BigTV English
Advertisement

OTT Movie : పోలీసులే దొంగతనం చేస్తే… ఓటీటీలో సరికొత్త హీస్ట్ థ్రిల్లర్… ఈ డైరెక్టర్ థింకింగ్ కు దండం పెట్టాల్సిందే మావా?

OTT Movie : పోలీసులే దొంగతనం చేస్తే… ఓటీటీలో సరికొత్త హీస్ట్ థ్రిల్లర్… ఈ డైరెక్టర్ థింకింగ్ కు దండం పెట్టాల్సిందే మావా?

OTT Movie : డిజిటల్ స్ట్రీమింగ్ కు వస్తున్నవెబ్ సిరీస్ లు సరికొత్త స్టోరీలతో ఆకట్టుకుంటున్నాయి. వీటిలో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ లను చూడటానికి ప్రేక్షకులు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సిరీస్ లో ఒక తల్లి తన కూతురిని రక్షించడానికి ఒక నేర ప్రపంచంలోకి అడుగుపెడుతుంది. ఆతరువాత స్టోరీ ఊహించని మలుపులు తిరుగుతుంది. హీస్ట్ డ్రామాను ఇష్టపడే వాళ్ళకి ఇదొక వర్త్ వాచ్ సిరీస్ . ఈ థ్రిల్లర్ సిరీస్ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …


నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్

‘మార్క్డ్’ (Marked) ఒక సౌత్ ఆఫ్రికన్ క్రైమ్ థ్రిల్లర్ హీస్ట్ డ్రామా సిరీస్. దీనికి అకిన్ ఒమోటోసో, మాట్షెపో మాజా, జోనో హాల్ అనే ముగ్గురు వ్యక్తులు దర్శకత్వం వహించారు. ఈ సిరీస్ 2025 జూలై 31న ఆరు ఎపిసోడ్‌లతో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. ఇది ఇంగ్లీష్, స్పానిష్, ఫ్రెంచ్, జర్మన్ ఆడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రంలో లెరాటో మ్వెలాసే, బోంకో ఖోజా, స్’డుమో మ్ట్షాలి, స్ఫమండ్లా ధ్లుధ్లు, అమా క్వమాటా, డెస్మండ్ డ్యూబ్, నటాషా తహానే, మ్దుదుజి మబాసో నటించారు. ఈ సినిమా IMDb లో 6.1/10 రేటింగ్ పొందింది.


స్టోరీలోకి వెళితే

జొహాన్స్‌బర్గ్‌లోని సోవెటోలో బబల్వా అనే మహిళ ఒక సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తుంటుంది. ఆమె కూతురు పలేసా ఒక ప్రాణాంతక వ్యాధితో బాధపడుతుంటుంది. ఆమె చికిత్సకు చాలా డబ్బు అవసరమవుతుంది. కానీ బబల్వాకు మెడికల్ ఇన్సూరెన్స్ లేదు, సేవింగ్స్ లేవు, హెల్త్‌కేర్ సిస్టమ్ నుండి సహాయం కూడా లభించదు. ఆమె భర్త లుంగిలే కూడా ఈ సమస్యను పరిష్కరించలేకపోతాడు. అన్ని మార్గాలు మూసుకుపోవడంతో, బబల్వా ఒక నీచమైన వ్యక్తి సహాయం తీసుకుంటుంది. అతను ఆమెను ఒక పెద్ద దొంగతనంలో భాగం చేస్తాడు. ఆమె తన స్నేహితుడు తెబ్జా, జ్వెలీ అనే వ్యక్తులతో ఈ ప్లాన్ చేస్తుంది. అయితే మొదటి ప్లాన్ బెడిసికొడుతుంది. ఈ క్రమంలో ఒక కాట్ అనే అవినీతి పోలీసు అధికారి ఆమెను పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు.

Read Also : ఆ వీడియో చూసాక 7 రోజుల్లో చస్తారు… రోమాలు నిక్కబొడుచుకునే హారర్ సీన్స్… లైఫ్ లో మర్చిపోలేని దెయ్యం మూవీ

జ్వెలీ సహాయంతో బబల్వా మరో దొంగతనానికి ప్లాన్ చేస్తుంది. ఇందులో పోలీసులు, క్రిమినల్స్ ను మస్కా కొట్టించి ఎక్విప్‌మెంట్ దొంగిలించాల్సి వస్తుంది. దొంగతనం రోజు సమీపిస్తున్న కొద్దీ, లుంగిలేకు బబల్వా చర్యలపై అనుమానం కలుగుతుంది. కాట్ అనుమానంతో జ్వెలీ, బబల్వా ని పట్టుకుని గట్టిగా ఇంటరాగేట్ చేస్తాడు. కానీ బబల్వా అతని బలహీనతను ఉపయోగించి తప్పించుకుంటుంది. ఇక చివరిగా దొంగతనం రోజున ఊహించని సంఘటనలు కథను గందరగోళంలోకి పడేస్తాయి. బబల్వా తన కుటుంబాన్ని, తన కూతురిని కాపాడేందుకు పోరాడుతూ చేసే కష్టాలు కథను ఉత్కంఠభరితంగా మారుస్తాయి. ఈ సిరీస్ బబల్వా నిర్ణయాలు, మోసాలు, ఆమె చేసే త్యాగాల చుట్టూ తిరుగుతూ ఒక థ్రిల్లింగ్ ముగింపును అందిస్తుంది. బబల్వా ఎలాంటి దొంగతనం చేయాలనుకుంటుంది ? ఆమె తన కూతుర్ని కాపాడుకుంటుందా ? పోలీసులనుంచి ఎలాంటి సమస్యలు వస్తాయి ?ఈ స్టోరీ ఎలా ఎండ్ అవుతుంది ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోండి.

Related News

OTT Movie : అమ్మాయిల డర్టీ స్కామ్… ఆటగాళ్లే వీళ్ళ టార్గెట్… అన్నీ అవే సీన్లు మావా

OTT Movie : పక్షవాతం వచ్చినోడితో ప్రేమాయణం… గుండెను పిండేసే ప్రేమకథ… లవర్స్ డోంట్ మిస్

OTT Movie : చిన్న చిలిపి పనితో పనిష్మెంట్… టీనేజర్ల కథ మొదలవ్వకుండానే కంచికి… మతిపోగొట్టే కథOTT Movie : చిన్న చిలిపి పనితో పనిష్మెంట్… టీనేజర్ల కథ మొదలవ్వకుండానే కంచికి… మతిపోగొట్టే కథ

OTT Movie : పనోడి కొడుకుతో ఆ పాడు పని… అక్క లైఫ్ లో అగ్గిరాజేసే చెల్లి… క్లైమాక్స్ లో ఫ్యూజులు ఎగిరిపోయే ట్విస్ట్

OTT Movie : 100 డాలర్స్ తో అన్నోన్ సిటీలో వదిలేస్తే… బుర్రబద్దలయ్యే షాక్… రిచ్ అవ్వాలనుకునే ప్రతి ఒక్కరూ చూడాల్సిన సిరీస్

OTT Movie : అన్న కోసం అరణ్యంలో వేట… కట్ చేస్తే వెన్నులో వణుకు పుట్టించే ట్విస్ట్… కల్లోనూ వెంటాడే హారర్ సీన్స్

OTT Movie : ఒకరిని లవ్ చేసి మరొకరితో రాసలీలలు… క్లైమాక్స్ లో ఊహించని ట్విస్ట్… ప్యూర్ గా పెద్దలకు మాత్రమే

OTT Movie : వరుస హత్యలు…మిస్సైన అమ్మాయిని చంపడానికి జైలు నుంచి ఎస్కేపయ్యే సైకో… ఈమె డెడికేషన్ కో దండం సామీ

Big Stories

×