OTT Movie : కుర్రకారుకి సెగలు పుట్టించే సినిమాలు ఎక్కువగా హాలీవుడ్ నుంచి వస్తుంటాయి. ఇక్కడి నుంచి వచ్చే రొమాంటిక్ సినిమాలను నోరెళ్ళబెట్టి చూస్తుంటారు. అక్కడక్కడా వచ్చే మసాలా సీన్స్ ని చుస్తే గాని తృప్తి ఉండదు కొంతమందికి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాలో 15 ఏళ్ళ అమ్మాయి చేసే రచ్చ మామూలుగా ఉండదు. ఎవరితో పడితే వాళ్ళతోనే ఆపని అన్నట్లు ఉంటుంది యవ్వారం. ఈ సినిమాను ఒంటరిగా చూస్తేనే మంచిది. దీని పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే …
యూట్యూబ్ లో
‘మెలిస్సా P.’ (Melissa P) ఇటాలియన్-స్పానిష్ ఎరోటిక్ డ్రామా చిత్రం. లూకా గ్వాడగ్నినో డైరెక్ట్ చేసిన తొలి ఫీచర్ ఫిల్మ్. ఇందులో మరియా వాల్వెర్డే (మెలిస్సా), ఫాబ్రిజియా సచ్చి (డారియా), జెరాల్డిన్ చాప్లిన్ (ఎల్విరా), ప్రిమో రెజ్జియాని (డానియెల్) ప్రధాన పాత్రల్లో నటించారు. దీనిని కొలంబియా పిక్చర్స్ ఇటలీలో 2005 నవంబర్ 18న విడుదల చేసింది. ఈ సినిమా బాక్సాఫీస్‌లో ఇటలీలో మొదటి స్థానంలో నిలిచింది. యూట్యూబ్ లో ఈ సినిమా అందుబాటులో ఉంది.
కథలోకి వెళ్తే
మెలిస్సా అనే 15 ఏళ్ల బాలిక, తన తల్లి డారియా, గుండె జబ్బు ఉన్న అమ్మమ్మ ఎల్విరాతో ఇటలీలో జీవిస్తుంటుంది. తండ్రి చమురు రిగ్‌లో విదేశాల్లో పనిచేస్తూ ఉంటాడు. ఆమెకు తన తల్లితో కంటే, అమ్మమ్మతో దగ్గరి బంధం ఉంటుంది. ఒక రోజు మెలిస్సా తన స్నేహితురాలు మాన్యూలాతో కలిసి, తనకు ఇష్టమైన క్లాస్‌మేట్ డానియెల్ ఇంట్లో జరిగే పూల్ పార్టీకి వెళ్తుంది. అక్కడ డానియెల్ ఆమెను ఒక నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి కోరిక తీర్చుకుంటాడు. ఈ తొలి అనుభవం తర్వాత మెలిస్సా డానియెల్ పట్ల ఆకర్షణ పెరుగుతుంది. ఈ సారి ఆమెను ఏకంగా తన ఇంటికి తీసుకెళ్లి కోరిక తీర్చుకుంటాడు. ఈ సమయంలో మెలిస్సా తన ప్రేమను వ్యక్తపరుస్తుంది. డానియెల్ దీనిని సున్నితంగా తిరస్కరిస్తాడు. ఈ అవమానం తర్వాత, మెలిస్సా మళ్లీ ఎవరూ తనను బాధపెట్టకుండా, తన ఆనందం గురించి మాత్రమే ఆలోచించాలని నిర్ణయించుకుంటుంది.
మరి మూడోసారి ముచ్చటగా ముగ్గురితో ఆపని చేస్తుంది. అర్నాల్డో తన స్నేహితుడితో ఈ కలసి ఈ పనిచేస్తాడు. అందుకు మెలిస్సా కూడా ఒప్పుకుంటుంది. ఇదంతా ఆమె ఒక డైరీలో రాసుకుంటుంది. అయితే ఆ డైరీ స్కూల్‌లో ఒక సహ విద్యార్థి చేతిలో పడుతుంది. దీనివల్ల ఆమె అవమానాలను ఎదుర్కొంటుంది. మరోసారి ఊహించని విధంగా ఆపని జరుగుతుంది. అర్నాల్డో ఆమెను ఒక గదికి తీసుకెళ్లి, ఆమెను కళ్లకు గంతలు కట్టి, ఇతర యువకులతో ఆపని చేసేందుకు ఒత్తిడి చేస్తాడు. అక్కడ నలుగురు యువకులు ఉంటారు. ఇక అక్కడ జరిగే సీన్స్ దారుణంగా ఉంటాయి. ఇంతలో డారియా మెలిస్సా డైరీని చదివి, ఆమె చేసిన పనుల గురించి షాక్ అవుతుంది.
మెలిస్సా ఇదంతా తెలిసినా కూడా మార్కో అనే విద్యార్ధి ఆమెను నిజాయితీగా ప్రేమిస్తుంటాడు. మార్కోతో ఒకసారి ఆమె సన్నిహిత క్షణాన్ని పంచుకుంటుంది. ఇక చివరిగా ఈ స్టోరీ ఒక షాకింగ్ ట్విస్ట్ తో ముగుస్తుంది. మెలిస్సా ఎలాంటి జీవితాన్ని గడుపుతుంది ? మార్కోతో జీవితం పంచుకుంటుందా ? నచ్చిన వాడితో ఎఫ్ఫైర్ పెట్టుకుంటుందా ? మెలిస్సా ఫ్యామిలీ ఎలా స్పందిస్తుంది ? అనే ప్రశ్నలకు సమాధానాలు కావాలనుకుంటే, ఈ రొమాంటిక్ సినిమాని మిస్ కాకుండా చుడండి.
Read Also : తనకు లవర్ ఉన్నా సరే.. ఫ్రెండ్ ప్రేమించే వ్యక్తితో పాడు పనులు చేసే అమ్మాయి, చివరికి..