E-Paper
Advertisement

OTT Movie : ఈ ఇద్దరమ్మాయిల మధ్య రొమాన్స్ అరాచకం భయ్యా… పిచ్చెక్కించే బో*ల్డ్ మూవీ

OTT Movie : ఈ ఇద్దరమ్మాయిల మధ్య రొమాన్స్ అరాచకం భయ్యా… పిచ్చెక్కించే బో*ల్డ్ మూవీ
Advertisement

OTT Movie : ఈ సృష్టిలో ప్రేమకు ఉన్న గొప్పతనాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్నప్పటి ఆటపాటలు తప్ప పెద్దగా ఏమీ తెలీదు. కానీ టీనేజ్ లోకి రాగానే అమ్మాయి అబ్బాయిల మధ్య అట్రాక్షన్ పెరుగుతుంది. ఒక అబ్బాయి, ఒక అమ్మాయి ప్రేమించుకోవడం మనం తరచుగా చూస్తూనే ఉంటాం. ఇది పకృతి ధర్మంలో భాగంగా సాధారణంగా జరిగేదే. కానీ దీనికి విరుద్ధంగా ఒక అమ్మాయి మరో అమ్మాయిని ప్రేమించడం మనం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. ఇలాంటి ప్రేమకు కొన్ని దేశాల్లో చట్టబద్ధత ఉన్నా, మరికొన్ని దేశాలలో దీనిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. చాలా దేశాలు ఒక అమ్మాయి మరొక అమ్మాయిని పెళ్లి చేసుకోవడం లేదా ఒక అబ్బాయి మరొక అబ్బాయిని పెళ్లి చేసుకోవటానికి మద్దతు తెలిపాయి ప్రేమించి పెళ్లికి నోచుకోని ఒక లెస్బియన్ స్టోరీ ఈరోజు మన మూవీ సజెషన్. ఈ మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో, స్టోరీ ఏమిటో చూద్దాం పదండి.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్టోరీ

Advertisement

ఇది ఒక లెస్బియన్ స్టోరీ. ఇద్దరమ్మాయిల మధ్య ప్రేమ పుడితే ఎలా ఉంటుందో, వారి ప్రేమ ముందుకు ఎలా వెళ్తుందో చూడాలన్నా, ఇద్దరి మధ్య జరిగే సంఘటనలు గురించి తెలుసుకోవాలన్నా ఈ మూవీని తప్పక చూడాల్సిందే. ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ పేరు ‘పొట్రేట్ ఆఫ్ ఏ లేడీ ఆన్ ఫైర్‘.

కథలోకి వెళితే.. 

Advertisement

హీరోయిన్ కి పెళ్లి చేయాలని కుటుంబ సభ్యులు సంబంధాల కోసం వెతుకుతూ ఉండగా, వియ్యంకుల వాళ్లు ఒక శరతును విధిస్తారు. అమ్మాయి చిత్రపటం చిత్రించి ఇవ్వాలని, అది కూడా తమకు నచ్చితేనే పెళ్లికి ఒప్పుకుంటామని ఒక షరతు పెడతారు. ఇందులో భాగంగా హీరోయిన్ ఈ షరతుకి మొదట ఒప్పుకోదు. తర్వాత ఆమె తల్లిదండ్రులు ఈమెకు తెలియకుండానే చిత్రపటాన్ని గీయడానికి రెడీ అవుతారు. ఈ అమ్మాయి చిత్రపటాన్ని గీయటానికి మరొక అమ్మాయిని కుటుంబ సభ్యులు తీసుకువస్తారు. హీరోయిన్ కి ఈ విషయం తెలియకుండా తన చిత్రపటాన్ని గీయాలని చెప్తారు. ఆ తరువాత ఆ అమ్మాయి హీరోయిన్ ని పరిచయం చేసుకొని, ఒక ఫ్రెండ్ గా మసులుకుంటుంది. కానీ తనకు తెలియకుండా తన బొమ్మను గీసే క్రమంలో వీరిద్దరూ ప్రేమలో పడతారు. వీరిద్దరూ హద్దులు దాటి సహజీవనం కూడా చేస్తారు. వీరి ప్రేమ చివరికి ఏమవుతుంది ? హీరోయిన్ చిత్రపటాన్ని గీస్తున్న విషయం ఆమెకు తెలుస్తుందా? వీరి ప్రేమను చివరకు పెద్దలు అంగీకరిస్తారా ? అనే విషయాలు తెలుసుకోవాలంటే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ బో*ల్డ్ కంటెంట్ మూవీపై ఓ లుక్ వేయాల్సిందే. సినిమా చెప్పుకోవడానికి ఎంత ఆసక్తికరంగా ఉందో చూస్తే అంతకంటే ఎక్కువగానే ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అయితే ఇదొక బో*ల్డ్ మూవీ అన్న విషయాన్ని మర్చిపోకుండా ఉంటే మంచిది. పొరపాటున ఫ్యామిలీ ఉన్నప్పుడు ఈ సినిమా చూశారో అంతే సంగతులు. చూశాక మాత్రం వర్త్ వాచింగ్ మూవీ అంటారు.

Related News

నగరం నడిబొడ్డున రగిలిన ప్రజా విప్లవం… టాక్సీ డ్రైవర్ సాహసానికి గూస్‌బంప్స్ గ్యారెంటీ… వరల్డ్ క్లాస్ కల్ట్ హిట్

అర్ధరాత్రి గుట్టుచప్పుడు కాకుండా జరిగిన దారుణం… నరనరాల్లో భయం పుట్టించే మలయాళ సస్పెన్స్ థ్రిల్లర్

పాత జ్ఞాపకాల మధురమైన కాన్వాస్… సతీష్ వేగేశ్న మార్క్ ఫ్యామిలీ ఈవెంట్ విజువల్ ట్రీట్

కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఓ సామాన్యుడి పోరాటం… మనసును తాకే ఎమోషనల్ మాస్టర్‌పీస్

అంతరిక్షం నుంచి వచ్చిన వింత సంకేతం… మానవాళి ఉనికినే ప్రశ్నార్థకం చేసే సైన్స్ ఫిక్షన్ వండర్

అర్ధరాత్రి నిద్రలోనే దాడి చేసే ఆత్మలు… నిద్రపోవడానికి కూడా భయపడే హర్రర్ థ్రిల్లర్

శవంతో బయటపడ్డ నివ్వెరపోయే నిజాలు… షాకింగ్ ట్విస్టులున్న సీట్-ఎడ్జ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సిరీస్

నగరంలో బాంబ్ డిఫ్యూజన్ హడావుడి… అదిరిపోయే హై-వోల్టేజ్ హీస్ట్ థ్రిల్లర్

Big Stories

Advertisement
×