Friday OTT Movies : ప్రస్తుతం థియేటర్లలో కూలీ, వార్ 2 చిత్రాల హవా కొనసాగుతుంది. నిన్న థియేటర్లోకి వచ్చిన ఈ సినిమాలు బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసేలా వసూళ్ల వర్షం కురిపిస్తున్నాయి. ఒకవైపు వర్షాలు కుండపోతగా కురుస్తున్న మరోవైపు అభిమానులు మాత్రం థియేటర్ల వద్ద బారులు తీరుతున్నారు. మొదటిరోజు ఈ రెండు సినిమాలు పోటాపోటీగా కలెక్షన్లను వసూలు చేశాయి. ఇక థియేటర్లలో వచ్చే సినిమాలతో పాటుగా ఈ వీకెండ్ ఓటీటీలోకి బోలెడు సినిమాలు వస్తున్నాయి. అందులో ఈవారం సూపర్ హిట్ చిత్రాలు ఉండడంతో ప్రేక్షకులు ఫుల్ ఖుషి అవుతున్నారు మూవీ లవర్స్..
ఈ వారం ఓటీటీలోకి ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 26 సినిమాలు థియేటర్లలోకి వచ్చేస్తున్నాయి. ఇందులో కొన్ని సినిమాలు ఆసక్తికరంగా ఉన్నాయి. అటు సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లు కూడా ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు రెడీగా ఉన్నాయి. మరి ఈ వారం ఏ ఓటీటీలోకి ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో ఒకసారి చూసేద్దాం..
జియో హాట్‌స్టార్..
కృష్ణ కో లవ్ స్టోరీ (మూవీ)- ఆగస్టు 15
మోజావే డైమండ్స్ (మూవీ)- ఆగస్టు 15
బ్యూటీఫుల్ డిజాస్టర్ (మూవీ)- ఆగస్టు 15
ఏలియన్ఎర్త్ (మూవీ)- ఆగస్టు 15
లిమిట్‌లెస్ (ఇంగ్లీష్ సిరీస్) – ఆగస్టు 15
బ్లడీ ట్రోఫీ (ఇంగ్లీష్ సినిమా) – ఆగస్టు 17
అమెజాన్ ప్రైమ్..
సూపర్ మ్యాన్ ( హాలీవుడ్ మూవీ ) – ఆగస్టు 15
జీ5..
జానకి వి vs స్టేట్ ఆఫ్ కేరళ (తెలుగు డబ్బింగ్ మూవీ) – ఆగస్టు 15
ఆపిల్ ప్లస్ టీవీ..
స్నూపీ ప్రెజెంట్స్ (ఇంగ్లీష్ సినిమా) – ఆగస్టు 15
మూవీ సెయింట్స్..
కట్లా కర్రీ (గుజరాతీ మూవీ) – ఆగస్టు 15
ఆహా తమిళం..
యాదుమ్ అరియాన్- ఆగస్టు 15
సన్ నెక్స్ట్..
గుడ్డే-(తమిళమూవీ) ఆగస్టు-15
గ్యాంబ్లర్స్ (తమిళ మూవీ)- ఆగస్టు 15
అక్కేనామ్ (తమిళ మూవీ)- ఆగస్టు 15
ఎమ్ ఎక్స్ ప్లేయర్..
సేనా గార్డియన్స్ఆఫ్దినేషన్- ఆగస్టు 15
నెట్ ఫ్లిక్స్..
రోల్మోడల్స్(మూవీ)- ఆగస్టు 15
అవుట్ల్యాండర్(వెబ్సిరీస్) సీజన్-7- ఆగస్టు 15
ఫిట్ ఫర్ టీవీ (ఇంగ్లీష్ సిరీస్) – ఆగస్టు 15
సెల్ఫ్ లయన్స్ (మూవీ)-ఆగస్టు 15
లవ్ఈజ్బ్లైండ్యూకే(సీజన్-2)- ఆగస్టు 15
ఫిక్స్డ్(మూవీ)- ఆగస్టు 15
ఫిట్ ఫర్ టీవీ (రియాలిటీషో)- ఆగస్టు 15
మిస్ గవర్నర్- (సీజన్-1)- ఆగస్టు 15
ద ఎకోస్ ఆఫ్ సర్వైవర్స్ (కొరియన్ సిరీస్) – ఆగస్టు 15
ద నైట్ ఆల్వేస్ కమ్స్ (ఇంగ్లీష్ సినిమా) – ఆగస్టు 15
మా(హిందీమూవీ)- ఆగస్టు 15
Also Read : రజినీ ‘కూలీ ‘ రికార్డుల మోత.. ఓవర్సీస్ లో కలెక్షన్ల వర్షం..!
మొత్తానికి ఈ వారం మూవీ లవర్స్ ని ఆకట్టుకోవడం కోసం బోలెడు సినిమాలు ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాయి. 26 సినిమాలు స్ట్రీమింగ్ డేట్ ని బ్లాక్ చేసుకున్నాయి. ఇవి కాకుండా మరికొన్ని సూపర్ హిట్ చిత్రాలు సడన్గా డేట్ ని లాక్ చేసుకుని వచ్చే అవకాశం కూడా ఉంది. ఇక ఆలస్యం ఎందుకు మీకు నచ్చిన సినిమాని చూసి ఎంజాయ్ చేసేయండి.. ఇక థియేటర్లలో ప్రస్తుతం రెండు సినిమాలు పోటీ పడుతున్నాయి.. సెప్టెంబర్ నెలలో కూడా స్టార్ హీరో సినిమాలు థియేటర్లలో రిలీజ్ కాబోతున్నాయి.