BigTV English
Advertisement

Squid Game 3 OTT : ఇట్స్ అఫీషియల్.. స్ట్రీమింగ్ డేట్ లాక్.. ఎప్పుడంటే..?

Squid Game 3 OTT : ఇట్స్ అఫీషియల్.. స్ట్రీమింగ్ డేట్ లాక్.. ఎప్పుడంటే..?

Squid Game 3 OTT : కొన్ని సినిమాలు ఓటిటిలోకి ఎటువంటి అంచనాలు లేకుండా రిలీజ్ అవుతాయి. థియేటర్లలో పోలిస్తే ఓటీటీలోనే ఎక్కువ రెస్పాన్స్ ని అందుకుంటాయి. ఈమధ్య ఓటీటీ లోకి వచ్చిన ప్రతి సినిమా మంచి టాక్ ని అందుకుంటుంది.. కేవలం సినిమాలు మాత్రమే కాదు వెబ్ సిరీస్ లు కూడా ఇక్కడ సందడి చేస్తుంటాయి. ఇప్పుడు తాజాగా మరో కొత్త ఓటిటిలోకి రాబోతుంది.. ఈగేమింగ్ కు వెబ్ సిరీస్ కు స్క్విడ్ గేమ్.. ఈ వెబ్ సిరీస్ ఆల్రెడీ రెండు సీజన్లు పూర్తిచేసుకుంది ఇప్పుడు మూడో సీజన్ కూడా రాబోతుంది.. సూపర్ హిట్ వెబ్ సిరీస్ మూడో సీజన్ స్ట్రీమింగ్ తేదీని నెట్‌ఫ్లిక్స్ అనౌన్స్ చేసింది.. ఈ వెబ్ సిరీస్ ఎప్పుడు రాబోతుందో ఇప్పుడు ఇవి తెలుసుకుందాం..


స్క్విడ్ గేమ్.. 

ఇది కొరియన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ స్క్విడ్ గేమ్ సీజన్ 2 గతేడాది డిసెంబర్ 26 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలుసు. మొదటి సీజన్ వచ్చినా మూడేళ్లకు కూడా రెండో సీజన్ రాలేదు. అయితే ఈసారి రెండో సీజన్ వచ్చినా ఏడు నెలలకే మూడో సీజన్లో స్ట్రీమింగ్ కు తీసుకొచ్చారు.. ఈ ఏడాది జూన్ 27 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు నెట్‌ఫ్లిక్స్ వెల్లడించింది. ఫైనల్ రౌండ్ కోసం ప్రెస్ చేయండి. ఈ స్క్విడ్ గేమ్ సీజన్ 3 జూన్ 27న చూడండి అనే క్యాప్షన్ తో ఈ విషయం తెలిపింది.. అంటే అఫీషియల్ గా జూన్ 27 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నట్లు ఓటీటి సంస్థ అనౌన్స్ చేసింది. ఫైనల్ గేమ్ కోసం సిద్ధంగా ఉండండి అంటూ ఓ పోస్టర్ ను కూడా పోస్ట్ చేసింది. ఆ తర్వాత మరో ట్వీట్ కూడా చేసింది. కాదు మరి కొన్ని ఫోటోలు కూడా యాడ్ చేసింది నెట్ ఫ్లిక్స్.. ఈ పోస్ట్ చూసిన ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయిపోతున్నారు.


ఈ వెబ్ సిరీస్ స్టోరీ విషయానికొస్తే.. 

ఒక కొరియన్ వెబ్ సిరీస్. థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో వచ్చిన ఈ వెబ్ సిరీస్ ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంది. అయితే ప్రపంచవ్యాప్తంగా ఈ సిరీస్ విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పటి వరకూ నెట్‌ఫ్లిక్స్ చరిత్రలో అత్యధిక మంది చూసిన వెబ్ సిరీస్ గా గా సరికొత్త రికార్డు ను క్రియేట్ చేసుకుంది. మంచి రెస్పాన్స్ని అందుకున్న విషయం తెలిసిందే.. కానీ రెండో సీజన్ మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయిందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అన్ని దేశంలో మంచి టాక్ ను అయితే సంపాదించుకుంది. క్రైమ్ ఎలిమెంట్స్‌తోపాటు సమాజంలోని ధనిక, పేద అంతరాలను, పెట్టుబడిదారీ వ్యవస్థ ఆధిపత్యాన్ని ఈ సిరీస్‌లో కళ్లకు కట్టినట్లు చూపించారు.. స్క్విడ్ గేమ్‌ సీజన్ 2 కూడా ఇంచుమించు ఇదే కథతో సాగుతుంది. స్క్విడ్‌గేమ్‌ను ఆడించేవారిని వారిని పట్టుకొని ఈ డెత్‌గేమ్‌కు పుల్‌స్టాప్ పెట్టాలని అనుకుంటాడు. ఎన్నో ట్విస్టులు రిస్కులతో ఆ గేమ్ ని పూర్తి చేస్తాడా లేదా అన్నది సిరీస్ లో చూడాల్సిందే.. మొత్తానికి ఈ వెబ్ సిరీస్ ప్రజల మీదకు పదును పెట్టింది. దాంతో ప్రపంచ వ్యాప్తంగా రెస్పాన్స్ ను అందుకుంది. మరి ఇప్పుడు రాబోతున్న మూడో సీజన్ ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి..

Related News

OTT Movie : అమ్మాయిలతో ఆ పాడు పని చేసి చంపే సైకో… ఒంటరిగా చూడాల్సిన సీన్స్… క్లైమాక్స్ కేక

OTT Movie : 240 కోట్ల కలెక్షన్స్, 10 అవార్డులు… ఈ బ్లాక్ బస్టర్ మూవీ హీరోని జైలుకు పంపిందన్న విషయం తెలుసా ?

Kiss movie OTT : కిస్ పెట్టుకుంటే ఫ్యూచర్లోకి… మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి సూపర్ హిట్ తమిళ్ మూవీ

Feminichi Fathima OTT : కేరళ స్టేట్ అవార్డ్స్ లో దుమ్మురేపిన ‘ఫెమినిచి ఫాతిమా’… ఓటీటీలో రిలీజ్ ఎప్పుడో తెలుసా?

Friday OTT Movies : శుక్రవారం ఓటీటీల్లోకి 17 సినిమాలు.. ఆ 4 వెరీ స్పెషల్..

OTT Movie : ఎక్స్ కంటే డేంజర్ గా ఉండే 5 థ్రిల్లర్ సిరీస్ లు… యాక్షన్ మాత్రమే కాదు మజా ఇచ్చే అడ్వెంచర్ కూడా

OTT Movie : ‘గేమ్ ఆఫ్ థ్రోన్’కు మించిన కంటెంట్ ఉన్న సిరీస్ మావా… అస్సలు వదలొద్దు

Phaphey Kuttniyan OTT : అందంగా దోచుకునే అమ్మాయిలు… కామెడీ మూవీకి క్రైమ్ ట్విస్ట్… 3 నెలల తరువాత ఓటీటీలోకి

Big Stories

×