BigTV English
Advertisement

OTT Movie: కోరికలతో రగిలిపోయే నన్స్ … వీడు చేసే పనికి సన్యాసం వదిలి సంసారం వైపు…

OTT Movie: కోరికలతో రగిలిపోయే నన్స్ … వీడు చేసే పనికి సన్యాసం వదిలి సంసారం వైపు…

OTT Movie: రొమాంటిక్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా హాలీవుడ్ సినిమాలనే చెప్పుకోవాలి. వీటిలో ఉండే రొమాంటిక్ సీన్స్ కోసం కుర్ర కారు పడి చచ్చిపోతుంటారు. వీటి కోసమే ఈ సినిమాలను చూస్తూ ఉంటారు కూడా. అయితే ఇప్పుడు మనం చెప్పుకునే మూవీలో చర్చిలో ఉండే ముగ్గురు నన్స్ బాగా వేడి మీద ఉంటారు. వీళ్లకు కరెక్ట్ సమయంలో ఒక అబ్బాయి దొరుకుతాడు. ఇక వీళ్ళు ఎంజాయ్ చేసే పద్ధతి మరో రేంజ్ లో ఉంటుంది. ఈ రొమాంటిక్ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…


నెట్ఫ్లిక్స్ (Netflix)లో

ఈ హాలీవుడ్ రొమాంటిక్ మూవీ పేరు ‘ది లిటిల్ అవర్స్’ (The little hours). 14వ శతాబ్దపు గియోవన్నీ బోకాసియో రచించిన నవల ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీకి జెఫ్ బేనా దర్శకత్వం వహించారు. ఇందులో అలిసన్ బ్రీ, డేవ్ ఫ్రాంకో, ఆబ్రే ప్లాజా, కేట్ మికుచీ, జాన్ సి. రీల్లీ, మోలీ షాన్, ఫ్రెడ్ ఆర్మిసెన్ వంటి నటులు నటించారు. గ్రామీణ ప్రాంతంలో ఉండే సన్యాసినులు, చెవిటి-మూగ తోటమాలిగా నటించే యువ సేవకుడితో రొమాన్స్ లో మునిగిపోతారు. కాథలిక్ సమూహాల నుండి చాలా ఫిర్యాదులు వచ్చినా, సినిమాపై ప్రభావం పెద్దగా చూపలేదు. ఈ రొమాంటిక్ మూవీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్ఫ్లిక్స్ (Netflix)లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీ లోకి వెళితే

ఒక చర్చ్ లో ముగ్గురు నన్స్ ఉంటారు. అందులో వీళ్లకు ఇష్టం లేకపోయినా అక్కడే ఉండాల్సి వస్తుంది. అందులో ఒక నన్ పెళ్లి చేసుకోవాలని తహతహలాడుతుంటుంది. అయితే పెళ్లికి కట్నం అడుగుతుండటంతో ఏం చేయాలో తెలియక అలానే ఉండిపోతుంది. మరోవైపు ఆ రాజ్యంలో రాణితో అక్కడ పనిచేస్తున్న హీరో సంబంధం పెట్టుకుంటాడు. ఈ విషయం రాజుకు తెలిసి అతనికి శిక్ష వేస్తాడు. అతి కష్టం మీద అతడు తప్పించుకొని అడవి ప్రాంతం వైపు పారిపోతాడు. అక్కడ దగ్గరలోనే చర్చి ఉండటంతో అక్కడికి వెళ్తాడు. హీరోని చూసి నన్స్ కి ప్రాణం లేచి వస్తుంది. హీరో మూగ,చెవిటి వాడిగా నటిస్తూ ఉంటాడు. ఇదికూడ మంచికే అని,ఇక ముగ్గురు ఒకరికి తెలియకుండా ఒకరు హీరోతో రెచ్చిపోతూ ఉంటారు. వీళ్ళ కామానికి ఆ చర్చి కూడా దద్దరిల్లిపోతుంది. ఆ తర్వాత విషయం తెలిసి ముగ్గురూ ఒకరితో ఒకరు గొడవ పడతారు. ఈలోగా హీరోని రాజు వెతికి మరి పట్టుకుంటాడు. అతన్ని చీకటి గదిలో బంధించి చంపాలనుకుంటాడు. ఈ విషయం చర్చిలో ఉన్న నన్స్ కు తెలుస్తుంది. చివరికి హీరో జైల్లోనే ఉండిపోతాడా? అతన్ని నన్స్ కాపాడుతారా? వీళ్లు మళ్లీ కలిసి ఎంజాయ్ చేస్తారా? ఈ విషయాలు తెలుసుకోవాలనుకుంటే,ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతున్న ‘ది లిటిల్ అవర్స్’ (The little hours) అనే ఈ మూవీని మిస్ కాకుండా చూడండి. ఈ రొమాంటిక్ మూవీని మీరు ఒంటరిగా మాత్రమే చూసి ఎంజాయ్ చేయండి.

Related News

Jr.NTR Dragon OTT : ఓటీటీ లవర్స్‌కు షాక్ ఇచ్చిన ఎన్టీఆర్… డ్రాగన్‌తో అంత ఈజీ కాదు

Akhanda 2 OTT: అఖండ 2 ఓటీటీ డీల్ క్లోజ్.. ఓటీటీ స్ట్రీమింగ్ కూడా అప్పుడేనా?

OG: ఓటీటీ స్ట్రీమింగ్ కి రాబోతున్న ఓజీ .. ఎప్పుడు? ఎక్కడంటే?

War 2: థియేటర్లలో బొక్కబోర్లా.. ఓటీటీలో రికార్డు సృష్టించిన వార్ 2!

OTT Movie : 2 గంటల 11 నిమిషాల మలయాళం మూవీ… IMDbలో 9.4 రేటింగ్… క్షణక్షణం ఉత్కంఠ రేపే సస్పెన్స్ థ్రిల్లర్

OTT Movie : మేనమామ చావుకు రివేంజ్… ఓటీటీని షేక్ చేస్తున్న కొరియన్ సిరీస్… యాక్షన్ ప్రియులకు పండగే

OTT Movie : డివోర్స్ కావాలంటే ప్రాణాలు తీసే దెయ్యం… హర్రర్ సీన్లతో తడిపించే స్టోరీ… ధైర్యం ఉంటేనే చూడండి

OTT Movie : మొగుడు పోగానే క్యూ కట్టే కేటుగాళ్ళు… డబ్బు కోసం అంతమందితో… అలాంటి సీన్లున్న సినిమానే

Big Stories

×