BigTV English
Advertisement

OTT Movies : ఈ వారం ఓటీటీలోకి బోలెడు సినిమాలు.. ఆ రెండింటిని మిస్ అవ్వకండి..

OTT Movies : ఈ వారం ఓటీటీలోకి బోలెడు సినిమాలు.. ఆ రెండింటిని మిస్ అవ్వకండి..

OTT Movies : ప్రతి వారం థియేటర్లలోకి వచ్చే సినిమాలతో పాటుగా ఓటీటీలోకి కూడా బోలెడు సినిమాలు రిలీజ్ అవుతుంటాయి.. కొన్ని సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను అందుకున్నవి అయితే మరికొన్ని సినిమాలు నేరుగా ఓటీటీలో స్ట్రీమింగ్ కు వస్తుంటాయి. అయితే ఓటీటీలోకి వచ్చిన ప్రతి మూవీ కూడా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంటున్నాయి.. ప్రతివారం కొత్త సినిమాలు, కొత్త కంటెంట్ ను ఎంజాయ్ చేయవచ్చు.. ఈ వారం కూడా మంచి సినిమాలు రిలీజ్ కు వస్తున్నాయి.


ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. మత్స్యకారుల నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రాన్ని చందూ మొండేటి తెరకెక్కించారు. అల్లు అరవింద్ గీతాఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మించారు. లవ్ స్టోరీ తర్వాత చైతన్య, సాయి పల్లవి కాంబోలో రాబోతున్న ఈమూవీ పై ఫ్యాన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి.. ఈ మూవీ పై ఎక్కువ అంచనాలు ఉన్నాయి. ఈ నెల చివరి వరకు వరుసగా రిలీజ్ అవుతుండటం విశేషం.. ఇక ఈ వారం కూడా సినీ ప్రియులను అలరించేందుకు ఓటీటీ, థియేటర్ విడుదలకు పలు సినిమాలు సిద్ధమయ్యాయి. ఆ సినిమాలు ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ కాబోతున్నాయో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో.. 


ది మెహతా బాయ్స్‌ (హిందీ మూవీ)- ఫిబ్రవరి 7

డిస్నీప్లస్ హాట్‌స్టార్‌

కోబలి (తెలుగు వెబ్‌సిరీస్‌)- ఫిబ్రవరి 4

సోనీలివ్‌…

బడా నామ్‌ కరేంగే (హిందీ వెబ్‌సిరీస్‌)- ఫిబ్రవరి 7

నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీ…

అనూజా ( హిందీ )- ఫిబ్రవరి 05

సెలబ్రిటీ బేర్‌ హంట్‌ (హాలీవుడ్‌ వెబ్‌సిరీస్‌)- ఫిబ్రవరి 5

ప్రిజన్‌ సెల్‌ 211 (హాలీవుడ్‌ వెబ్‌సిరీస్‌)- ఫిబ్రవరి 5

ది ఆర్‌ మర్డర్స్‌ (హాలీవుడ్‌ వెబ్‌సిరీస్‌)- ఫిబ్రవరి 6

జీ 5..

మిసెస్‌ (హిందీ )- ఫిబ్రవరి 7

ఈటీవీ విన్..

ప్రముఖ ఓటీటీ సంస్థ ఈటీవీ విన్ ఫిబ్రవరి చాలా సినిమాలను స్ట్రీమింగ్ కు తీసుకొని వస్తుంది. వారంలో అలా మొదలైంది, అతడు, బేవార్స్, బిచ్చగాడు, బ్లఫ్ మాస్టర్, బాడీ గార్డ్, క్రేజీ ఫెలో, ఫిదా, మోసగాళ్లకు మోసగాడు, పాండురంగడు, సింహా, తర్వాత ఎవరు, సింహ, వాన వంటి ఎవర్ గ్రీన్ మూవీస్ ను ఓటీటీ స్ట్రీమింగ్ కు తీసుకు రానుంది.. మొత్తంగా ఈ ఫ్లాట్ ఫామ్ లో 40 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.

ఇక థియేటర్లలో కూడా కొన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఈ వారం నాగ చైతన్య, సాయి పల్లవిల తండేల్ పైనే అందరి దృష్టి ఉంది.. అలాగే తమిళ హీరో అజిత్, త్రిషల పట్టుదల మూవీపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఇక డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నథ్ సోదరడు సాయిరామ్‌ శంకర్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సస్పెన్స్‌ థ్రిల్లర్‌ మూవీ ‘ఒక పథకం ప్రకారం’ కూడా ఈ వారంలోనే థియేటర్లలో రిలీజ్ కానుంది.. వీటితో పాటుగా మరికొన్ని సినిమాలు ఇక్కడ రిలీజ్ అవుతున్నాయి. ఇక ఈ నెలలో చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మరి ఏ మూవీ ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటాయో చూడాలి. అలాగే ఓటీటీ లోకి కూడా మంచి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మూవీ లవర్స్ కు ఈ నెల పండగే అని చెప్పాలి.. మీకు నచ్చిన మూవీని మీకు నచ్చిన ఓటీటీలో చూసి ఎంజాయ్ చెయ్యండి.

Tags

Related News

Avihitham: పితృస్వామ్య రాజ్యంలో బాధితులుగా కూతుర్లు.. ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధం..!

K Ramp OTT : ఓటీటీ డేట్ ను లాక్ చేసుకున్న ‘కే ర్యాంప్’.. స్ట్రీమింగ్ అప్పటినుంచే..?

OTT Movie : ఒంటిపై నూలు పోగు లేకుండా భగభగ మండే మంటల్లోకి పరుగు… ఇదెక్కడి దిక్కుమాలిన పని సామీ

OTT Movie : మిస్టీరియస్ మనిషితో ముసలావిడ రొమాన్స్… ఇలాంటి సినిమాను ఎక్కడా చూసుండరు భయ్యా

OTT Movie : భర్తకు బాయ్ ఫ్రెండ్ తో అడ్డంగా దొరికిపోయే భార్య… ఐఎండీబీలో రేటింగ్ 8… క్రైమ్ మూవీ లవర్స్ కు పండగే

OTT Movie : IMDb లో 9.7 రేటింగ్… స్కూల్ పుస్తకాల్లో స్కామ్… ఈ తండ్రి గట్స్ కు దండం పెట్టాల్సిందే భయ్యా

OTT Movie : బ్రోతల్ హౌస్ నుంచి తప్పించుకుని 17 ఏళ్ల అమ్మాయితో ఆ పాడు పనులు… ఈ మూవీ స్ట్రిక్ట్లీ సింగిల్స్ కు మాత్రమే

OTT Movie : స్కూల్ పాప డ్రెస్సుకు బటన్స్ పెట్టే మాస్టార్… డోర్ వేస్తానని చెప్పి ఆమె చేసే పనికి ఫ్యూజులు అవుట్

Big Stories

×