BigTV English

Wednesday season 2 Trailer : ‘వెన్స్ డే ‘ సీజన్ 2 ట్రైలర్.. మతిపోయే ట్విస్ట్.. లేడీ గాగా వచ్చేస్తుందిరోయ్..!

Wednesday season 2 Trailer : ‘వెన్స్ డే ‘ సీజన్ 2 ట్రైలర్.. మతిపోయే ట్విస్ట్.. లేడీ గాగా వచ్చేస్తుందిరోయ్..!

Wednesday season 2 Trailer : ఇటీవల కాలంలో ఓటీటీలో వచ్చే సినిమాలకు మూవీ లవర్స్ ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. అందులోనూ డిజిటల్ ప్లాట్ ఫామ్  సంస్థలు కొత్త కంటెంట్ సినిమాలను స్ట్రీమింగ్ కి తీసుకొస్తున్నాయి. అయితే కేవలం సినిమాలు మాత్రమే కాదు అటు వెబ్ సిరీస్ లు కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.. థ్రిల్లింగ్ సస్పెన్షన్ స్టోరీలతో ఈమధ్య వెబ్ సిరీస్ లు వస్తున్నాయి. కొన్ని ఆలోచింప చేస్తున్నాయి. ప్రముఖ ఓటీటీ సంస్థ నెటిఫ్లిక్స్ సస్పెన్స్, హారర్ స్టోరీలను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుంది. తాజాగా ఈ ప్లాట్ ఫామ్ ‘వెన్స్ డే ‘ సీజన్2 అనే వెబ్ సిరీస్ ను రిలీజ్ చేయబోతుంది. ఈ సీజన్ కి సంబంధించిన ట్రైలర్ను తాజాగా నెట్ ఫ్లిక్స్ రిలీజ్ చేసింది.. ఆసక్తికర సన్నివేశాలతో పాటు మతి పోగొట్టే ట్విస్టులతో ఆ ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది..


సస్పెన్స్ గా ‘వెన్స్ డే ‘ సీజన్ 2 ట్రైలర్…

ఈ డార్క్ హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ రెండు భాగాలుగా రిలీజ్ కాబోతుందని ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు మేకర్స్.. గతంలో విడుదల చేసిన ట్రైలర్ ఎంతగానో ఆకట్టుకుంది. తాజాగా మరో ట్రైలర్ ని రిలీజ్ చేశారు.. భయంకరమైన సన్నివేశాలతో పాటుగా, ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా కొన్ని థ్రిల్లింగ్ సీన్లు ఉన్నాయి. సీజన్లో చాలా సింపుల్ గా పూర్తి చేశారు. కానీ రెండో సీజన్లో మాత్రం సస్పెన్స్ స్టోరీ ఉంటుందని ట్రైలర్ ని చూస్తే అర్థమవుతుంది.. ఎమ్మా మాయర్స్ స్పిరిట్ గైడ్ గా ఉంటుంది. అద్భుతమైన లోకంలో మాయలతో మనుషుల ప్రాణాలు తీస్తారు అని ట్రైలర్ లోని విజువల్స్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే.. అతి శీను సస్పెన్స్ తో గూస్ బంప్స్ ని తెప్పిస్తుంది. మొత్తానికి ఈ ట్రైలరు ప్రేక్షకులను ఆకట్టుకుంది.. మరి వెబ్ సిరీస్ ఎలా భయంతో వణికిస్తుందో చూడాలి..


Also Read : అదొక్కటే వాళ్లకు ముఖ్యం.. ఆ షో రహస్యాన్ని బయటపెట్టిన సీరియల్ నటి..

సిరీస్ రిలీజ్ ఎప్పుడంటే..? 

సస్పెన్స్ థ్రిల్లింగ్ కథలతో తెరకెక్కుతున్న ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ‘వెన్స్ డే ‘ సీజన్ 2 ట్రైలర్ లోని సన్నివేశాలు చూస్తే వణుకుపుట్టిస్తుంది. సిరీస్ మొత్తం వణికించే సీన్లు, విజువల్స్ ఉంటాయని తెలుస్తుంది. ఈ ట్రైలర్ రిలీజ్ అయిన కొన్ని గంటలకి మంచి వ్యూస్ ని సంపాదించుకుంది. ఇందులో స్టీవ్ బుస్సేమి, జోవానా లంళీ, లేడీ గాగా వంటి ప్రముఖులు నటిస్తున్నారు. గతంలో వచ్చిన దానికి సీక్వెల్ గా వచ్చేస్తుంది.. ఇక ట్రైలర్ ప్రకారం చూస్తే సెప్టెంబర్ 3న ఈ సిరీస్ ను రిలీజ్ చేయబోతున్నారు.. ఈ ఓటీటీ సంస్థ ఎన్నో ఆసక్తికరమైన సినిమాలను, ఒంట్లో వణుకు పుట్టించే సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లను ప్రేక్షకులకు అందిస్తుంది. నిజానికి సెప్టెంబర్ లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో పాటుగా, వెబ్ సిరీస్ లను నందిస్తుంది. అసలు మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కటిని చూసి ఎంజాయ్ చేయండి…

Related News

OTT Movie : ప్రియురాలిని పరాయి మగాళ్లకు పణంగా… 16 ఏళ్ల వయసులో రాకూడని కష్టం… కిరాక్ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : తాగుబోతుకు గుడ్ డే… మైకంలోనే కేసును సాల్వ్ చేసే మతలబు… ఐఎండీబీలో రేటింగ్ 8 ఉన్న తమిళ మూవీ

OTT Movie: ఫ్రెండ్‌ను ఆవహించి.. 7 రోజులు గత్తరలేపే దెయ్యం.. ఇండోనేషియాలో రికార్డులు బ్రేక్ చేసిన హార్రర్ మూవీ ఇది

OTT Movie : ఓటీటీలోకి వచ్చేసిన 5000 కోట్ల సూపర్ హిట్ మూవీ… ఇంకా చూడలేదా ?

OTT Movie : ఎమ్మెల్యే ఇంట్లో పనసకాయలు మిస్సింగ్… గిలిగింతలు పెట్టే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డ్రామా

Big Stories

×