Abhinaya (Source: Instagram)
ఇండస్ట్రీలోకి ఒక నటిగా ఎంట్రీ ఇచ్చి ఎంతోమంది ఇన్స్పిరేషన్గా నిలిచింది అభినయ.
Abhinaya (Source: Instagram)
మాటలు రాకపోయినా, వినికిడి లోపం ఉన్నా కూడా నటించడం సులభం అని నిరూపించింది.
Abhinaya (Source: Instagram)
కేవలం మొహంలోనే హావభావాలు పలికిస్తూ చాలామందికి దగ్గరయ్యింది అభినయ.
Abhinaya (Source: Instagram)
‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలో మహేశ్, వెంకటేశ్‌లకు చెల్లెలి పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది.
Abhinaya (Source: Instagram)
దాంతో పాటు మరెన్నో తమిళ, తెలుగు సినిమాల్లో కూడా కనిపించి అలరించింది.
Abhinaya (Source: Instagram)
తాజాగా తను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటున్నానంటూ ఒక పోస్ట్‌ను షేర్ చేసింది అభినయ.
Abhinaya (Source: Instagram)
కొన్ని గంటల్లోనే ఈ పోస్ట్ తెగ వైరల్ అయ్యింది. ప్రస్తుతం వీరి పెళ్లి వేడుకలు కూడా మొదలయ్యాయని అభినయ అప్డేట్ అందించింది.
Abhinaya (Source: Instagram)
ఇటీవల బ్యాచిలర్ పార్టీని పూర్తిచేసుకున్న అభినయ.. తాజాగా మెహందీ ఫోటోలను కూడా షేర్ చేసింది.
Abhinaya (Source: Instagram)
ఈ మెహందీ ఫోటోల్లో కాబోయే భర్తతో అభినయ చాలా చూడచక్కగా ఉందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.