janhvi kapoor (7)
Janhvi Kapoor Latest Photos: బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ప్రస్తుతం తన లేటెస్ట్ మూవీ పరం సుందరి మూవీ ప్రమోషన్స్‌తో ఫుల్ బిజీగా ఉంది. హీరో సిద్ధార్థ్ మల్హోత్రాకు జంటగా ఇందులో నటించింది. దీంతో హీరోతో కలిసి పరం సుందరి ప్రమోషన్స్‌లో యాక్టివ్‌గా పాల్గొంటోంది.
janhvi kapoor (3)
ఇటీవల హీరో సిద్ధార్థ్‌తో పాటు పరం సుందరి టీంతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. మరోవైపు ప్రమోషన్స్ లో భాగంగా ఫోటోషూట్స్‌లో పాల్గొంటుంది. ఈ నేపథ్యంలో ఇటీవల మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొన్న జాన్వీ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.
janhvi kapoor (6)
పింక్ కలర్ ప్లోరల్ ప్రింట్ సిఫాన్ శారీలో ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఈ ఫోటోలను జాన్వీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. 'ఈ సుందరి మీ ప్రేమను చూసి మరింత వికసిస్తోంది' అంటూ క్యాప్షన్ ఇచ్చింది.
janhvi kapoor (2)
ప్రస్తుతం ఆమె ఫోటోలు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. ఇందులో జాన్వీ లుక్స్‌ని ఫ్యాన్స్, నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. క్యూట్ క్యూట్‌గా నవ్వుతూ.. కుర్రాళ్ల గుండెల్లో గిలిగింతలు పెడుతుంది.
janhvi kapoor (5)
పింక్ కలర్ పూల పూల చీరలో జాన్వీ అందం మరింత రెట్టింపు అయ్యిందంటున్నారు. కాగా జాన్వీ గురించి తెలిసిందే. ఎప్పటికప్పుడు ట్రెండింగ్ని ఫాలో అవుతూ.. నెటిజన్స్ కొత్త అనుభూతిని అందిస్తూంది.
janhvi kapoor (8)
ఆమె డిఫరెంట్ డిఫరెంట్ డిజైనింగ్ డ్రెస్, శారీలో ఫ్రెష్ లుక్‌లో మెరిసిపోతుంది. ఎప్పకప్పుడు తన కొత్త లుక్‌తో ఫ్యాన్స్, నెటిజన్స్‌ని ఫిదా చేస్తుంది. కాగా ప్రస్తుతం జాన్వీ హిందీ, తెలుగులో వరుస సినిమాలతో బిజీగా ఉంది.
janhvi kapoor (10)
ఇప్పటికే దేవర మూవీతో టాలీవుడ్లో అడుగుపెట్టిన ఈ భామ.. ప్రస్తుతం రామ్ చరణ్ పెద్ది చిత్రంతో పాటు దేవర 2లో సినిమా షూటింగ్‌తో బిజీగా ఉంది. మరోవైపు హిందీలోనూ బ్యాక్ టూ బ్యాక్ సినమాలతో అలరిస్తోంది.
janhvi kapoor (12)
ఇక తాజా జాన్వీ ఫోటోలు చూసి సుందరి నేనే నీవంట అంటూ రజనీకాంత్, శోభన రొమాంటిక్ సాంగ్‌ని గుర్తు చేసుకుని పాడేసుకుంటున్నారు నెటిజన్స్