E-Paper
Advertisement

నవ గ్రహాల్లో బండి సంజయ్ ఉన్నారా: ఎంపీ చామల ఫైర్!

నవ గ్రహాల్లో బండి సంజయ్ ఉన్నారా: ఎంపీ చామల ఫైర్!
Advertisement

Political Clash: స్వేచ్ఛ బ్యూరో: బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలలను రాహు, కేత గ్రహం అని వ్యాఖ్యానించిన కేంద్ర మంత్రి బండి సంజయ్.. అసలు నవ గ్రహాల్లో ఆయన ఉన్నారా? అంటూ ఎంపీ చామల కిరణ్​ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. మంగళవారం ఎంపీ చామల మాట్లాడుతూ…రాష్ట్రంలో ఉన్న పెండింగ్ సమస్యలను పరిష్కారం చేయాలనే ఆలోచన బండి సంజయ్ కు లేదన్నారు. మెట్రో పేజ్ 2,ట్రిపుల్ ఆర్,మూసీ ప్రక్షాళన విషయంలో బీజేపీ వైఖరి ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నదన్నారు.

కిషన్ రెడ్డి గతంలో..

భువనగిరి లోక్ సభ పరిధిలో నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేయాల్సిన అవసరం కేంద్ర మంత్రులుగా ఉన్న బండి, కిషన్ రెడ్డిలపై ఉన్నదన్నారు. ఇక బీజేపీ, బీఆర్ఎస్ ఒకటేనని విషయం రాష్​ట్ర వ్యాప్తంగా అందరికీ తెలుసునని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐకు ఆదేశిస్తే 24 గంటల్లో విచారణ చేస్తామని కిషన్ రెడ్డి గతంలో అన్నారని, 2025 ఆగస్టులో రాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి ఇస్తే ఇప్పటి వరకు విచారణ ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. అవసరం లేని వాటికి బీజేపీ జేబు సంస్థలు సీబీఐ,ఈడీ,ఐటీని వాడుతున్నారని, కానీ ప్రజల డబ్బును దుర్వినియోగం చేసినోళ్లపై ప్రయోగించడం లేదన్నారు.

Advertisement

Also read: వెహికల్ మీద కులం పేరు రాస్తున్నారా? అయితే, ఇక దబిడి దిబిడే!

మరోవైపు జీవన్ రెడ్డి ఆలోచన..

బీఆర్ఎస్ కట్టిన కాళేశ్వరం కుప్పకూలి లక్ష కోట్లు వృథా అయ్యాయని చెప్పారు. ఇక కాంగ్రెస్ కు కాళేశ్వరం ఏటీఎమ్ గా ఎందుకు మారుతుందని బండి సంజయ్ చెప్పడం విచిత్రంగా ఉన్నదన్నారు. మరోవైపు జీవన్ రెడ్డి ఆలోచన లేని పనిచేశారన్నారు. బీఆర్ఎస్ లో చేరగానే జనరల్ సెక్రటరీ పదవి ఇచ్చారని, కానీ జగిత్యాలలో జీవన్ రెడ్డి సీన్ అయిపోయిందన్నారు. కాంగ్రస్ పార్టీలో అలిగినట్లు బీఆర్ఎస్ లో అగితితే పట్టించుకోరన్నారు. గతంలో పొన్నాల లక్షయ్య పరిస్థితి ఏమైందో? అందరికీ తెలుసునని చెప్పారు. ఇప్పుడు జీవన్ రెడ్డి పరిస్థితి కూడా అదే అవుతుందని ఆయన వివరించారు.

Advertisement

Also Read: పెట్రోల్, డీజిల్ వినియోగదారులకు కొత్త రూల్స్.. మే 1 తర్వాత ఇది తప్పదా?

Related News

ఎనిమిది రోజులుగా పోలీసు బలగాల పహారాలో హస్తినా! కట్టుదిట్టమైన భద్రత పేరుతో తీవ్ర నిర్బంధం..! జంతర్‌మంతర్‌ పాయే సెంట్రల్‌ పార్కూ పాయె..!

టీపీసీసీ చీఫ్‌ పదవికి ఇద్దరూ పోటీ..! మహేశ్‌కు వరించిన అధ్యక్ష పీఠం..! లేటుగానైనా జాతీయ స్థాయి కీలక పదవిలో యాష్కీ!

కాంగ్రెస్‌..కోదండరాం మంత్రం! ఆయనే ఎన్నికల ప్రధాన ప్రచార అస్త్రం..? రెండు ఎమ్మెల్సీ స్థానాల గెలుపే లక్ష్యంగా పావులు!

ఉమ్మడి ఏపీలో ఐదు సార్లు.. తెలంగాణ ఏర్పడిన తరువాత మూడోసారి! ప్రతిసారీ వ్యవసాయ రంగం కుదేలు! ఈసారి తెలంగాణలో 10 లక్షల ఎకరాల్లో వరిసాగుపై ప్రభావం!

కరువును జయించేందుకు సర్కార్‌ సమగ్ర కార్యాచరణ! రైతులు, ప్రజలు, మీడియాకు రేవంత్‌ ప్రత్యేక విజ్ఞప్తి..! సాగు, తాగు, విద్యుత్‌ అంశాలపై అత్యంత ప్రయార్టీ..!

తెలంగాణ బీజేపీ గతిని మార్చేలా రంగంలోకి ఆ ఇద్దరు! బెంగాల్‌ మాస్టర్‌ మైండ్‌ సునీల్‌ బన్సాల్‌పై భారీ అంచనాలు! కిషన్‌రెడ్డి, లక్ష్మణ్‌ నిర్ణయాలకు ఇక చెల్లుచీటి?

ఒక్కరోజు బాగోతానికి మూతిమీసాలు పెంచుకున్నాడు..! కేసీఆర్‌ ఎక్కడికో తీసుకుపోవాలనుకుంటాడు.. ! కానీ ఇతడు ఇక్కడ్నే ఉంటాడు..!

అన్నా హజారేలా తెరమరుగు కాకుండా! రాజకీయ పార్టీగా మారబోమని ప్రకటించిన సీజేపీ! నైతిక విశ్వసనీయతే ఊతంగా..!

Big Stories

Advertisement
×