E-Paper
Advertisement

మైక్రోవేవ్ ఓవెన్లలపై భారీ డిస్కౌంట్లు..ఆఫర్ పోతే రాదు వెంటనే కొనేయండి

మైక్రోవేవ్ ఓవెన్లలపై భారీ డిస్కౌంట్లు..ఆఫర్ పోతే రాదు వెంటనే కొనేయండి
Advertisement

Amazon Freedom Sale 2026: ఇంట్లోనే రుచికరమైన కేకులు, పిజ్జాలు, గ్రిల్ ఐటమ్స్ తయారు చేసుకోవాలనుకుంటున్నారా? అయితే మీకు ఓ గుడ్ న్యూస్. ప్రస్తుతం అమెజాన్ సేల్ లైవ్ లో ఉంది. ఈ స్వాతంత్ర్య దినోత్సవ ప్రత్యేక సేల్ లో కిచెన్ అప్లయన్సెస్ పై భారీ డిస్కౌంట్లు లభిస్తున్నాయి. ముఖ్యంగా ప్రముఖ బ్రాండ్స్ మైక్రోవేవ్ ఓవెన్లు, ఓటీజీలపై అదిరిపోయే ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సేల్ లో మీ ఇంటికి సరిపోయే బెస్ట్ 5 మైక్రోవేవ్, ఓటీజీ డీల్స్ ఏవో ఇప్పుడు తెలుసుకుందామా!

లేటెస్ట్ కిచెన్ లకు మైక్రోవేవ్ ఓవెన్ , ఓటీజీలు ఎంతో అవసరం. వీటితో కేవలం వంట చేయడమే.. కాకుండా వేడి చేయడం, బేకింగ్ చేయడం వంటి పనులను ఇవి చిటికెలో పూర్తి చేస్తాయి. ఈ అమెజాన్ సేల్‌లో లభిస్తున్న టాప్ 5 మైక్రోవేవ్ ఓవెన్లు, ఓటీజీల ఆఫర్లు, వాటి ధరల వివరాలు మీ కోసం..

1.Samsung 28 L Convection Microwave Oven:

Advertisement

ప్రముఖ బ్రాండ్ శాంసంగ్ నుంచి వస్తున్న ఈ మోడల్ బేకింగ్ , గ్రిల్లింగ్ ఇష్టపడే వారికి చక్కని ఆప్షన్ గా నిలుస్తోంది. ఇది వివిధ రకాల ఇండియన్ వంటకాలను ఆటో-కుక్ ఆప్షన్ తో ఈజీగా తయారు చేయడానికి సహాయ పడుతుంది. దీని మార్కెట్ ధర సుమారు రూ. 16,990 వరకు ఉండగా.. అమెజాన్ ఫ్రీడమ్ సేల్ లో డిస్కౌంట్లు , బ్యాంక్ ఆఫర్లతో మరింత తక్కువ ధరకే లభిస్తోంది.

2.LG 28 L Charcoal Convection Microwave Oven:

ఎల్‌జీ బ్రాండ్ కు చెందిన ఈ ప్రీమియం మోడల్ హెల్తీ హార్ట్ కోల్ టెక్నాలజీతో వస్తుంది. ఇది తక్కువ నూనెతో రుచికరమైన వంటకాలను తయారు చేయడంలో ఎంతగానో ఉపయోగ పడుతుంది. దీని మార్కెట్ ధర సుమారు రూ. 19,490 వరకు ఉంది. అయితే.. సేల్‌లో లభించే ఎక్స్ఛేంజ్ , బ్యాంక్ ఆఫర్ల ద్వారా దీనిని మరింత తక్కువ ధరకు సొంతం చేసుకోవచ్చు.

3.Panasonic 20 L Solo Microwave Oven:

Advertisement

చిన్న కుటుంబాల కోసం , బ్యాచిలర్స్ కోసం బెస్ట్ ఆప్షన్ పానాసోనిక్ సోలో మైక్రోవేవ్ ఓవెన్. ఇది తక్కువ స్థలాన్ని ఆక్రమిస్తూ.. రోజువారీ వేడి చేసే అవసరాలను ఈజీగా తీరుస్తుంది. దీని మార్కెట్ ధర సుమారు రూ. 6,290 వరకు ఉండగా, సేల్ లో భాగంగా ప్రత్యేక తగ్గింపు ధరతో అందుబాటులో ఉంది.

Also Read: అమెజాన్ ఫ్రీడమ్ సేల్ 2026..సీసీ కెమెరాలపై భారీ డిస్కౌంట్లు!

4. Agaro Grand 30 L Motorised Rotisserie OTG:

బేకింగ్ లవర్స్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన అగారో గ్రాండ్ ఓటీజీ ఒక అద్భుతమైన మోడల్. ఇది 30 లీటర్ల కెపాసిటీ కలిగి ఉండి పిజ్జాలు, కేకులు పర్ఫెక్ట్ గా బేక్ చేయడానికి ఉపయోగ పడుతుంది. దీని మార్కెట్ ధర సుమారు రూ.6,499 వరకు ఉంది.

5.Inalsa MasterChef 24 BK OTG:

మోడ్రన్ కిచెన్‌కు ప్రీమియం లుక్ తెచ్చే ఇనాల్సా మాస్టర్ చెఫ్ మోడల్ మంచి ఫీచర్లతో వస్తుంది.ఇది 1500 వాట్ల శక్తితో పని చేస్తూ తక్కువ సమయంలో వంటలను పూర్తి చేస్తుంది. దీని మార్కెట్ ధర సుమారు రూ.5,199 వరకు ఉంది. ఈ సేల్ లో అదనపు బ్యాంక్ ఆఫర్లు, నో-కాస్ట్ ఈఎంఐ , ఎక్స్ఛేంజ్ డీల్స్ కూడా లభిస్తున్నాయి.

Related News

iPhone Ultra లుక్ లీక్.. ఈ కలర్స్ చూస్తేనే యాపిల్ ప్లాన్ ఏంటో అర్థమైపోతుంది!

రూ.20 వేలలోపు బెస్ట్ కెమెరా, బ్యాటరీ ఫోన్ కావాలా? Amazon Freedom Saleలో బెస్ట్ ఆప్షన్స్ ఇవే!

టెలికాం గేమ్‌ ఛేంజర్స్.. అసలు Local, STD, PCO అంటే ఏంటి? 1990’s జ్ఞాపకాలు!

హోటళ్లు-పబ్లిక్ ప్రాంతాల్లో వైఫై వినియోగం.. సైబర్‌ దాడులపై మైక్రోసాఫ్ట్ వార్నింగ్, తస్మాత్ జాగ్రత్త అంటూ..

వీఐ యూజర్లకు గుడ్ న్యూస్.. కొత్తగా రూ.249, రూ.250 ప్లాన్స్ లాంచ్.. నిజంగా అదిరిపోయాయ్!

ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్.. స్మార్ట్‌ఫోన్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. రేట్లు ఇలా తగ్గించేశారేంటీ!

రూ.13,000 బడ్జెట్‌లో ఆల్ రౌండర్ స్మార్ట్‌ఫోన్.. ఫ్లిప్‌కార్ట్‌లో హాట్‌కేక్‌లా అమ్ముడవుతున్న Moto G06 Power!

Big Stories

Advertisement
×