E-Paper
Advertisement

ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో.. టాప్ 5 ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్లు!

ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో.. టాప్ 5 ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్లు!
Advertisement

Best Front Load Washing Machines: ఇంట్లోని పాత వాషింగ్ మెషీన్లతో విసిగిపోయారా? అయితే మీకు ఓ గుడ్ న్యూస్. ప్రస్తుతం అంబరాన్ని తాటే ఉత్సాహంతో అమెజాన్ గ్రేట్ ఫీడమ్ సేల్ లైవ్‌లో ఉంది. ఈ స్వాతంత్ర్య దినోత్సవ ప్రత్యేక సేల్‌లో.. ఎలక్ట్రానిక్స్, హోమ్ అప్లయన్సెస్ పై భారీ డిస్కౌంట్లు లభిస్తున్నాయి. ముఖ్యంగా.. బట్టలను అత్యంత శుభ్రంగా ఉతికే.. టాప్ బ్రాండ్స్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్లపై అదిరి పోయే ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ డీల్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ సేల్‌లో మీ ఇంటికి సరిపోయే.. బెస్ట్ 5 వాషింగ్ మెషీన్ ఆఫర్స్ ఏవో ఇప్పుడు చూద్దాం.

టాప్ మోడల్స్ పై ఎక్స్ఛేంజ్ డీల్స్:

లేటెస్ట్ టెక్నాలజీతో.. కూడిన ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్లు తక్కువ నీటిని వాడుతూ.. బట్టలను ముడతలు పడకుండా.. నీట్‌గా ఉతుకుతాయి. ఈ సేల్‌లో లభిస్తున్న టాప్ 5 ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్ల  మోడల్స్..వాటి ఆఫర్ల వివరాలు.

1.బోష్,శాంసంగ్ బెస్ట్ మోడల్ ఆఫర్లు:

Advertisement

జర్మన్ టెక్నాలజీతో.. తయారైన Bosch 9 kg 5 Washing Machine మోడల్ 14 వాష్ ప్రోగ్రామ్స్, స్టీమ్ వాష్ ఆప్షన్‌తో వస్తుంది. ఇది 99.9% క్రిములను తొలగిస్తూ బట్టలను త్వరగా ఆరేలా చేస్తుంది. దీని అసలు ధర రూ.59,990 ఉండగా.. అమెజాన్ సేల్‌లో డిస్కౌంట్ పోను రూ. 7,830 కే లభిస్తోంది. అలాగే టెక్ లవర్స్ కోసం Samsung 9 kg AI EcoBubble Washing Machine మోడల్ స్మార్ట్ థింగ్స్ వైఫై కనెక్టివిటీతో అందుబాటులో ఉంది. ఇది మొండి మరకలను ఈజీగా వదిలించడంతో పాటు స్మార్ట్ ఫోన్ ద్వారా ఆపరేట్ చేసుకునే అవకాశాన్ని కూడా అందిస్తుంది.

2.ఎల్జీ,వోల్టాస్ బెకో మోడళ్ల డిస్కౌంట్లు:

ఎల్జీ బ్రాండ్ నుంచి వస్తున్న LG 9 Kg AI DD Front Load Washing Machine ఏఐ డైరెక్ట్ డ్రైవ్ టెక్నాలజీ.. కలిగి ఉండి బట్టల రకాన్ని బట్టి ఆటోమేటిక్ గా.. వాషింగ్ మోసీన్‌ను సెట్ చేస్తుంది. ఇది మోటార్ పై ఒత్తిడిని.. తగ్గించి ఎక్కువ కాలం పాడవకుండా ఉంటుంది. ఇక పెద్ద కుటుంబాల అవసరాలను తీర్చడానికి Voltas Beko 9 kg Front Machine మోడల్ పర్ఫెక్ట్ గా ఉంటుంది. మార్కెట్లో రూ. 62,990 విలువ చేసే ఈ వాషింగ్ మెషీన్ సేల్ లో భాగంగా కేవలం రూ.37,400 ధరకే ఆఫర్ చేయబడుతోంది.దీనికి అదనంగా.. ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా వర్తిస్తుంది.

Advertisement

Also Read: అమెజాన్ ఫ్రీడమ్ సేల్ 2026..సీసీ కెమెరాలపై భారీ డిస్కౌంట్లు!

3.ఐఎఫ్‌బి మోడల్ :

నమ్మకమైన బ్రాండ్ అయిన IFB 8 kg 5 Star Washing Machine ఆక్వా ఎనర్జీ ట్రీట్మెంట్ తో హార్డ్ వాటర్ సమస్యను దూరం చేస్తుంది. 5-స్టార్ రేటింగ్ ఉండటం వల్ల కరెంట్ బిల్లు భారం కూడా తప్పుతుంది. ఈ సేల్‌లో అదనపు బ్యాంక్ ఆఫర్లు, నో-కాస్ట్ ఈఎంఐ , పాత మెషిన్లపై అదిరిపోయే ఎక్స్ఛేంజ్ డీల్స్ లభిస్తున్నాయి. కాబట్టి.. అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ ముగిసేలోపు ఈ గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

Related News

Airtel రూ.999 ఫ్యామిలీ ప్లాన్.. కాల్స్, అపరిమిత డేటాతో పాటు.. ఫ్రీగా యాపిల్ కంటెంట్, ఓటీటీలు!

వాల్ క్లాక్ ఆగిపోయిందని పారేస్తున్నారా? ఈ చిన్న పని చేస్తే.. మళ్ళీ నడుస్తుంది!

ప్రొడక్ట్ బాగోలేదని టెన్షన్ పడుతున్నారా? రిటర్న్ చేయకుండానే ఫుల్ రీఫండ్

ఆన్‌లైన్ షాపింగ్‌ చేసే..99 % మందికి తెలియని విషయాలు!

ఇంట్లోనే థియేటర్ కిక్..అదుర్స్ అనిపించే 55-ఇంచుల టీవీలు!

ఈ వాక్యూమ్ క్లీనర్స్‌తో ఎలాంటి మరకలైనా..క్షణాల్లోనే మాయం

పాత ఫోన్ వేస్ట్ అనుకుంటే పొరపాటే..ఇలా వాడితే ఎన్నో లాభాలు!

పాన్ కార్డ్ ఫోటో లేదా సిగ్నేచర్ మార్చుకోవాలా?

Big Stories

Advertisement
×