E-Paper
Advertisement

రూ.3,000 లోపే బ్రాండెడ్ TWS ఇయర్‌బడ్స్.. Amazon Saleలో భారీ ఆఫర్లు!

రూ.3,000 లోపే బ్రాండెడ్ TWS ఇయర్‌బడ్స్.. Amazon Saleలో భారీ ఆఫర్లు!
Advertisement

Amazon Freedom Sale 2026: అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ 2026 ప్రారంభమైంది. కొత్తగా మంచి TWS ఇయర్‌బడ్స్ కొనాలనుకునే వారికి ఇది సరైన సమయం. ఈ సేల్‌లో ప్రముఖ కంపెనీలైన OnePlus, Samsung, Oppo, Realme, CMF బ్రాండ్లకు చెందిన ఇయర్‌బడ్స్‌పై భారీ తగ్గింపులు లభిస్తున్నాయి. ముఖ్యంగా రూ.3,000 బడ్జెట్ లోపు టాప్ క్వాలిటీ ఇయర్‌బడ్స్ సొంతం చేసుకోవచ్చు. దీనికి తోడు HDFC క్రెడిట్ కార్డ్‌పై 10 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్, Amazon Pay ICICI కార్డ్‌పై 5 శాతం క్యాష్‌బ్యాక్ కూడా అందుబాటులో ఉన్నాయి.

రూ.3,000 లోపు Oppo, Samsung:

బడ్జెట్‌లో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ కోరుకుంటే Oppo Enco Buds 3 Pro Plus మంచి ఎంపిక. దీని అసలు ధర రూ.3,999 కాగా.. సేల్‌లో రూ.2,999కే లభిస్తోంది. దీనిలో 12.4mm డ్రైవర్లు, 43 గంటల ప్లేబ్యాక్ టైమ్ ఉన్నాయి. మరొకవైపు శాంసంగ్ ఫోన్ వాడేవారి కోసం Samsung Galaxy Buds Core కూడా రూ.2,999కి అందుబాటులో ఉంది. ఇది రూ.3,999 ధర నుండి తగ్గిన బెస్ట్ డీల్.

Advertisement

Also Read: సెప్టెంబర్ 4 నుంచి గూగుల్ అసిస్టెంట్ బంద్.. ఇకపై అంతా Gemini మయం!

స్టైలిష్‌గా CMF Buds 2, Boat Nirvana Crown:

మంచి స్టైలిష్ డిజైన్‌తో వచ్చే CMF Buds 2 మోడల్ అసలు ధర రూ.2,999 ఉండగా.. ఆఫర్‌లో రూ.2,499కి వస్తోంది. తక్కువ ధరలో మంచి ఇయర్‌బడ్స్ కావాలనుకునే వారికి ఇది సెట్ అవుతుంది. ఇక భారీ డిస్కౌంట్ లభిస్తున్న మోడల్ Boat Nirvana Crown. రూ.9,990 ఉన్న ఈ బడ్స్ సేల్‌లో కేవలం రూ.2,599కే లభిస్తుండటం విశేషం.

రూ.2,000 లోపే లభించే Realme, GoBoult:

Advertisement

మీరు గనుక రూ.2,000 లోపు మంచి ఇయర్‌ఫోన్స్ కోసం చూస్తున్నట్లయితే Realme Buds T310 రూ.1,899కే అందుబాటులో ఉన్నాయి. దీని అసలు ధర రూ.3,999. అలాగే విశిష్టమైన డిజైన్‌తో వచ్చే GoBoult Mustang Torq అసలు ధర రూ.5,999 కాగా.. సేల్‌లో రూ.1,799కే అందుబాటులో ఉంది. రూ.2,000 బడ్జెట్‌లో ఇవి చాలా లాభదాయకమైన ఆఫర్లుగా చెప్పుకోవచ్చు.

అతి తక్కువ ధరలో OnePlus, Noise:

వన్‌ప్లస్ లవర్స్ కోసం OnePlus Nord Buds 3R రూ.1,599 లభిస్తోంది. వన్‌ప్లస్ బ్రాండ్ నుంచి అందుబాటులో ఉన్న అతి తక్కువ ధర ఇయర్‌బడ్స్ ఇవే. ఇక ఈ జాబితాలోనే అత్యంత చవకైన మోడల్ Noise Alt Buds S. దీని అసలు ధర రూ.1,899 కాగా, సేల్‌లో ఆఫర్ కింద రూ.1,499కే లభిస్తోంది. స్టాక్ ముగిసేలోపే ఈ ఆఫర్లను సొంతం చేసుకోవడం మంచిది.

Also Read: యూట్యూబ్ మోనిటైజేషన్ నిబంధనలు మార్పు.. కొత్త క్రియేటర్లకు మరిన్ని సవాళ్లు!

Tags

Related News

రూ.15వేలలోపు.. బెస్ట్ సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్లు!

రోబోటిక్ గింబల్ కెమెరాతో హానర్ కొత్త ఫోన్ లాంచ్.. ఇక ట్రైపాడ్ అక్కర్లేదు, ధరెంతంటే?

కూల్ లుక్స్, టెన్సర్ G6 పవర్.. Pixel 11 Seriesలో ఇన్ని ప్రత్యేకతలా?

ఆరోగ్యంపై గూగుల్ స్పెషల్ ఫోకస్.. Pixel Watch 5లో ‘హెల్త్ గార్డియన్’ ఫీచర్ మ్యాజిక్!

రూ.899కే బోట్ హెడ్‌ఫోన్స్.. ఆఫీస్ మీటింగ్స్, కాల్స్ కోసం ఫర్ఫెక్ట్

తక్కువ ధరలో ప్రీమియం లుక్.. రూ.1500 లోపు బెస్ట్ స్మార్ట్ వాచ్ ఇదే

తక్కువ ధరలో.. పెద్ద స్క్రీన్ ఉన్న స్మార్ట్ టీవీ కావాలా? ఈ మోడల్‌పై ఓ లుక్కేయండి

Big Stories

Advertisement
×