E-Paper
Advertisement

ఓరి నాయనో.. రూ.57,000 శాంసంగ్ ట్యాబ్ రూ.28,000కే వచ్చేస్తోంది.. ఇదంతా కలా? నిజమా?

ఓరి నాయనో.. రూ.57,000 శాంసంగ్ ట్యాబ్ రూ.28,000కే వచ్చేస్తోంది.. ఇదంతా కలా? నిజమా?
Advertisement

Amazon Freedom Sale 2026: షాపింగ్ ప్రియులు ఎంతగానో ఎదురుచూసిన అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ అట్టహాసంగా ప్రారంభమైంది. ఎలక్ట్రానిక్స్ విభాగంలో ముఖ్యంగా ట్యాబ్లెట్లపై అమెజాన్ అదిరిపోయే డీల్స్ అందిస్తోంది. ఆన్‌లైన్ క్లాసులు వినే విద్యార్థులకు, ఆఫీస్ పనులు చేసుకునే ఉద్యోగులకు ఉపయోగపడే ప్రముఖ బ్రాండ్ల ట్యాబ్‌లు ఇప్పుడు అత్యంత చౌకగా లభిస్తున్నాయి.

శాంసంగ్ ట్యాబ్‌పై క్రేజీ ఆఫర్:

ఈ సేల్‌లో Samsung Galaxy Tab S10 Lite మోడల్ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. సాధారణంగా రూ.57,999 వరకు ఉండే ఈ 10.9 ఇంచుల ట్యాబ్‌ను ఆఫర్‌లో భాగంగా రూ.28,249కే సొంతం చేసుకోవచ్చు. వీడియోలు చూడటానికి, చదువుకోవడానికి ఈ మోడల్ చాలా అనుకూలంగా ఉంటుంది.

కీబోర్డ్‌తో లెనోవో ట్యాబ్:

Advertisement

చదువుతో పాటు టైపింగ్ పనులు ఎక్కువగా ఉండే వారి కోసం Lenovo Idea ట్యాబ్ రూ.32,999కే లభిస్తోంది. దీని అసలు ధర రూ.52,000. మరో విశేషం ఏమిటంటే.. ఈ ట్యాబ్‌తో పాటు ఫోలియో కీబోర్డ్, స్టైలస్ పెన్ కూడా ఉచితంగా వస్తున్నాయి. దీంతో ఇది దాదాపు చిన్నపాటి ల్యాప్‌టాప్‌లా ఉపయోగపడుతుంది.

Also Read: UPI యూజర్లకు బిగ్ రిలీఫ్.. కేంద్ర ప్రభుత్వం నుంచి ఆఫీషియల్ క్లారిటీ వచ్చేసింది!

వన్‌ప్లస్, షియోమీలపై స్పెషల్ డీల్స్:

Advertisement

మంచి డిస్‌ప్లే, క్వాలిటీ పెర్ఫార్మెన్స్ కోరుకునే వారి కోసం వన్‌ప్లస్, షియోమీ బ్రాండ్లు కూడా తమ ట్యాబ్‌లపై ఆకర్షణీయమైన ధర తగ్గింపులను ఇచ్చాయి. గేమ్స్ ఆడేవారికి, కంటెంట్ స్ట్రీమింగ్ చేసేవారికి ఈ బ్రాండ్ల డివైజ్‌లు బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తాయి.

అదనపు తగ్గింపు పొందే మార్గాలు:

ఫ్లాట్ డిస్కౌంట్‌తో పాటు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే మరో 10 శాతం వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే పాత డివైజ్ ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా ఆఫర్ ధరను మరింత తగ్గించుకోవచ్చు. కాబట్టి నచ్చిన మోడల్ ఆర్డర్ ఇచ్చేముందు బ్యాంక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లను ఒక్కసారి చెక్ చేసుకోవడం మంచిది.

Also Read: ఫ్రిడ్జ్‌లో ఉప్పు పెడితే ఏమవుతుందో తెలుసా? వర్షాకాలం సమస్యకు పర్ఫెక్ట్ సొల్యూషన్!

Related News

మీ పేరిట దొంగ సిమ్ ఉందా? చిక్కుల్లో పడ్డట్లే.. రూ.50 లక్షల ఫైన్, 3 ఏళ్ల జైలు..!

మెుబైల్ పదే పదే స్లో అవుతూ చికాకు తెప్పిస్తోందా? పైసా ఖర్చు లేకుండా.. రాకెట్‌లా మార్చే 7 ట్రిక్స్!

Airtel రూ.999 ఫ్యామిలీ ప్లాన్.. కాల్స్, అపరిమిత డేటాతో పాటు.. ఫ్రీగా యాపిల్ కంటెంట్, ఓటీటీలు!

వాల్ క్లాక్ ఆగిపోయిందని పారేస్తున్నారా? ఈ చిన్న పని చేస్తే.. మళ్ళీ నడుస్తుంది!

ప్రొడక్ట్ బాగోలేదని టెన్షన్ పడుతున్నారా? రిటర్న్ చేయకుండానే ఫుల్ రీఫండ్

ఆన్‌లైన్ షాపింగ్‌ చేసే..99 % మందికి తెలియని విషయాలు!

ఇంట్లోనే థియేటర్ కిక్..అదుర్స్ అనిపించే 55-ఇంచుల టీవీలు!

ఈ వాక్యూమ్ క్లీనర్స్‌తో ఎలాంటి మరకలైనా..క్షణాల్లోనే మాయం

Big Stories

Advertisement
×