E-Paper
Advertisement

రూ.9,999 ఇయర్‌బడ్స్ ఇప్పుడు రూ.2,999కే.. అమెజాన్ సేల్‌లో అద్భుతమైన డీల్!

రూ.9,999 ఇయర్‌బడ్స్ ఇప్పుడు రూ.2,999కే.. అమెజాన్ సేల్‌లో అద్భుతమైన డీల్!
Advertisement

Amazon Great Indian Festival 2026: అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026 ప్రారంభమైంది. కొత్తగా మంచి వైర్‌లెస్ ఇయర్ బడ్స్ (TWS) కొనాలని చూస్తున్న వారికి ఇది సరైన సమయం. రూ.5,000 బడ్జెట్‌లో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC), సుదీర్ఘ బ్యాటరీ లైఫ్, స్పష్టమైన కాలింగ్ సదుపాయం ఉన్న బెస్ట్ మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. ఎస్‌బీఐ కార్డ్స్‌పై 10% డిస్కౌంట్, అమెజాన్ పే ఐసీఐసీఐ కార్డ్‌తో 5% క్యాష్‌బ్యాక్ వంటి బ్యాంక్ ఆఫర్లతో ధరలు ఇంకా తగ్గనున్నాయి. బడ్జెట్ ధరకు లభించే టాప్ ఇయర్ బడ్స్ వివరాలు ఇక్కడ చూద్దాం.

ప్రీమియం సౌండ్..

వన్‌ప్లస్ నుంచి వచ్చిన OnePlus Nord Buds 4 Pro అసలు ధర రూ.4,999 కాగా.. ప్రస్తుతం రూ.3,599 ధరకే లభిస్తోంది. అలాగే
Realme Buds Air 8 రూ.5,299 ఉండగా.. సేల్‌లో రూ.3,499కే అందుబాటులో ఉంది. ఇందులో డ్యూయల్ డైనమిక్ బేస్ డ్రైవర్లు, 55dB ANC, 360 డిగ్రీల స్పేషియల్ ఆడియో, 58 గంటల ప్లేబ్యాక్ టైమ్ వస్తాయి.

Advertisement

Also Read: ఐఫోన్ వీడియోల్లో బ్యాక్‌గ్రౌండ్ సౌండ్ కంట్రోల్ చేయొచ్చు.. ఈ ఫీచర్ గురించి తెలుసా?

శాంసంగ్ ఆఫర్..

రూ.9,999 విలువైన శాంసంగ్ గెలాక్సీ బడ్స్ కోర్ భారీ తగ్గింపుతో కేవలం రూ.2,999కి లభిస్తోంది. ఇందులో 55dB ANC, టాప్ క్వాలిటీ మైక్ సెటప్, టచ్ కంట్రోల్స్, 35 గంటల బ్యాటరీ లైఫ్ ఉన్నాయి. బ్రాండ్ వాల్యూతో పాటు క్వాలిటీ ఆడియో కోరుకునే వారికి ఇది చాలా మంచి ఆప్షన్.

ఒప్పో డీల్..

Advertisement

Oppo Enco Air 5 అసలు రూ.4,999 కాగా సేల్‌లో రూ.2,799కి లభిస్తోంది. ఇందులో 52dB ANC, 54 గంటల బ్యాటరీ లైఫ్, ఐఐ కాలింగ్ ఫీచర్, లో ల్యాటెన్సీ ఆడియో సదుపాయాలు ఉన్నాయి. మంచి లుక్స్‌తో పాటు అద్భుతమైన బ్యాటరీ లైఫ్ కావాలనుకునే వారికి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్.

తక్కువ బడ్జెట్..

అన్నింటికంటే తక్కువ ధరలో దొరికే OnePlus Nord Buds 4 రూ.3,499 కాగా ఆఫర్‌లో రూ.2,699కే అందుబాటులో ఉంది. ఇందులో 52dB ANC, గేమింగ్ కోసం స్పేషియల్ ఆడియో, 54 గంటల వరకు బ్యాటరీ టైమ్ లభిస్తాయి. తక్కువ ధరకు ఎక్కువ ఫీచర్లు కావాలనుకునే వారికి ఇది బెస్ట్ డీల్.

Also Read: యాపిల్ లవర్స్‌కు ఇది కదా కావాల్సింది.. iPhone 17 Proపై ఏకంగా రూ.78,000 తగ్గింపు!

Tags

Related News

వాట్సప్‌లో ఇప్పటివరకు లేని క్రేజీ ఫీచర్.. ఇక బర్త్‌డేలు, ఆన్‌లైన్ స్టేటస్ నేరుగా అక్కడే!

మీ ఇంటికి సరైన వాషింగ్ మెషీన్ కొనడానికి ఇదే బెస్ట్ టైమ్..సేల్ ఆఫర్లు ఇవిగో!

ఐఫోన్ వీడియోల్లో బ్యాక్‌గ్రౌండ్ సౌండ్ కంట్రోల్ చేయొచ్చు.. ఈ ఫీచర్ గురించి తెలుసా?

యాపిల్ లవర్స్‌కు ఇది కదా కావాల్సింది.. iPhone 17 Proపై ఏకంగా రూ.78,000 తగ్గింపు!

క్యూఆర్ కోడ్ వైపు చూస్తే చాలు.. జియో ఏఐ గ్లాసెస్‌తో పేమెంట్స్ సక్సెస్!

రూ.799కే బోట్ సౌండ్‌బార్..దీని ముందు హోం థియేటర్ బలాదూర్

డిస్‌ప్లే ఇయర్‌బడ్స్ చూశారా?మార్కెట్‌లో జెబీఎల్ లైవ్ బీమ్ 4 లాంచ్

Big Stories

Advertisement
×