E-Paper
Advertisement

అమెజాన్ సేల్ షాకింగ్ ఆఫర్..రూ.9 వేలకే బ్రాండెడ్ ట్రెడ్‌మిల్స్,మిస్ అయితే అంతే!

అమెజాన్ సేల్ షాకింగ్ ఆఫర్..రూ.9 వేలకే బ్రాండెడ్ ట్రెడ్‌మిల్స్,మిస్ అయితే అంతే!
Advertisement

Amazon Great Indian Festival 2026: ప్రస్తుత బిజీ లైఫ్‌ స్టైల్‌లో.. ఆరోగ్యంపై శ్రద్ధ..పెట్టడం చాలా ముఖ్యం. జిమ్‌కి వెళ్లేందుకు సమయం లేని వారికి ఇంటి వద్దే వర్కౌట్ చేయడానికి ట్రెడ్‌మిల్స్ బెస్ట్ ఆప్షన్. మార్కెట్‌లో వీటి ధరలు ఎక్కువగా ఉండటంతో.. చాలా మంది వెనుకడుగు వేస్తుంటారు. అలాంటి వారి కోసం ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ గుడ్‌ న్యూస్ చెప్పింది. త్వరలో.. ప్రారంభం కానున్న అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సందర్భంగా హోమ్ ట్రెడ్‌మిల్స్‌పై భారీ ఎర్లీ డీల్స్ అందుబాటులోకి వచ్చాయి. బ్రాండెడ్ ట్రెడ్‌మిల్స్‌పై ఏకంగా 78% వరకు డిస్కౌంట్ లభిస్తుండటంతో ఫిట్‌నెస్ లవర్స్ పండగ చేసుకుంటున్నారు.

అమెజాన్ సేల్ ఎర్లీ డీల్స్ :

1.Durafit91 Dash:

ఫిట్‌నెస్ మార్కెట్‌లో.. ఎంతో పేరున్న ఈ ట్రెడ్‌మిల్ అసలు ధరపై భారీగా తగ్గింపు లభిస్తోంది. రూ.31,000 వరకు డిస్కౌంట్ పోను కేవలం రూ. 8,999 ధరకే ఇది లభిస్తోంది. దీనికి సంబంధించిన.. ఈఎంఐ ఆప్షన్లు కేవలం రూ.316 నుంచి ప్రారంభమవుతాయి.ఇంట్లో చిన్న స్థలంలో కూడా దీన్ని ఈజీగా సర్దుకోవచ్చు.

2.Flexnest Flexpad EZ Pro:

Advertisement

ట్రెండ్‌గా మారిన ఈ మోడల్‌పై రూ. 11,000 వరకు  తగ్గింపు లభిస్తోంది. దీని ప్రస్తుత ధర రూ.12,998గా ఉంది. స్మార్ట్ ఫీచర్లు కోరుకునే.. వారికి ఇది చక్కటి ఆప్షన్. దీని ఈఎంఐ రూ. 457 నుంచి అందుబాటులో ఉంది.

3.FITKIT by Cult FT98Carbon-AM:

ప్రముఖ ఫిట్‌నెస్ బ్రాండ్ అయిన ఫిట్‌ కిట్ ట్రెడ్‌మిల్‌పై.. రూ.26,411 డిస్కౌంట్ లభిస్తోంది. ఈ అద్భుతమైన.. ట్రెడ్‌మిల్ ప్రస్తుత ధర రూ.14,589 మాత్రమే.దీని ఈఎంఐ కేవలం రూ. 475 నుంచి ప్రారంభమవుతుంది.

4.Sparnod Fitness STH-1200:

Advertisement

ఇంటి వద్దే ప్రొఫెషనల్ రన్నింగ్ ఫీల్ కోరుకునే.. వారి కోసం ఈ మోడల్ పై రూ.23,501 వరకు తగ్గింపు ఉంది. ప్రస్తుతం దీని ధర రూ.17,499గా ఉండగా..ఈఎంఐ రూ. 615 నుంచి ప్రారంభమవుతుంది.

5.Lifelong LLTM174:

అత్యధిక డిస్కౌంట్ కోరుకునే వారి కోసం లైఫ్‌ లాంగ్ బ్రాండ్.. ట్రెడ్‌మిల్ ఏకంగా రూ.60,000 వరకు తగ్గింపును ఇస్తోంది. ఈ భారీ ఆఫర్ ద్వారా దీనిని కేవలం రూ.19,999 ధరకే కొనుగోలు చేయవచ్చు. దీని ఈఎంఐ కేవలం రూ.703 నుంచి ప్రారంభమవుతుంది.

Also Read: ఫోన్ ఛార్జర్లు వేడెక్కడం సాధారణమేనా? ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయాలు

అదనపు తగ్గింపులు, బ్యాంక్ ఆఫర్లు:

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో కేవలం ప్రొడక్ట్ డిస్కౌంట్లు మాత్రమే కాకుండా.. అదనపు ఆదా కోసం ప్రత్యేక బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. ఎస్బీఐ క్రెడిట్ లేదా డెబిట్ కార్డులను ఉపయోగించి కొనుగోలు.. చేస్తే 10% డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే అమెజాన్ పే ఐసీఐసీఐ క్రెడిట్ కార్డుదారులకు అదనపు క్యాష్‌ బ్యాక్ లభిస్తుంది. ప్రైమ్ సభ్యులకు ప్రత్యేక బెనిఫిట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. సేల్ సమయంలో.. ధరలు మరింత మారే అవకాశం ఉంది కాబట్టి.. స్టాక్ అయి పోక ముందే మీకు నచ్చిన ట్రెడ్‌ మిల్‌ను ఇప్పుడే కార్ట్‌లో యాడ్ చేసుకోండి.

Related News

ఒక ఇయర్‌బడ్‌లో సౌండ్ తక్కువగా వస్తోందా? కొత్తవి కొనే ముందు ఈ ట్రిక్ ట్రై చేయండి!

కొత్త మిడ్-రేంజ్ ఫోన్ బెస్ట్ ఆ? పాత ఫ్లాగ్‌షిప్ మొబైలా? ఏది కొనాలి?

స్నాప్‌డ్రాగన్ X2 ప్లస్‌తో Microsoft Surface.. 22.5 గంటల బ్యాటరీ, ధరెంతో తెలిస్తే?

రిలయన్స్ డిజిటల్ సంచలనం.. iPhone 17 Proపై ఏకంగా రూ.77,000 తగ్గింపు!

బ్యాటరీ కింగ్ Vivo Y21 5Gపై ఏకంగా 25,500 తగ్గింపు.. కొనాలనుకుంటే ఇప్పుడే కొనేయండి!

సేవింగ్స్ పెంచుకోవడంలో..ఫిక్స్‌డ్ డిపాజిట్,మ్యూచువల్ ఫండ్స్‌లో ఏది బెస్ట్?

సిలిండర్ మోయాల్సిన పనే లేదు..తడి క్లాత్‌తోనే ఎంత ఖాళీ ఉందో కనిపెట్టేయెచ్చు

Big Stories

Advertisement
×