E-Paper
Advertisement

వాక్యూమ్ క్లీనర్లపై 86% ఆఫర్..కొనడానికి ఇంతకంటే మంచి టైం ఉంటుందా?

వాక్యూమ్ క్లీనర్లపై 86% ఆఫర్..కొనడానికి ఇంతకంటే మంచి టైం ఉంటుందా?
Advertisement

Amazon Great Indian Festival Sale 2026: ఇళ్లలో.. రోజూ చీపురు పట్టి, ఇల్లు తుడిచి చేతులు నొప్పులు పుడుతున్నాయా ? అయితే.. మీ కోసం మార్కెట్లో ట్రెండ్ అవుతున్న.. అద్భుతమైన టెక్నాలజీ వచ్చేసింది! ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఇళ్లను కష్టపడకుండా.. మెరిపించడానికి స్మార్ట్ గాడ్జెట్స్‌వైపే మొగ్గు చూపుతున్నారు. ఈ తరుణంలో..వస్తున్న అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో రోబోటిక్ వాక్యూమ్ క్లీనర్లపై..క్రేజీ ప్రీ-డీల్స్ అందుబాటులో ఉన్నాయి. ఇంటిని నిమిషాల్లో.. మిరిమిట్లు గొలిపేలా క్లీన్ చేసే ఈ బెస్ట్ రోబో వాక్యూమ్స్ ఏంటో ?వాటిపై అందిస్తున్న భారీ డిస్కౌంట్లు, స్పెషల్ ఆఫర్లు ఏంటో ఇప్పుడు చూద్దాం.

1.Dreame L50 Plus:

స్మార్ట్ నావిగేషన్ , పవర్‌ఫుల్ సక్షన్ కోరుకునే వారికి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్. ఇది ఇంటి మూలల్లో ఉన్న దుమ్మును కూడా ఈజీగా పీల్చేసుకుంటుంది. ఆటో డస్ట్ కలెక్షన్ ఫీచర్ కలిగిన ఈ మోడల్ ప్రీ-డీల్స్‌లో ప్రత్యేక ధరతో లభిస్తోంది. దీని అసలు ధర మార్కెట్లో రూ. 35,000 ఉండగా, సేల్ ఆఫర్లలో భాగంగా ఇది సుమారు రూ. 27,999 ధరకే లభించే అవకాశం ఉంది.

2 Narwal Freo X Plus:

Advertisement

యూజర్స్ నుంచి మంచి రెస్పాన్స్ సొంతం చేసుకున్న ఈ రోబో వాక్యూమ్ క్లీనర్ అడ్వాన్స్‌డ్ మాపింగ్ టెక్నాలజీతో వస్తుంది. పెట్స్ ఉండే ఇళ్లకు ఇది చాలా బాగా ఉపయోగ పడుతుంది. దీని సాధారణ ధర రూ.30,000 వరకు ఉండగా.. అమెజాన్ ప్రీ-డీల్స్ , ఎస్బీఐ కార్డ్ ఆఫర్లతో కలిపి ఇది కేవలం రూ. 19,999 ధరకే మీ సొంతం చేసుకోవచ్చు.

3. Ecovacs N30 Plus:

స్టైలిష్ లుక్ , స్మార్ట్ మ్యాపింగ్ ఫీచర్లతో.. వస్తున్న ఈ వాక్యూమ్ క్లీనర్ ఇళ్లలోని ప్రతి మూలను కచ్చితంగా క్లీన్ చేస్తుంది. దీని పవర్ ఫుల్ మోటార్ దుమ్ము ,ధూళిని ఇట్టే వదిలిస్తుంది. ఈ మోడల్ ధర సుమారు రూ.28,000 ఉండగా, ప్రస్తుత ఫెస్టివల్ ప్రీ-డీల్స్‌లో ఇది రూ.21,999 ధరకే అందుబాటులో ఉంది.

4. ILIFE A30 Pro:

Advertisement

బడ్జెట్ ధరలో బెస్ట్ ఫీచర్లు కోరుకునే.. మిడిల్ క్లాస్ కుటుంబాలకు ఇది సూపర్‌గా సెట్ అవుతుంది. లిడార్ నావిగేషన్ సపోర్ట్ ఉన్న ఈ రోబో క్లీనర్ అన్నీ సరిగ్గా గుర్తుపెట్టుకుని క్లీన్ చేస్తుంది. దీని మార్కెట్ ధర రూ.22,000 కాగా, అమెజాన్ సేల్ ఆఫర్ కింద ఇది కేవలం రూ.15,999 ధరకే లభిస్తోంది.

Also Read: 44% భారీ డిస్కౌంట్‌తో వాషింగ్ మెషీన్.. ఫీచర్లు అదుర్స్!

5.Realme Techlife Robot Vacuum:

తక్కువ ధరలో టూ-ఇన్-వన్ వాక్యూమ్ , మాపింగ్ ఫీచర్ కోరుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్. ఫోన్ యాప్ ద్వారా దీన్ని ఎక్కడి నుంచైనా కంట్రోల్ చేయెచ్చు.ఈ పాపులర్ డివైజ్ సాధారణ ధర రూ.16,000 దాకా ఉండగా..ప్రీ-డీల్స్ ,బ్యాంక్ డిస్కౌంట్లు పోను కేవలం రూ.10,999 ప్రారంభ ధరకే లభిస్తోంది.

ఈ సేల్‌లో ఎస్బీఐ క్రెడిట్ లేదా డెబిట్ కార్డులను ఉపయోగిస్తే.. అదనంగా 10% ఇన్‌స్టెంట్ డిస్కౌంట్ పొందొచ్చు. అంతేకాకుండా.. నో-కాస్ట్ ఈఎంఐ, పాత ఎక్స్ఛేంజ్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడే మీ ఇంటికి తగిన రోబో వాక్యూమ్ క్లీనర్‌ను ఆర్డర్ చేసి మీ ఇంటిని సరికొత్తగా మార్చుకోండి.

Related News

అబ్బో ఇవేం ఆఫర్లు బాబోయ్.. సేల్ కంటే ముందే 6 స్మార్ట్‌ఫోన్ల ధరలు భారీగా డౌన్!

కూరగాయలు ఎక్కువ రోజులు ఫ్రెష్‌గా ఉండాలా? టాప్-5 డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్లు ఇవే!

జియో బంపర్ ఆఫర్.. ఈ ఒక్క రీఛార్జ్‌తో 200 రోజులు టెన్షన్ ఫ్రీ.. రూ.35,000 విలువైన ఏఐ టూల్స్ ఫ్రీ!

మీ ఫోన్ కెమెరా హ్యాకర్ల కంట్రోల్లోకి వెళ్లిందా? వెంటనే ఇలా కనిపెట్టండి.. లేదంటే డేంజరే!

రూ.1,059కే టైప్-సి ఛార్జింగ్ ఫోనా? పెద్దలకు అదిరిపోయే గిఫ్ట్.. ఐటెల్ కొత్త మోడల్ వచ్చేసింది!

యూట్యూబ్‌లో షాపింగ్ హంగామా.. ఇక వీడియోలు చూస్తూనే కొనేయొచ్చు, క్రియేటర్లకు కొత్త ఆదాయ అవకాశాలు!

హ్యాకర్ల టార్గెట్‌గా గూగుల్ క్రోమ్ యూజర్లు? CERT-In బిగ్ వార్నింగ్.. వెంటనే ఇలా చేయండి!

Big Stories

Advertisement
×