E-Paper
Advertisement

44% భారీ డిస్కౌంట్‌తో వాషింగ్ మెషీన్.. ఫీచర్లు అదుర్స్!

44% భారీ డిస్కౌంట్‌తో వాషింగ్ మెషీన్.. ఫీచర్లు అదుర్స్!
Advertisement

Kenstar 7kg semi automatic washing machine: సగటు మధ్యతరగతి కుటుంబాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని కంపెనీలు బడ్జెట్ ధరలోనే బెస్ట్ హోమ్ అప్లయన్సెస్‌ను అందిస్తున్నాయి. అందులోనూ వాషింగ్ మెషీన్ల విషయానికి వస్తే ఆటోమేటిక్ మోడల్స్ కంటే సెమీ ఆటోమేటిక్ మోడల్స్‌కు ఎప్పుడూ డిమాండ్ ఎక్కువే. ఎందుకంటే… ఇవి తక్కువ నీటిని తీసుకుంటూ, బట్టలను అత్యంత శుభ్రంగా ఉతుకుతాయి. ఈ కోవకే చెందిన కెన్‌స్టార్ 7 కేజీ సెమీ ఆటోమేటిక్ టాప్ లోడ్ వాషింగ్ మెషిన్ ప్రస్తుతం మార్కెట్లో హాట్ కేలా అమ్ముడవుతోంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

పూర్తి ఫీచర్లు:

5-స్టార్ ఎనర్జీ రేటింగ్, మోటార్ పవర్ :

ఈ వాషింగ్ మెషీన్ మెయిన్ హైలైట్ దీని పవర్ ఫుల్ మోటార్. ఇందులో ఏకంగా.. 1350 RPM (రొటేషన్స్ పర్ నిమిషం)వేగంతో పని చేసే మోటార్‌ను వాడారు. దీని వల్ల బట్టలు కేవలం ఉతకడమే కాకుండా.. త్వరగా ఆరిపోయేలా చేయడానికి ఇది బాగా సహాయ పడుతుంది. అంతేకాకుండా.. ఇది 5-స్టార్ ఎనర్జీ రేటింగ్ కలిగి ఉండటం వల్ల కరెంట్ బిల్లు గురించి ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కరెంట్ చాలా తక్కువగా ఖర్చవుతుంది.

ఏరో డ్రై, మ్యాజిక్ లింట్ ఫిల్టర్:

Advertisement

బట్టలను ఉతికేటప్పుడు వచ్చే నూగు లేదా దారపు పోగులను శుభ్రం చేయడానికి ఇందులో ప్రత్యేకమైన మ్యాజిక్ లింట్ ఫిల్టర్ ఉంది. ఇది మురికిని సమర్థవంతంగా.. అడ్డుకుంటుంది. అలాగే ఏరో డ్రై ఫంక్షన్ ద్వారా గాలి వేగంగా ప్రసరించి బట్టలలోని తేమను త్వరగా తొలగిస్తుంది.బ్లూ, వైట్ కలర్ కాంబినేషన్ లో వస్తున్న ఈ మెషిన్ చూడటానికి ఎంతో స్టైలిష్‌గా కనిపిస్తుంది. 7 కేజీ సామర్థ్యం ఉండటం వల్ల 3 నుంచి 4 మంది సభ్యులున్న కుటుంబానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది.

Also Read:  కొంటే ఇలాంటి వాషింగ్ మెషీన్స్ ఏ కొనాలి! ఎందుకంటే ?

ధర, భారీ డిస్కౌంట్ వివరాలు :

Advertisement

అసలు ధర: ఈ కెన్‌స్టార్ 7 కేజీ సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మెషిన్ మార్కెట్ ధర సుమారు రూ.14,000 వరకు ఉంటుంది.

ఆఫర్ ధర:ప్రస్తుతం ఆన్‌లైన్ సేల్స్‌లో దీనిపై అసాధారణంగా 44% డిస్కౌంట్ లభిస్తోంది. దీంతో ఈ మెషిన్ కేవలం రూ.7,890 ధరకే మీ సొంతం చేసుకోవచ్చు.

వారంటీ: కంపెనీ ఈ మోడల్‌పై.. మోటార్‌పై వారంటీతో పాటు  మ్యానుఫ్యాక్చరింగ్ వారంటీని అందిస్తోంది.

ప్రస్తుత బడ్జెట్ ధరలో లభించే 5-స్టార్ హోమ్ అప్లయన్సెస్, భారీ డిస్కౌంట్ ఆఫర్లపై కస్టమర్లు ఆసక్తి చూపుతున్నారు. మీరు తక్కువ బడ్జెట్‌లో నమ్మకమైన బ్రాండ్ వాషింగ్ మెషీన్ కొనాలని చూస్తున్నట్లయితే ఇది బెస్ట్ టైం అని చెప్పొచ్చు.

Related News

కేబుల్‌తో ఛార్జ్ చేయాలా? వైర్‌లెస్‌గా చేయాలా? AirPods విషయంలో ఇదిగో ఫుల్ క్లారిటీ!

కళ్లజోడుతోనే ఫోన్ కాల్స్, మ్యూజిక్.. భారత్‌లో మెటా కొత్త గ్లాసెస్ లాంచ్, రేటు ఎంతో తెలుసా?

తక్కువ ధరలో పెద్ద టీవీ కోసం చూస్తున్నారా? మీ కోసమే ఈ మోడల్

ఐఫోన్ డ్యూయో కంటే తక్కువ ధరకే అద్భుతమైన ఫోల్డబుల్ ఫోన్లు.. ఇవే ఆ 4 మోడల్స్!

ఎండ తగిలితే చాలు ఛార్జ్ అయిపోతుంది! ఏకంగా 51 రోజుల బ్యాటరీతో Amazfit T Rex Dual Solar లాంచ్!

750+ సిబిల్ స్కోర్ సీక్రెట్..బ్యాంకులు రిజెక్ట్ చేయకుండా ఉండాలంటే ఈ 3 రూల్స్ మస్ట్!

వ్యాక్యూమ్, మాప్, బ్లోయర్.. మూడు పనులు చేసే ఈ గ్యాడ్జెట్ ధర రూ.4,099 మాత్రమే!

Big Stories

Advertisement
×