E-Paper
Advertisement

ట్రావెలర్స్ కోసం బెస్ట్ పవర్ బ్యాంక్స్.. అది కూడా రూ. 2500 లోపే.. ఓ లుక్కేయండి!

ట్రావెలర్స్ కోసం బెస్ట్ పవర్ బ్యాంక్స్.. అది కూడా రూ. 2500 లోపే.. ఓ లుక్కేయండి!
Advertisement

Power Banks 2026: ప్రస్తుత డిజిటల్ ప్రపంచంలో స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ వాచ్ వంటి ఇతర గ్యాడ్జెట్‌ల వినియోగం విపరీతంగా పెరిగింది. అయితే ఇవి రోజంతా నిరంతరాయంగా పనిచేయడానికి పవర్ బ్యాంక్ తప్పనిసరి. ముఖ్యంగా నిత్యం ప్రయాణాలు చేసేవారికి 20,000mAh సామర్థ్యమున్న పవర్ బ్యాంకులు ఎంతగానో అవసరం. కాబట్టి ప్రస్తుతం మార్కెట్లో రూ.2500 లోపు బడ్జెట్ లో లభిస్తున్న టాప్ – 4 పవర్ బ్యాంకులను ఈ కథనంలో అందించడం జరుగుతోంది. వాటిపై ఓ లుక్కేయండి.

URBN 20000mAh

ఈ పవర్ బ్యాంక్ అత్యధికంగా 35W టర్బో ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కలిగి ఉంది. దీని ద్వారా స్మార్ట్‌ఫోన్‌లతో పాటు ఐపాడ్‌లు, టైప్-సి ల్యాప్‌టాప్‌లను కూడా సులభంగా ఛార్జ్ చేసుకోవచ్చు.

Xiaomi 4i 20000 mAh

Advertisement

నమ్మకానికి కేరాఫ్ గా మారిన షావోమీ నుంచి కూడా పవర్ ఫుల్ పవర్ బ్యాంక్ మార్కెట్లో అందుబాటులోకి ఉంది. Xiaomi 4i 20000 mAh పవర్ బ్యాంక్.. 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో రూపొందింది. ఇది ట్రిపుల్ అవుట్‌పుట్ పోర్ట్‌లు, 12 లేయర్ సర్క్యూట్ ప్రొటెక్షన్‌తో వచ్చింది.

Ambrane 20000mAh

అంబ్రెన్ కంపెనీకి చెందిన ఈ పవర్ బ్యాంక్.. ఇన్ బిల్ట్ టైప్-సి కేబుల్ తో రానుంది. 22.5W ఫాస్ట్ ఛార్జింగ్ ను అందిస్తుంది. టైప్-సి కేబుల్ ఈ పవర్ బ్యాంక్ కే అటాచ్ అయ్యి ఉండటం వల్ల.. జర్నీల సమయంలో ప్రత్యేకంగా కేబుల్స్ ను వెంట తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు.

Advertisement

Also Read: టీవీ కింద అల్యూమినియం ఫాయిల్.. తర్వాత జరిగే మ్యాజిక్కే వేరు.. ఇన్నాళ్లు ఎలా మిస్ అయ్యాం!

Amazon Basics 20000 mAh

రూ.2500 లోపు బడ్జెట్ లో అమెజాన్ తీసుకొచ్చిన ఈ పవర్ బ్యాంక్ సైతం బెస్ట్ ఛాయిస్ గా నిలుస్తోంది. ఇది 22.5W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ను కలిగి ఉంది. ట్రిపుల్ అవుట్‌పుట్ పోర్ట్‌లను దీనికి అందించడం వల్ల.. ఒకేసారి మూడు పరికరాలను ఛార్జ్ చేసుకోవచ్చు.

Also Read: 8 కేజీల వాషింగ్ మిషన్‌లే ఎందుకు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి? కారణాలివే!

Related News

పవర్‌ఫుల్ కెమెరా, బిగ్ బ్యాటరీ.. Sony Xperia 1 IX లోని స్పెషల్ ఫీచర్లు ఇవే!

Galaxy Watch 4, Classic యూజర్లకు బ్యాడ్ న్యూస్.. ఇక సెక్యూరిటీ అప్‌డేట్స్ రావు!

వివో ఫ్లాగ్‌షిప్ ఫోన్‌పై భారీ డిస్కౌంట్.. రూ.13,000 ఆదా చేసుకునే ఛాన్స్, ఆఫర్ లిమిటెడ్!

తక్కువ ధరలో అదుర్స్ అనిపించే వాచ్ కావాలా? ఈ స్మార్ట్‌వాచ్ మిస్ కావద్దు!

80ల్లో ఫోన్ కాల్.. త్వరగా మాట్లాడకపోతే జేబు ఖాళీ, ఇంట్లో ల్యాండ్‌లైన్ ఉంటే.. అదో స్టేటస్

రూ.30వేలలోపు బెస్ట్..కూకా Y74 ప్లస్ 55 ఇంచుల టీవీ రివ్యూ!

తక్కువ ధరలో బెస్ట్ మైక్రోవేవ్ ఓవెన్.. రెస్టారెంట్ స్టైల్ ఫుడ్ ఇంట్లోనే

అంతరిక్షంలో అడుగుపెట్టి.. సొంత శాటిలైట్లతో సత్తా చాటి.. 80ల్లో ISRO అంటే ఫ్లవర్ కాదు ఫైర్!

Big Stories

Advertisement
×