E-Paper
Advertisement

టీవీ కింద అల్యూమినియం ఫాయిల్.. తర్వాత జరిగే మ్యాజిక్కే వేరు.. ఇన్నాళ్లు ఎలా మిస్ అయ్యాం!

టీవీ కింద అల్యూమినియం ఫాయిల్.. తర్వాత జరిగే మ్యాజిక్కే వేరు.. ఇన్నాళ్లు ఎలా మిస్ అయ్యాం!
Advertisement

TV – Aluminum Foil: స్మార్ట్ టీవీలకు సంబంధించి ప్రస్తుతం ఓ చిట్కా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. టీవీ కింద భాగంలో అల్యూమినియం ఫాయిల్ ముక్కను పెట్టడం ద్వారా ఎన్నో రకాల బెనిఫిట్స్ పొందొచ్చని కొందరు పోస్టులు పెడుతున్నారు. వినడానికి వింతగా ఈ చిట్కా కచ్చితంగా పనిచేస్తుందని కామెంట్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీవీకి కింద ఫాయిల్ పెట్టడం వల్ల కలిగే లాభాలేంటో ఈ కథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

వైర్‌లెస్ సిగ్నల్స్ పెంపు

స్మార్ట్ టీవీల కింద భాగంలో అల్యూమినియం ఫాయిల్ పేపర్ ఉంచడం వల్ల అది వై-ఫై సిగ్నల్స్ ను టీవీ వైపునకు పరావర్తనం చెందిస్తుందని నిపుణులు చెబుతున్నారు. దీని గతంతో పోలిస్తే మరింత మెరుగ్గా స్ట్రీమింగ్ చేసేందుకు వీలు కలుగుతుందని స్పష్టం చేస్తున్నారు. యూట్యూబ్, ఓటీటీలు బఫరింగ్ లేకుండా హ్యాపీగా వీక్షించవచ్చని పేర్కొంటున్నారు.

వేడిని కంట్రోల్ చేయడం

Advertisement

టీవీలు గంటల తరబడి నడవడం వల్ల త్వరగా వేడెక్కుతాయి. కాబట్టి టీవీ కింద అల్యూమినియం ఫాయిల్ పరిచడం వల్ల అది చే వేడిని కింద ఉన్న టేబుల్ కు నేరుగా తగలకుండా అడ్డుకుంటుంది. అలాగే వేడి సమానంగా విస్తరించేలా చేసి.. పరికరం ఓవర్ హీట్ అవ్వకుండా సహాయపడుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు.

దుమ్ము, ధూళి నుండి రక్షణ

టీవీకి నిత్యం విద్యుత్ ప్రసారం జరగడం వల్ల దాని చుట్టూ ‘స్టాటిక్ ఎలక్ట్రిసిటీ’ (స్థిర విద్యుత్) ఉత్పత్తవుతుంది. ఇది గాలిలోని దుమ్మును విపరీతంగా ఆకర్షిస్తుంది. ఈ కారణం చేతనే టీవీల వెనుక భాగంలో పెద్ద ఎత్తున దుమ్ము, దూళి పేరుకుపోతుంది. కాబట్టి టీవీ కింద భాగంలో అల్యూమినియం ఫాయిల్ ఉంచడం ద్వారా ఈ స్టాటిక్ చార్జ్ తగ్గి.. దుమ్ము చేరకుండా నిరోధించవచ్చు. దీనివల్ల టీవీని క్లీనింగ్ చేయడం కూడా చాలా సులువవుతుంది.

Advertisement

Also Read: తక్కువ ఖర్చు.. ఎక్కువ సేఫ్టీ.. మీ కారులో ఈ 6 గ్యాడ్జెట్లు ఉన్నాయా?

పిల్లులు, కుక్కల నుంచి రక్షణ

ఇంట్లో పెంపుడు పిల్లులు, కుక్కలు ఉన్నప్పుడు టీవీకి ఉండే వైర్లను కొరకడం లేదా లాగడం వంటివి చేస్తుంటారు. కాబట్టి అల్యూమినియం ఫాయిల్ ను అక్కడ ఉంచితే.. దానిపై కాలు వేయగానే ఒకరకమైన శబ్దం ఫాయిల్ నుంచి వస్తుంది. అయితే ఆ శబ్దం పెంపుడు జంతువులకు ఏమాత్రం నచ్చదని నిపుణులు చెబుతున్నారు. దాంతో అవి టీవీ పరిసరాల్లోకి రావడానికి భయపడతాయని తెలియజేస్తున్నారు.

Also Read: 8 కేజీల వాషింగ్ మిషన్‌లే ఎందుకు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి? కారణాలివే!

Related News

పవర్‌ఫుల్ కెమెరా, బిగ్ బ్యాటరీ.. Sony Xperia 1 IX లోని స్పెషల్ ఫీచర్లు ఇవే!

Galaxy Watch 4, Classic యూజర్లకు బ్యాడ్ న్యూస్.. ఇక సెక్యూరిటీ అప్‌డేట్స్ రావు!

వివో ఫ్లాగ్‌షిప్ ఫోన్‌పై భారీ డిస్కౌంట్.. రూ.13,000 ఆదా చేసుకునే ఛాన్స్, ఆఫర్ లిమిటెడ్!

తక్కువ ధరలో అదుర్స్ అనిపించే వాచ్ కావాలా? ఈ స్మార్ట్‌వాచ్ మిస్ కావద్దు!

80ల్లో ఫోన్ కాల్.. త్వరగా మాట్లాడకపోతే జేబు ఖాళీ, ఇంట్లో ల్యాండ్‌లైన్ ఉంటే.. అదో స్టేటస్

రూ.30వేలలోపు బెస్ట్..కూకా Y74 ప్లస్ 55 ఇంచుల టీవీ రివ్యూ!

తక్కువ ధరలో బెస్ట్ మైక్రోవేవ్ ఓవెన్.. రెస్టారెంట్ స్టైల్ ఫుడ్ ఇంట్లోనే

అంతరిక్షంలో అడుగుపెట్టి.. సొంత శాటిలైట్లతో సత్తా చాటి.. 80ల్లో ISRO అంటే ఫ్లవర్ కాదు ఫైర్!

Big Stories

Advertisement
×