E-Paper
Advertisement

సామాన్యుల స్పెషల్.. రూ.200లోపు బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్.. 2GB డేటా, ఫ్రీ కాల్స్, ఫన్ కంటెంట్!

సామాన్యుల స్పెషల్.. రూ.200లోపు బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్.. 2GB డేటా, ఫ్రీ కాల్స్, ఫన్ కంటెంట్!
Advertisement

Budget Recharge: మొబైల్ రీఛార్జ్ ధరలు రోజురోజుకూ పెరుగుతున్న నేపధ్యంలో సామాన్య వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో రూ. 200 లోపు లభించే ప్లాన్లు వారికి ఎంతో ఊరటనిస్తున్నాయి. ప్రముఖ ప్రైవేటు టెలికాం సంస్థలైన జియో, ఎయిర్ టెల్, వీఐ అందిస్తున్న రూ.200లోపు బెస్ట్ ప్లాన్లు, వాటి బెనిఫిట్స్ ఏంటో ఈ కథనంలో చూద్దాం.

జియో రూ.189 ప్లాన్..

రూ.200 లోపు బడ్జెట్ లో జియో తీసుకొచ్చిన బెస్ట్ ప్లాన్లలో ఇదీ ఒకటి. ఈ ప్లాన్ ద్వారా వినియోగదారులకు 28 రోజుల వాలిడిటీ లభిస్తుంది. ఇందులో మొత్తం 2 GB డేటా (ప్లాన్ కాలానికి), అన్‌లిమిటెడ్ కాల్స్, 300 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. దీంతో పాటు జియో సినిమా, జియో టీవీ, జియో క్లౌడ్ వంటి యాప్స్‌కు ఉచిత యాక్సెస్ పొందొచ్చు. ఒకవేళ 2GB డేటా పరిమితి అయిపోతే.. 64 kbps స్పీడ్ తో అపరిమితంగా నెట్ వాడుకోవచ్చు.

ఎయిర్ టెల్ రూ.199 ప్లాన్

Advertisement

ఎయిర్ టెల్ అందిస్తున్న ఈ ప్లాన్ ద్వారా కస్టమర్లకు 28 రోజుల వాలిడిటీ లభిస్తుంది. ఇందులోనూ 2 GB హై స్పీడ్ డేటా మాత్రమే లభిస్తుంది. అన్‌లిమిటెడ్ కాల్స్ తో పాటు మెుత్తం 300 ఎస్ఎంఎస్‌ల ఫ్రీగా చేసుకోవచ్చు. కేవలం ఫోన్ కాల్స్ మాట్లాడుకోవడానికి, సిమ్ యాక్టివ్‌గా ఉంచుకోవడానికి ఈ ప్లాన్ బాగా ప్రయోజనకరంగా ఉంటుంది. డేటా లిమిట్ అయిపోతే ప్రతీ 1MB డేటాకు 50 పైసలు ఖర్చు కానుంది.

Also Read: పెంపుడు కుక్కలు, మనుషులే టార్గెట్.. వెలుగులోకి భయంకరమైన ఫాక్స్ టేప్‌వార్మ్!

వీఐ రూ.199 ప్లాన్

Advertisement

వోడాఫోన్ ఇండియా ఈ ప్లాన్ ను జియో, ఎయిర్ టెల్ తరహా బెనిఫిట్స్ తోనే తీసుకొచ్చింది. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకునే వారికి 28 వ్యాలిడిటీ లభించనుంది. అలాగే 2GB డేటా, ఫ్రీ కాల్స్, 300 వరకూ ఎస్ఎంఎస్ లు వినియోగదారులు చేసుకోవచ్చు. అంతేకాకుండా వీఐ మూవీస్ అండ్ టీవీ కంటెంట్ ను ఉచితంగా వీక్షించే వెసులుబాటును ఈ ప్లాన్ కల్పిస్తోంది.

Also Read: Tollywood First Half Results : టాలీవుడ్ ఫస్ట్ హాఫ్ రిజల్ట్స్.. చిరు టు సమంత హిట్ సినిమాలు..

Related News

ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో పాతాళానికి పడిపోయిన మోటో ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందంటే?

రూ.10వేల వాషింగ్ మెషీన్ ఇప్పుడు రూ.5,099కే! ఎగబడి కొంటున్న జనం

నమ్మలేని పెర్ఫార్మెన్స్, అదిరిపోయే లుక్‌తో..అసుస్ రోగ్ జి16 లాంచ్!

రూ.999కే..స్పాటియల్ ఆడియో ఇయర్ బడ్స్! భారీగా తగ్గిన ధర

రూ.10వేలలోపే స్మార్ట్ టీవీలు..ఫీచర్లు తెలిస్తే షాక్ అవడం ఖాయం!

డాక్యుమెంట్ స్కాన్ కోసం ప్రత్యేక యాప్ అక్కర్లేదు.. మన ఫోన్‌లోనే ఈ సూపర్ ఆప్షన్ ఉందిగా!

పోగొట్టుకున్న కాంటాక్ట్‌లను..నిమిషాల్లో వెనక్కి తెచ్చుకోండిలా!

ఈ స్పీకర్‌ను మూడు ముక్కలుగా విడదీయొచ్చు.. పోర్ట్రానిక్స్ సరికొత్త ప్రయోగం, ధర ఎంతంటే?

Big Stories

Advertisement
×