DIGIMORE StormBox Bluetooth speaker: ప్రస్తుత రోజుల్లో ఎక్కడికి వెళ్లినా, ఏ చిన్న వేడుక జరిగినా మ్యూజిక్ ఉండాల్సిందే. ప్రయాణాలు చేసేటప్పుడు, ఫ్రెండ్స్‌తో కలిసి పార్టీ చేసుకునేటప్పుడు.. మంచి సౌండ్ క్వాలిటీ ఉన్న స్పీకర్ ఉంటే.. ఆ మజాయే వేరు. యూజర్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని DIGIMORE సంస్థ అత్యంత లేటెస్ట్ ఫీచర్లతో ఈ స్పీకర్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. కేవలం రూ.1899 బడ్జెట్ ధరలో లభిస్తున్న ఈ స్పీకర్ గురించిన పూర్తి విశేషాలు ఇప్పుడు చూద్దాం.
ఈ స్పీకర్ చూడటానికి చాలా స్టైలిష్‌గా, మోడ్రన్‌గా ఉంటుంది. దీని కాంపాక్ట్ డిజైన్ కారణంగా దీనిని ఎక్కడికైనా ఈజీగా తీసుకెళ్లొచ్చు. బ్యాక్ ప్యాక్‌లో లేదా చేతిలో పట్టుకుని ప్రయాణించడం చాలా ఈజీగా ఉంటుంది. దీని ప్రీమియం ఫినిషింగ్ యూత్ ని ఇన్‌స్టంట్‌గా ఆకట్టుకునేలా ఉంది. వాటర్‌ప్రెస్, డస్ట్ రెసిస్టెంట్ ఫీచర్లు ఉండటం వల్ల అవుట్ డోర్ ట్రిప్స్‌కు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది.
ఈ స్పీకర్ మెయిన్ హైలైట్ దీని 30W సౌండ్ అవుట్ పుట్, ఏఐ సౌండ్ బూస్ట్ టెక్నాలజీ. సాధారణ బడ్జెట్ స్పీకర్లతో పోలిస్తే.. ఇది చాలా స్పష్టమైన, లౌడ్ సౌండ్‌ను అందిస్తుంది. ఏఐ టెక్నాలజీ పాటల్లోని.. బీట్స్‌ను ఆటోమేటిక్‌గా విశ్లేషించి, బేస్ , ట్రెడిషనల్ ఆడియోను మరింత మెరుగు పరుస్తుంది.రూమ్ నిండా మ్యూజిక్ మార్మోగిపోయేలా చేయడానికి ఈ 30W పవర్ సరిగ్గా సరి పోతుంది.
Also Read: థియేటర్‌ను మించిన సౌండ్ &పిక్చర్ క్వాలిటీ..తక్కువ ధరకే అదిరిపోయే టీవీ
లేటెస్ట్ బ్లూటూత్ వెర్షన్ సపోర్ట్ ఉండటం వల్ల మీ స్మార్ట్ ఫోన్ లేదా టాబ్లెట్‌తో ఇది క్షణాల్లో కనెక్ట్ అవుతుంది. కనెక్షన్ కట్ అయ్యే.. టెన్షన్ లేకుండా దూరం నుంచి కూడా దీనిని ఆపరేట్ చేయవచ్చు. దీనిలోని పవర్ ఫుల్ బ్యాటరీ సింగిల్ ఛార్జ్‌తో గంటల తరబడి నిరంతరం మ్యూజిక్‌ను అందిస్తుంది. లాంగ్ డ్రైవ్‌లు లేదా వీకెండ్ పార్టీలకు ఇది ఎంతో ఉపయోగ పడుతుంది.
తక్కువ ధరలో భారీ సౌండ్, స్టైలిష్ లుక్ , అడ్వాన్స్‌డ్ ఫీచర్లు కోరుకునే వారికి ఈ మోడల్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. రూ. 1899 బడ్జెట్‌లో లభించే ఈ స్పీకర్ మీ మ్యూజిక్ ఫీల్ కొత్త స్థాయికి తీసుకెళ్తుంది. మీరు కూడా ఒక బెస్ట్ పార్టీ స్పీకర్ కొనాలని చూస్తున్నట్లయితే.. దీనిని వెంటనే ఆర్డర్ చేయండి.
మార్కెట్లో దొరికే సాధారణ బడ్జెట్ స్పీకర్లలా కాకుండా, ఇందులో లేటెస్ట్ సౌండ్ బూస్ట్ టెక్నాలజీ ఉంటుంది. ఇది కేవలం లౌడ్ సౌండ్‌ను ఇవ్వడమే కాకుండా, ప్లే అయ్యే సాంగ్స్‌లోని బీట్స్‌ను రియల్ టైమ్‌లో అనలైజ్ చేసి బాస్‌ను ఆటోమేటిక్‌గా అడ్జస్ట్ చేస్తుంది. దీనిలోని ప్రత్యేకమైన స్మార్ట్ చిప్ తక్కువ బ్యాటరీతోనూ క్రిస్టల్ క్లియర్ ఆడియోను అందిస్తుంది. అలాగే దీని బాడీ డిజైన్ ప్రత్యేకమైన ఎకో-ఫ్రెండ్లీ యాంటీ-వైబ్రేషన్ మెటీరియల్‌తో తయారైంది. దీని వల్ల ఎంత హై వాల్యూమ్‌లో మ్యూజిక్ పెట్టినా స్పీకర్ వైబ్రేట్ అవ్వకుండా.. సౌండ్ అద్భుతమైన థియేటర్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది.