E-Paper
Advertisement

షాపింగ్ ప్రియులకు పండుగ బొనాంజా.. టీవీ నుంచి ల్యాప్‌టాప్ వరకు.. మిస్ చేసుకోలేని డీల్స్!

షాపింగ్ ప్రియులకు పండుగ బొనాంజా.. టీవీ నుంచి ల్యాప్‌టాప్ వరకు.. మిస్ చేసుకోలేని డీల్స్!
Advertisement

Festive Sale Deals: పండుగ సీజన్ వచ్చేసింది. ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫామ్‌లలో డిస్కౌంట్లు, ఆఫర్ల వర్షం కురుస్తోంది. చాలామంది ఈ సమయంలోనే ఇంటికి కావలసిన ఎలక్ట్రానిక్స్, ఆఫీస్ వర్క్‌కు ఉపయోగపడే గ్యాడ్జెట్స్ కొనడానికి ఆసక్తి చూపిస్తారు. అయితే, ఆఫర్లు ఉన్నాయి కదా అని తొందరపడి ఏది పడితే అది కొనేయకూడదు. ఫీచర్లు, ధరలను సరిచూసుకొని మన అవసరానికి తగ్గట్టు సరైనవి ఎంచుకోవడం ముఖ్యం. ప్రస్తుతం నడుస్తున్న సేల్‌లో మంచి డిస్కౌంట్‌తో లభిస్తున్న కొన్ని బెస్ట్ ఆప్షన్లను ఇప్పుడు చూద్దాం.

టీవీ లవర్స్ కోసం..

ఇంటి వినోదాన్ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లడానికి సోనీ బ్రావియా 55 ఇంచుల 4కే స్మార్ట్ టీవీ ఒక అద్భుతమైన ఎంపిక. ఇందులో పిక్చర్ క్వాలిటీ చాలా స్పష్టంగా, సహజమైన రంగులతో కనిపిస్తుంది. మూవీస్ చూస్తున్నప్పుడు థియేటర్ ఫీల్ ఇచ్చేలా మంచి సౌండ్ సిస్టమ్ కూడా ఇచ్చారు. గూగుల్ టీవీతో పనిచేసే ఈ టీవీ ధర ప్రస్తుతం బ్యాంక్ ఆఫర్లతో కలిపి చాలా తక్కువకే లభిస్తోంది.

Advertisement

Also Read: రూ.16,300 వరకు ఆదా.. అమెజాన్ సేల్‌లో Vivo X300 Ultraపై సెన్సేషనల్ ఆఫర్!

పని తేలికయ్యేలా..

రోజూ ఆఫీస్ పనులు, కోడింగ్ లేదా స్టడీస్ కోసం ల్యాప్‌టాప్ వెతుకుతుంటే యాపిల్ 13 ఇంచుల మ్యాక్‌బుక్ సరైన ఛాయిస్. ఇది చాలా తేలికగా, స్టైలిష్‌గా ఉంటుంది. దీని స్క్రీన్ బ్రైట్‌నెస్, కెమెరా క్వాలిటీ వీడియో కాల్స్‌కి చాలా బాగుంటాయి. ఒక్కసారి ఛార్జ్ చేస్తే రోజంతా హ్యాపీగా వాడుకోవచ్చు. ప్రస్తుతం దీని ధర తగ్గడంతో కాస్త బడ్జెట్‌లోనే లభిస్తోంది.

కంప్యూటర్ యాక్సెసరీస్..

Advertisement

డెస్క్ దగ్గర ఎక్కువ సమయం గడిపే వారికి లేనోవో యోగా ప్రో వైర్‌లెస్ మౌస్, హెచ్‌పి కే160 వైర్‌లెస్ కీబోర్డ్ చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. లేనోవో మౌస్‌ను ఒకేసారి రెండు డివైజ్‌లకు కనెక్ట్ చేసుకోవచ్చు. అలాగే హెచ్‌పి కీబోర్డ్ టైపింగ్ చేయడానికి చాలా స్మూత్‌గా ఉంటుంది. ఇవి రెండూ మూడు సంవత్సరాల వారంటీతో, తక్కువ ధరలోనే అందుబాటులో ఉన్నాయి.

వేగవంతమైన ఇంటర్నెట్..

ఇంట్లో వైఫై సిగ్నల్ సరిగ్గా రాక ఇబ్బంది పడుతుంటే టీపీ-లింక్ ఎన్300 రూటర్ మంచి పరిష్కారం. ఇది వేగవంతమైన ఇంటర్నెట్ స్పీడ్‌ను ఇవ్వడమే కాకుండా.. సిగ్నల్ ఇంట్లోని అన్ని మూలలకు అందేలా చేస్తుంది. సెక్యూరిటీ పరంగా కూడా ఇందులో మంచి ఫీచర్లు ఉన్నాయి. కాబట్టి.. ఈ పండుగ సేల్‌లో డిస్కౌంట్లు ఉన్నప్పుడే మీకు కావలసిన గ్యాడ్జెట్‌ను తక్కువ ధరకు సొంతం చేసుకోండి.

Also Read: ఐఫోన్ Siriలో ఈ ఒక్క సెట్టింగ్ ఆఫ్ చేయకపోతే.. మీ వ్యక్తిగత డేటా డేంజర్‌లో పడ్డట్టే!

Tags

Related News

ఫేక్ ఇ-ఇన్‌వాయిస్ మెసేజ్‌లతో మోసపోకండి..అసలు,నకిలీ బిల్లులను ఇలా గుర్తించండి!

సమయాన్ని కొలవడంలో సరికొత్త విప్లవం.. న్యూక్లియర్ క్లాక్ ఎలా పనిచేస్తుందో తెలుసా?

డబ్బులు కట్ అయ్యి మనీ పడలేదా?ఈ తప్పులు అస్సలు చేయెద్దు!

బోర్‌ నీళ్లకు ఏ వాటర్ ప్యూరిఫైయర్ బెస్ట్? RO మోడల్స్ ఎందుకు ఎంచుకోవాలి?

రూ.16,300 వరకు ఆదా.. అమెజాన్ సేల్‌లో Vivo X300 Ultraపై సెన్సేషనల్ ఆఫర్!

ఐఫోన్ Siriలో ఈ ఒక్క సెట్టింగ్ ఆఫ్ చేయకపోతే.. మీ వ్యక్తిగత డేటా డేంజర్‌లో పడ్డట్టే!

అమెజాన్ సేల్‌లో..టాప్ 5 గేమింగ్ మానిటర్లపై భారీ డిస్కౌంట్లు!

Big Stories

Advertisement
×