E-Paper
Advertisement

ఆఫర్ల పండగ.. Flipkart Saleలో సగం ధరకే మోటరోలా 5G ఫోన్లు.. డోంట్ మిస్!

ఆఫర్ల పండగ.. Flipkart Saleలో సగం ధరకే మోటరోలా 5G ఫోన్లు.. డోంట్ మిస్!
Advertisement

Flipkart Freedom Sale 2026: ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్‌లో మోటరోలా స్మార్ట్‌ఫోన్లపై అదిరిపోయే డిస్కౌంట్లు లభిస్తున్నాయి. ఏఐ ఫీచర్లు, మిలిటరీ గ్రేడ్ బాడీ, భారీ బ్యాటరీ, అద్భుతమైన కెమెరాలు, 5G నెట్‌వర్క్ సపోర్ట్ ఉన్న మోటో ఫోన్లపై కంపెనీ భారీగా ధరలు తగ్గించింది. వేర్వేరు మోడళ్లను బట్టి వినియోగదారులు దాదాపు రూ.10,000 వరకు ఆదా చేసుకునే అవకాశం ఉంది.

ఈ సేల్‌లోనే అత్యంత ఖరీదైన ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ అయిన మోటరోలా రేజర్ ఫోల్డ్‌పై కంపెనీ అతిపెద్ద డిస్కౌంట్‌ను ఇస్తోంది. సాధారణంగా రూ.1,49,999 ఉండే ఈ ఫోన్, సేల్‌లో రూ.1,39,999కే అందుబాటులోకి వచ్చింది. అంటే.. నేరుగా రూ.10వేలు ఆదా అవుతాయి. ఈ ఫోన్‌లో 6.9 ఇంచుల మెయిన్ డిస్‌ప్లే, రెండు 50 ఎంపీ కెమెరాలు, 68 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి.

Advertisement

Also Read: ఇవి బడ్స్ కాదండోయ్.. శాంసంగ్ నుంచి మునుపెన్నడూ చూడని సరికొత్త డివైజ్!

మోటరోలా ఎడ్జ్ 70 ఫోన్ అసలు ధర రూ.34,999 ఉండగా.. ఇప్పుడు రూ.6,000 తగ్గింపుతో రూ.27,999కే లభిస్తోంది. ఇది ఐపీ68/69 రేటింగ్స్, మిలిటరీ గ్రేడ్ ధృవీకరణతో చాలా దృఢంగా ఉంటుంది. అలాగే మోటరోలా ఎడ్జ్ 60 ప్రో రూ.5,000 డిస్కౌంట్‌తో రూ.28,999కి అందుబాటులో ఉంది. దీనిలో ఉన్న 6,000mah బ్యాటరీ, 90 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ గేమింగ్ ప్రియులకు బాగా నచ్చుతాయి. ఇక టాప్ ఎండ్ డిజైన్, ఏఐ కెమెరా ఫీచర్లు ఉన్న మోటోరోలా సిగ్నేచర్ ఫోన్ రూ.52,499 కి లభిస్తోంది.

Advertisement

తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ ఫీచర్లు కోరుకునే వారి కోసం మోటో జీ37 పవర్ అందుబాటులో ఉంది. రూ.6,000 తగ్గింపు తర్వాత దీని ధర రూ.13,999కి చేరింది. వీగన్ లెదర్ ఫినిషింగ్, 50MP క్వాడ్ పిక్సెల్ కెమెరాతో ఇది మంచి లుక్‌ను ఇస్తుంది. ఇదే వేరియంట్లో ఉండే సాధారణ మోటో జీ37 ఫోన్ కూడా రెండు వేల డిస్కౌంట్‌తో రూ.13,999కే లభిస్తోంది. దీనిలో 120హెచ్‌జెడ్ డిస్‌ప్లే, 5జీ సపోర్ట్, 5,000mah బ్యాటరీ ఉన్నాయి.

Also Read: కనిపించకుండా పోయిన వస్తువుల్ని చిటికెలో పట్టేస్తుంది.. గూగుల్ కొత్త డివైజ్ వచ్చేసింది!

Tags

Related News

ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో పాతాళానికి పడిపోయిన మోటో ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందంటే?

రూ.10వేల వాషింగ్ మెషీన్ ఇప్పుడు రూ.5,099కే! ఎగబడి కొంటున్న జనం

నమ్మలేని పెర్ఫార్మెన్స్, అదిరిపోయే లుక్‌తో..అసుస్ రోగ్ జి16 లాంచ్!

రూ.999కే..స్పాటియల్ ఆడియో ఇయర్ బడ్స్! భారీగా తగ్గిన ధర

రూ.10వేలలోపే స్మార్ట్ టీవీలు..ఫీచర్లు తెలిస్తే షాక్ అవడం ఖాయం!

డాక్యుమెంట్ స్కాన్ కోసం ప్రత్యేక యాప్ అక్కర్లేదు.. మన ఫోన్‌లోనే ఈ సూపర్ ఆప్షన్ ఉందిగా!

పోగొట్టుకున్న కాంటాక్ట్‌లను..నిమిషాల్లో వెనక్కి తెచ్చుకోండిలా!

ఈ స్పీకర్‌ను మూడు ముక్కలుగా విడదీయొచ్చు.. పోర్ట్రానిక్స్ సరికొత్త ప్రయోగం, ధర ఎంతంటే?

Big Stories

Advertisement
×