E-Paper
Advertisement

చిన్న ఫ్యామిలీ, ఆఫీసులకు పర్ఫెక్ట్.. తక్కువ ధరలో బెస్ట్ మోడల్

చిన్న ఫ్యామిలీ, ఆఫీసులకు పర్ఫెక్ట్.. తక్కువ ధరలో బెస్ట్ మోడల్
Advertisement

Godrej 30 L Qube personal cooling solution: ఇంట్లో లేదా ఆఫీసులో మన పక్కనే కూల్ డ్రింక్స్, పాలు లేదా అవసరమైన స్నాక్స్ ఎప్పుడూ అందుబాటులో ఉండాలని ఎవరికి మాత్రం ఉండదు? కానీ పెద్ద ఫ్రిజ్‌లను బెడ్‌రూమ్‌లో లేదా ఆఫీస్ టేబుల్ దగ్గర పెట్టుకోవడం సాధ్యం కాదు. ఈ సమస్యకు చక్కటి పరిష్కారంగా ప్రముఖ నమ్మకమైన బ్రాండ్ గోద్రెజ్ తీసుకొచ్చిన అద్భుతమైన ప్రొడక్టే ఈ మోడల్. సుమారు రూ.7,355 ధరతో అందుబాటులో ఉన్న ఈ పర్సనల్ కూలింగ్ బాక్స్ అద్భుతమైన.. ఫీచర్లు కలిగి ఉంటుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

పూర్తి ఫీచర్లు:

జీరో-నాయిస్ టెక్నాలజీ :

ఈ కూలింగ్ సొల్యూషన్ ప్రత్యేకమైన ఫీచర్ ఏమిటంటే.. ఇందులో కంప్రెసర్ ఉండదు. దీని వల్ల ఇది పని చేసేటప్పుడు ఎలాంటి సౌండ్ రాదు. రాత్రి పూట బెడ్‌రూమ్‌లో పెట్టుకున్నా.. ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు, అత్యంత నిశ్శబ్దంగా పని చేస్తుంది. అడ్వాన్స్‌డ్ థర్మో ఎలక్ట్రిక్ కూలింగ్ టెక్నాలజీని.. ఉపయోగించడం వల్ల ఇది చాలా ఎఫెక్టివ్‌గా ప ని చేస్తుంది. ఈ టెక్నాలజీ వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి.

కాంపాక్ట్ డిజైన్, 30 లీటర్ల కెపాసిటీ:

Advertisement

30 లీటర్ల సామర్థ్యం కలిగిన ఈ క్యూబ్ డిజైన్ చాలా స్టైలిష్‌గా ఉంటుంది. దీనిని.. బెడ్‌రూమ్ కార్నర్‌లో, స్టడీ టేబుల్ కింద లేదా ఆఫీస్ డెస్క్ పక్కన చాలా ఈజీగా సర్దుకోవచ్చు. తక్కువ స్థలాన్ని ఆక్రమిస్తూనే.. లోపల కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్స్, చర్మానికి వాడే కాస్మోటిక్స్ లేదా మందులను స్టోర్ చేసుకోవడానికి తగినంత స్పేస్ ఇస్తుంది. దీని మోడర్న్ లుక్ గదికి ఒక ప్రీమియం అప్పియరెన్స్‌ని ఇస్తుంది. దీని.. కెపాసిటీ చిన్న ఫ్యామిలీలకు, ఆఫీసులకు ఫర్ఫెక్ట్.

ఎనర్జీ ఎఫిషియెన్సీ, మెయింటెనెన్స్:

సాధారణ ఫ్రిజ్‌లతో పోలిస్తే.. ఇది చాలా తక్కువ కరెంట్‌ను ఖర్చు చేస్తుంది. కరెంట్ బిల్లు పెరుగుతుందనే టెన్షన్ లేకుండా దీనిని వాడొచ్చు. ఇందులో.. ఎలాంటి మూవింగ్ పార్ట్స్ లేదా కంప్రెసర్ గ్యాస్ సమస్యలు ఉండవు కాబట్టి, దీని మెయింటెనెన్స్ చాలా ఈజీ. ఎలాంటి ఇబ్బంది లేకుండా దీన్ని లాంగ్ లాస్టింగ్‌గా వాడొచ్చు.

Advertisement

Also Read: లుక్ అదుర్స్..వర్క్ నెక్స్ట్ లెవెల్! ఫోన్‌తో.. కంట్రోల్ చేసే స్మార్ట్ వాషింగ్ మెషీన్

బడ్జెట్, వాల్యూ ఫర్ మనీ:

మార్కెట్లో లభించే.. ఇతర పర్సనల్ కూలింగ్ బాక్స్‌లతో పోలిస్తే.. గోద్రెజ్ బ్రాండ్ అందించే ఈ క్యూబ్ ధర చాలా తక్కువగా ఉంది. కేవలం రూ.7,355 ధరకే.. లభించడం దీని అతిపెద్ద ప్లస్ పాయింట్. బడ్జెట్ లోనే.. నమ్మకమైన బ్రాండ్ నుంచి ఒక కూలింగ్ అప్లయన్స్ కోరుకునే వారికి ఇది సరైన ఛాయిస్.

మీరు మీ బెడ్‌ రూమ్, హోటల్ రూమ్ లేదా ఆఫీస్ క్యాబిన్ కోసం ఒక సైలెంట్ , కాంపాక్ట్ కూలింగ్ సొల్యూషన్ వెతుకుతున్నట్లయితే.. ఈ మోడల్ బెస్ట్ ఆప్షన్. తక్కువ ధరలో.. సౌకర్య వంతమైన కూలింగ్ కోరుకునే.. వారికి ఇది వంద శాతం వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్.  అందుకే ఆఫర్ అయిపోకముందే ఆర్డర్ చేయడం మంచిది.

Related News

చిన్న కిచెన్ల కోసం బెస్ట్ సోలో.. మైక్రోవేవ్ ఓవెన్ !

రూ.15వేలలోపే అదిరిపోయే టీవీ.. థామ్సన్ నుంచి సూపర్ మోడల్!

లుక్ అదుర్స్..వర్క్ నెక్స్ట్ లెవెల్! ఫోన్‌తో.. కంట్రోల్ చేసే స్మార్ట్ వాషింగ్ మెషీన్

రూ.1,999లకే అద్భుతమైన ఫీచర్లు..ఈ స్మార్ట్‌ వాచ్‌పై ఓ లుక్కేయండి

కరెంట్ సబ్ స్టేషన్ లో కంకర ఎందుకు పరుస్తారు? ఇదీ అసలు కథ!

చిన్న కిచెన్ల కోసం అదిరిపోయే.. 5 మైక్రోవేవ్ ఆప్షన్స్!

రూ.2వేల బడ్జెట్‌లోపే డీజే సౌండ్.. ఫుల్ వైబ్ మోడ్ అంతే

Big Stories

Advertisement
×