E-Paper
Advertisement

హైయర్ 5-స్టార్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషిన్ సగం ధరకేనా? Amazon Saleలో మతిపోయే ఆఫర్!

హైయర్ 5-స్టార్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషిన్ సగం ధరకేనా? Amazon Saleలో మతిపోయే ఆఫర్!
Advertisement

Amazon Freedom Sale: ఇప్పటికే మొదలైన అమెజాన్ ఫ్రీడమ్ సేల్ 2026లో హోమ్ అప్లయెన్సెస్‌పై అదిరిపోయే ఆఫర్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో కొత్త వాషింగ్ మెషిన్ కొనాలనుకునే వారికి ఇంత కంటే మంచి అవకాశం రాదనే చెప్పాలి. ఎందుకంటే.. ఈ సేల్‌లో భాగంగా ప్రముఖ బ్రాండ్ హైయర్‌కి చెందిన 8 కేజీల ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషిన్‌పై భారీ తగ్గింపు లభిస్తోంది. ఆ వివరాలేంటో తెలుసుకుందాం చూసేద్దాం రండి..

సగం ధరకే ప్రీమియం మోడల్..

ఈ వాషింగ్ మెషిన్ అసలు ధర రూ.53,000 కాగా.. సేల్‌లో భాగంగా ఏకంగా 50 శాతానికి పైగా తగ్గింపుతో కేవలం రూ.25,440కే లభిస్తోంది. సాధారణంగా 8 కేజీల కెపాసిటీ, 5-స్టార్ రేటింగ్ ఉన్న ఫ్రంట్ లోడ్ మెషిన్లు మార్కెట్లో రూ.30,000 కంటే ఎక్కువ ధరలోనే ఉంటాయి. కాబట్టి.. బడ్జెట్ ధరలో ప్రీమియం మెషిన్ కావాలనుకునే వారికి ఇది బెస్ట్ డీల్ అని చెప్పవచ్చు.

Advertisement

Also Read: మీ ఇంటి గోడలే నెట్‌వర్క్ అందిస్తే? జియో Smart Wallతో వైఫై డెడ్ జోన్లకు చెక్!

విద్యుత్ వాడకం తక్కువే..

నలుగురు ఉన్న కుటుంబానికి ఈ 8 కేజీల కెపాసిటీ ఉన్న వాషింగ్ మెషిన్ సరిపోతుంది. దీనిలో 5-స్టార్ ఎనర్జీ రేటింగ్ ఉండటం వల్ల విద్యుత్ వినియోగం చాలా తక్కువగా ఉంటుంది. దీంతో ప్రతి నెలా కరెంట్ బిల్లు ఆదా అవుతుంది. పైగా ఫ్రంట్ లోడ్ డిజైన్ వల్ల నీటి వినియోగం తగ్గడమే కాకుండా.. బట్టలు పాడవకుండా సున్నితంగా శుభ్రపడతాయి.

కొనేముందు గమనించాల్సినవి..

Advertisement

ఆఫర్ ఎంత ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ.. ఆర్డర్ ఇచ్చే ముందు మీ ప్రాంతంలో హైయర్ కంపెనీ సర్వీస్ సెంటర్ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది. మీకు దగ్గర్లో సర్వీస్ సపోర్ట్ లేకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు రావచ్చు. సర్వీస్ లేకపోతే కొంచెం ఎక్కువైనా వేరే బ్రాండ్ ఎంచుకోవడం బెటర్.

అదనపు బ్యాంక్ ఆఫర్లు..

మీ ఏరియాలో సర్వీస్ అందుబాటులో ఉంటే మాత్రం.. ఈ ఆఫర్‌ను అస్సలు వదులుకోవద్దు. ఈ అమెజాన్ ఫ్రీడం సేల్‌లో భాగమైన బ్యాంక్ డిస్కౌంట్లు, నో-కాస్ట్ ఈఎమ్‌ఐ ఆప్షన్లను కూడా ఉపయోగిస్తే హైయర్‌ 8 కేజీల ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషిన్‌‌ను ఇంకా తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.

Also Read: ల్యాప్‌టాప్‌ను మించిన ఫీచర్లు.. బడ్జెట్ ధరలోనే, Amazon Saleలో దుమ్మురేపుతున్న ట్యాబ్లెట్లు ఇవే!

Related News

ఇంట్లోనే థియేటర్ కిక్..అదుర్స్ అనిపించే 55-ఇంచుల టీవీలు!

ఈ వాక్యూమ్ క్లీనర్స్‌తో ఎలాంటి మరకలైనా..క్షణాల్లోనే మాయం

పాత ఫోన్ వేస్ట్ అనుకుంటే పొరపాటే..ఇలా వాడితే ఎన్నో లాభాలు!

పాన్ కార్డ్ ఫోటో లేదా సిగ్నేచర్ మార్చుకోవాలా?

యూపీఐ పేమెంట్స్ చేసేటప్పుడు..ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు

రీఛార్జ్ టెన్షన్ వద్దు..ఒక్క క్లిక్‌తో 1000+టీవీ ఛానెళ్లు ఫ్రీ!

మరుగుతున్న నీటిలో పడినా పాడవ్వదు..8100mAh బ్యాటరీతో హానర్ సరికొత్త అద్భుతం!

స్మార్ట్‌వాచ్ వెనుక ఆకుపచ్చ లైట్ ఎందుకు వెలుగుతుందో తెలుసా? అసలు కారణం ఇదే!

Big Stories

Advertisement
×