Infinix Xwatch H5 Pro smartwatch: స్మార్ట్ ఫోన్ మార్కెట్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఇన్‌ఫినిక్స్ బ్రాండ్, ఇప్పుడు స్మార్ట్ వాచ్ రంగంలోనూ సరి కొత్త సంచలనాలు సృష్టిస్తోంది. ముఖ్యంగా.. తక్కువ బడ్జెట్‌లో అదిరి పోయే ఫీచర్లు అందించడంలో.. ఈ కంపెనీ ముందుంటుంది. సరిగ్గా.. అలాంటి అంచనాలతోనే మార్కెట్లోకి వచ్చిన ఈ మోడల్ టెక్ లవర్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. కేవలం రూ.1,999 ధరలో.. లభించే ఈ స్మార్ట్ వాచ్ నేడు సంచలనం సృష్టిస్తోంది. అద్భుతమైన ఫీచర్లు ఉన్న ఈ స్మార్ట్ వాచ్ బడ్జెట్ లోనే లభిస్తోంది. ఈ వాచ్‌కు సంబంధించిన ఫీచర్లు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
ఈ స్మార్ట్ వాచ్ మెయిన్ అట్రాక్షన్ దీని డిజైన్ అనే చెప్పాలి. ఇది బడ్జెట్ ధరలో.. లభించినప్పటికీ, ఇది చాలా స్టైలిష్ అయిన పెద్ద డిస్‌ప్లేను కలిగి ఉంది. దీనిలోని.. స్క్రీన్ అత్యంత స్పష్టంగా కనిపిస్తుంది. అంతే కాకుండా.. సూర్య కాంతిలో.. కూడా ఎలాంటి అడ్డంకులు లేకుండా.. ఈజీగా చదువుకోవచ్చు.దీనికి ఇచ్చిన క్లాసీ బ్లాక్ స్ట్రాప్ వాచ్‌కి మరింత రిచ్ లుక్‌ని ఇస్తుంది. రోజంతా.. చేతికి పెట్టుకున్నా.. ఎలాంటి అసౌకర్యం కలగకుండా.. ఈ డిజైన్‌తో ఇది మార్కెట్లోకి.. వచ్చింది.
ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించే యూత్ కోసం ఇందులో.. పలు లేటెస్ట్ హెల్త్ మానిటరింగ్ ఫీచర్లు ఉంచారు.
24/7 హార్ట్ రేట్ మానిటరింగ్.
రక్తంలో ఆక్సిజన్ స్థాయిలను గుర్తించే.. ట్రాకర్
వీటితో పాటు రోజు వారీ వ్యాయామాలు, వాకింగ్, రన్నింగ్ వంటి వివిధ రకాల సపోర్టింగ్ స్పోర్ట్స్ మోడ్స్ ఇందులో ఉన్నాయి. ఫిట్ నెస్ లవర్స్‌కి ఇది చాలా బాగా ఉపయోగ పడుతుంది.
Also Read: రూ.2వేల బడ్జెట్‌లోపే డీజే సౌండ్.. ఫుల్ వైబ్ మోడ్ అంతే
ఈ గ్యాడ్జెట్‌లో బ్లూటూత్.. కాలింగ్ ఫీచర్ అందుబాటులో.. ఉండటం విశేషం. దీని ద్వారా.. ఫోన్ తీయకుండానే.. వాచ్ ద్వారా నేరుగా కాల్స్ మాట్లాడొచ్చు. అలాగే బిల్ట్-ఇన్ మైక్రో ఫోన్, స్పీకర్ క్వాలిటీ చాలా బాగుంది. ఇక బ్యాటరీ విషయానికి వస్తే.. సాధారణ వాడకంతో.. ఇది మంచి బ్యాటరీ బ్యాకప్‌ను అందిస్తుంది. తద్వారా తరచూ ఛార్జ్ చేయాల్సిన టెన్షన్ ఉండదు. వాటర్ ప్రూఫ్ సపోర్ట్ ఉండటం వల్ల.. వర్షంలో లేదా వర్కవుట్ చేసే సమయంలో.. చెమట పట్టినా వాచ్‌కు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అంతే కాకుండా బ్యాటరీ దీని.. స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు.
మీరు స్టైలిష్ లుక్‌తో పాటు, కాలింగ్ ఫీచర్ , హెల్త్ ట్రాకింగ్ ఆప్షన్స్ ఉన్న మంచి స్మార్ట్ వాచ్ కోసం చూస్తున్నట్లయితే… రూ.1,999 బడ్జెట్‌లో.. లభించే ఈ మోడల్ ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు ఆశించే వారికి ఫర్పెక్ట్. ఇంకెందుకు ఆలస్యం ఆఫర్ పూర్తవకముందే కొనేయండి.
Also Read: చిన్న కిచెన్ల కోసం అదిరిపోయే.. 5 మైక్రోవేవ్ ఆప్షన్స్!