E-Paper
Advertisement

iPhone Huge Discount: ఫ్లాగ్‌షిప్ ఐఫోన్ పై రూ.28000 డిస్కౌంట్.. అదిరిపోయే ఆఫర్

iPhone Huge Discount: ఫ్లాగ్‌షిప్ ఐఫోన్ పై రూ.28000 డిస్కౌంట్.. అదిరిపోయే ఆఫర్
Advertisement

iPhone 15 Huge Discount| తక్కువ బడ్జెట్‌లో ఐఫోన్ కొనుగోలు చేయాలనుకునేవారికి ఇదే బెస్ట్ ఛాన్స్. ఇప్పుడు స్పెషల్ సేల్ లో ఇది సాధ్యం అవుతుంది. 2023లో వచ్చిన iPhone 15పై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఇంత తక్కువ ధరకు ఈ పాపులర్ ఐఫోన్ ఎప్పుడూ దొరకలేదు.

iPhone 15లో ఏం ఏం ఫీచర్స్ ఉన్నాయి?

iPhone 15లో 6.1 అంగుళాల అందమైన డిస్‌ప్లే ఉంది. ఆపిల్ సొంత పవర్‌ఫుల్ A16 బయోనిక్ చిప్ ఉంది. ఏ పని చేసినా సూపర్ ఫాస్ట్‌గా జరుగుతుంది. 6GB ర్యామ్ ఉంది. వెనుకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 12 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా. సెల్ఫీలకు 12 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. నీరు, దుమ్ము నుంచి కాపాడే IP68 రేటింగ్ ఉంది. వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. iOS 17తో వస్తుంది, రాబోయే iOS 26 వరకు అప్‌డేట్స్ వస్తాయి.

ధర ఎంత తగ్గింది?

Advertisement

ఐఫోన్ 15 భారత్‌లో రూ.79,900కి లాంచ్ అయింది. అయితే ఇప్పుడు అమెజాన్‌లో రూ.52,990కే దొరుకుతోంది. అంటే రూ.26,910 డైరెక్ట్ డిస్కౌంట్. ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే.. మరో రూ.1,589 క్యాష్‌బ్యాక్ వస్తుంది. అంటే ఫైనల్ ధర కేవలం రూ.51,401 మాత్రమే! మొత్తం రూ.28,499 సేవింగ్స్ చేయవచ్చు. ఇంత పెద్ద డిస్కౌంట్ ఇప్పటివరకు ఎప్పుడూ రాలేదు.

శామ్‌సంగ్ S25 అల్ట్రా ధర కూడా తగ్గింది!

ఫ్లిప్‌కార్ట్‌లో శామ్‌సంగ్ గెలాక్సీ S25 అల్ట్రా ధర రూ.1,29,999 నుంచి రూ.1,10,000కి తగ్గింది. కొన్ని బ్యాంక్ కార్డ్స్‌తో మరో రూ.4,000 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. మొత్తం రూ.23,999 తగ్గింపు!

ఇప్పుడే కొనడం సరైన నిర్ణయమా?

Advertisement

ఐఫోన్ 15లో అద్భుతమైన పర్ఫామెన్స్, సూపర్ కెమెరా, చాలా కాలం పాటు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్.. ఇవన్నీ రూ.51 వేలలోనే లభిస్తున్నాయి. ఈ తక్కువ ధరకి ఇంత మంచి ఐఫోన్ మరోసారి దొరికే ఛాన్స్ ఉండకపోవచ్చు. ఆఫర్ తక్కువ కాలమే ఉంటుంది. కాబట్టి ఆలస్యం చేయకుండా ఇప్పుడే అమెజాన్‌లో చెక్ చేసి వెంటనే ఆర్డర్ చేయండి.

ఈ ఆఫర్ ఎవరికి బెస్ట్?

బడ్జెట్‌లో ఐఫోన్ కొనాలనుకునే అందరికీ ఇది సూపర్ ఛాయిస్. మీ పాత ఫోన్‌ కంటే ఐఫోన్ 15లో మెరుగైన ఫీచర్స్ ఉన్నాయేమో చెక్ చేసి నిర్ణయం తీసుకోండి.

Also Read: ఇంటర్నెట్‌ ఓనర్ ఎవరు?.. ఒకే కంపెనీ చేతిలో పవర్

Related News

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

రెడ్‌మీ నోట్ 17కు రీబ్రాండెడ్‌గా Poco X8, M8 పవర్.. ఫీచర్లు, ధరల వివరాలు ఇవే!

ఇంటిని థియేటర్‌గా మార్చే బెస్ట్ బడ్జెట్ పోర్టబుల్ ప్రొజెక్టర్లు.. ధరలు కూడా బడ్జెట్‌లోనే!

Facebook వాడే ప్రతి ఒక్కరూ మార్చాల్సిన 5 సీక్రెట్ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఇవే!

iPhone 18 Pro Max లీక్స్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే, కానీ ఆ ఒక్కటే పెద్ద ట్విస్ట్!

గేమర్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న Oppo K15.. నీళ్లలో పడినా, రఫ్ అండ్ టఫ్ వాడినా తగ్గేదే లేదంట!

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

Big Stories

Advertisement
×