E-Paper
Advertisement

జియో మార్ట్‌ క్విక్ పంద్రాగస్టు సేల్.. 80% వరకు డిస్కౌంట్లు.. నిమిషాల్లో డెలివరీ!

జియో మార్ట్‌ క్విక్ పంద్రాగస్టు సేల్.. 80% వరకు డిస్కౌంట్లు.. నిమిషాల్లో డెలివరీ!
Advertisement

JioMart Independence Sale: దేశ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘జియోమార్ట్ క్విక్’ తన కస్టమర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. ఆగస్టు 12 నుంచి 16 వరకు ‘గ్రాండ్ ఇండిపెండెన్స్ సేల్’ను ప్రకటించింది. ఈ ప్రత్యేక సేల్‌లో భాగంగా విభిన్న రకాల ఉత్పత్తులు, ప్రముఖ బ్రాండ్లపై ఏకంగా 80 శాతం వరకు డిస్కౌంట్లను అందించనున్నట్లు జియోమార్ట్ వెల్లడించింది.

విభిన్న కేటగిరీలపై ఆఫర్లు

నిత్యావసర సరుకులు, ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్ ఉత్పత్తులతో పాటు పండుగకు అవసరమైన వస్తువులన్నీ ఈ ఆఫర్ పరిధిలోకి తీసుకొచ్చారు. పొదుపుతో పాటు వేగవంతమైన డెలివరీ సదుపాయాన్ని సైతం ఈ సేల్ ద్వారా జియోమార్ట్ క్విక్ అందించనుంది. బుక్ చేసిన కొద్ది నిమిషాల్లోనే ఆర్డర్లను ఇంటికి డెలివరీ చేయనున్నారు.

బ్యాంక్ ఆఫర్లు, అదనపు డిస్కౌంట్లు

Advertisement

సాధారణ తగ్గింపులతో పాటు ప్రత్యేక బ్యాంక్ ఆఫర్లను సైతం జియోమార్ట్ క్విక్ అందుబాటులోకి తెచ్చింది. ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులు, డిజిటల్ పేమెంట్ మార్గాల ద్వారా కొనుగోలు చేసే వారికి అదనపు డిస్కౌంట్లు పొందే వెసులుబాటును కల్పిస్తోంది. దీనివల్ల కస్టమర్లు తమ రోజువారీ కొనుగోళ్లపై భారీ మెుత్తంలో డబ్బును ఆదా చేసుకోవచ్చు.

Also Read: ఇన్‌స్టాగ్రామ్ ప్రేమ.. రైల్వే స్టేషన్‌లో పెళ్లి.. గంటల్లోనే విషాదాంతం!

యాప్, వెబ్‌సైట్లలో సేల్ షురూ

Advertisement

జియో మార్ట్ యాప్, అధికారిక వెబ్ సైట్ లో ఈ సేల్ ప్రస్తుతం అందుబాటులో ఉంది. ఆఫర్ బెనిఫిట్స్ ను ఒకసారి చెక్ చేసుకొని.. నచ్చిన ప్రొడక్ట్ ను తక్కువకే సొంతం చేసుకోవాలని జియోమార్ట్ వర్గాలు సూచిస్తున్నాయి. ఆగస్టు 12 నుంచి 16వ తేదీ మధ్య నచ్చిన వస్తువును.. ఎం.ఆర్.పీ కంటే తక్కువకే సొంతం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాయి.

Also Read: 1917 నాటి బాకీ.. బ్రిటిషర్లకు రూ.35 వేలు ఇచ్చిన తాత.. 109 ఏళ్ల తర్వాత రంగంలోకి మనవడు!

Tags

Related News

మొబైల్ యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పిన TRAI.. ఇకపై డాటా లేకుండా తక్కువ ధరకే రీఛార్జ్ ప్లాన్లు!

iPhone 18 Proపై రూ.57,000 భారీ డిస్కౌంట్.. ఈ ఆఫర్‌ను ఎలా క్లెయిమ్ చేసుకోవాలో తెలుసా?

జియో యూజర్లకు గుడ్ న్యూస్.. పొరపాటున రాంగ్ రీఛార్జ్ చేశారా? టెన్షన్ పడకుండా ఇలా చేసేయండి!

ఒక్క తిప్పు తిప్పితే చాలు.. విదేశీ ప్లగ్స్ రెడీ, యూగ్రీన్ కొత్త గ్యాడ్జెట్ మామూలుగా లేదుగా!

ఆండ్రాయిడ్‌లో వాట్సప్‌కు ఐఫోన్ స్టైల్ టచ్.. కొత్త నావిగేషన్ బార్ ఎలా ఉంటుందంటే?

సైలెంట్‌గా లాంచ్ డేట్ లీక్ చేసిన హువావే.. గ్రీన్ కలర్ ఫోన్ లుక్ మాత్రం అదిరిపోయింది!

జీమెయిల్ ఫుల్ అయి మెయిల్స్ రావడం లేదా? డబ్బులు చెల్లించకుండానే ఇలా స్పేస్ ఫ్రీ చేసుకోండి!

అలెక్సా స్పీకర్‌పై పర్పుల్ లైట్ దేనికి సంకేతం? ఇలా రాగానే ఏం చేయాలో తెలుసా?

Big Stories

Advertisement
×