E-Paper
Advertisement

అమెజాన్ బంపరాఫర్.. మోటో ఫోన్‌పై ఏకంగా రూ.17,000 డిస్కౌంట్.. గోల్డెన్ ఛాన్స్ వదులుకోకు భయ్యా!

అమెజాన్ బంపరాఫర్.. మోటో ఫోన్‌పై ఏకంగా రూ.17,000 డిస్కౌంట్.. గోల్డెన్ ఛాన్స్ వదులుకోకు భయ్యా!
Advertisement

Amazon Offers: స్మార్ట్‌ఫోన్ లవర్స్‌కు ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ అదిరిపోయే వార్త అందించింది. మోటోరోలా కంపెనీకి చెందిన ప్రీమియం ఫ్లాగ్‌షిప్ ఫోన్ ‘మోటోరోలా ఎడ్జ్ 50 ఆల్ట్రా 5G’ (Motorola Edge 50 Ultra 5G)పై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ఏకంగా రూ.17,000 రాయితీతో ఫోన్ ను సొంతం చేసుకునే వెసులుబాటును కల్పిస్తోంది. ఈ ఆఫర్ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం.

అమెజాన్ ఆఫర్లు..

రూ. 47,990 విలువైన ‘మోటోరోలా ఎడ్జ్ 50 ఆల్ట్రా 5G’ మెుబైల్ ను నేరుగా రూ.17,009 ఫ్లాట్ డిస్కౌంట్ తో అందిస్తోంది. అంతేకాకుండా ఇండియన్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ యూజర్లకు మరో రూ.1000 డిస్కౌంట్ అందిస్తోంది. దాంతో నెలకు రూ.1,687 తో ప్రారంభమయ్యే నో కాస్ట్ ఈఎంఐ, రూ.33,500 వరకూ ఎక్స్చేంజ్ బోనస్ లను అందిస్తోంది. తక్కువ ధరలో మోటో ప్రీమియం ఫోన్ ను కొనాలని భావిస్తున్న వారికి ఇదోక గోల్డెన్ ఛాన్స్ అని ఈ-కామర్స్ వర్గాలు పేర్కొంటున్నాయి.

ఫోన్ ప్రత్యేకతలు ఇవే..

Advertisement

మోటోరోలా ఎడ్జ్ 50 ఆల్ట్రా 5G ఫోన్.. అత్యుత్తమ ఫీచర్లతో రూపొందింది. 6.7-అంగుళాల కర్వ్డ్ pOLED డిస్‌ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్‌, అత్యంత శక్తివంతమైన క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8s Gen 3 ప్రాసెసర్‌ ను ఈ ఫోన్ కలిగి ఉంది. వెనుక వైపు 50 MP ప్రైమరీ కెమెరా, 50 MP అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్, 64 MP టెలిఫోటో లెన్స్ (3x ఆప్టికల్ జూమ్) ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో ఏకంగా 50 MP కెమెరాను అందించారు. ఏఐ సాంకేతికతతో పనిచేసే ఫోటోగ్రఫీ ఫీచర్లు ఈ ఫోన్ లో ఉన్నాయి.

Also Read: BSNL రూ. 485 vs Jio రూ. 749.. 72 రోజుల వ్యాలిడిటీ.. సామాన్యులకు ఏ ప్లాన్ బెస్ట్?

సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్

Advertisement

ఈ మోటో ప్రీమియం ఫోన్ లో 4,500mAh బ్యాటరీని అమర్చారు. దీనికి 125W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అందించారు. దీని వల్ల కేవలం కొన్ని నిమిషాల్లోనే ఫుల్ ఛార్జ్ అవుతుంది. ఇక దీంతో 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఈ మోటో ఫోన్ కు ఉండటం విశేషం. ఇక స్టాక్ పరిమితంగా ఉండే ఛాన్స్ ఉన్నందున.. మోటో ఫోన్ కొనాలని భావించేవారు ఈ ఆఫర్‌ను వెంటనే పరిశీలిస్తే మంచిందని ఈ-కామర్స్ వర్గాలు సూచిస్తున్నాయి.

Also Read: BSNL మరో చౌకైన ప్లాన్.. రోజుకు 3GB డేటా, ఫ్రీ కాల్స్.. ఏడాదంతా రీఛార్జ్ టెన్షన్ ఉండదు!

Tags

Related News

బోస్ కొత్త ఇయర్‌బ‌డ్స్‌లో బిగ్ అప్‌గ్రేడ్.. మెరుగైన సౌండ్ నుంచి సినిమా మోడ్ వరకు

ఐఫోన్ డ్యుయో బదులు.. ఇవన్నీ కొనేయొచ్చు.. ఒక్కసారి ఈ లెక్క చూడండి!

లూనా బ్యాండ్ vs ఫిట్‌బిట్ ఎయిర్.. హెల్త్ ట్రాకింగ్‌లో దేని పనితీరు ఎలా ఉంటుందంటే?

PhonePe లేదా Google Payలో తప్పు నంబర్‌కు డబ్బు పంపారా? ఇలా చేస్తే తిరిగి పొందొచ్చు!

బడ్జెట్ ధరలో ఊహించని ఫీచర్లు..రూ.499లకే క్రేటోస్ పాప్ ఇయర్‌బడ్స్!

ఊరమాస్ ఎంటర్‌టైన్‌మెంట్ గ్యారంటీ..కోడాక్ 43 ఇంచ్ స్మార్ట్ టీవీ అదిరిపోయే ఫీచర్లు ఇవే!

పాకెట్ సైజులో పవర్ బ్యాంక్..నాయిస్ నుంచి అదిరిపోయే మోడల్!

లాంగ్ రోడ్ ట్రిప్‌లో పెట్రోల్ ఖర్చులు తగ్గించాలనుకుంటే.. ఈ 5 గాడ్జెట్లు వెంట పెట్టుకోండి!

Big Stories

Advertisement
×