E-Paper
Advertisement

వైబ్స్ మారాలంటే ఈ స్పీకర్ ఉండాల్సిందే.. రూ.1199కే క్రేజీ సౌండ్

వైబ్స్ మారాలంటే ఈ స్పీకర్ ఉండాల్సిందే.. రూ.1199కే క్రేజీ సౌండ్
Advertisement

Portronics SoundDrum 1: స్మార్ట్‌ ఫోన్ లేదా లాప్‌ ట్యాప్‌లో పాటలు వినేటప్పుడు.. ఆడియో క్లారిటీ సరి పోక చాలా మంది టెక్ యూజర్లు ఎక్స్‌టర్నల్ స్పీకర్లను వాడుతుంటారు. అయితే.. పెద్ద పెద్ద మ్యూజిక్ సిస్టమ్స్ కొనడానికి ఎక్కువ ఖర్చు అవుతుంది. అలాంటి .. వారి కోసం కేవలం తక్కువ బడ్జెట్‌లో.. హై-ఎండ్ సౌండ్ ఎక్స్‌పీరియన్స్ అందించేలా.. పోర్ట్రోనిక్స్ కంపెనీ ఈ స్పీకర్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. ప్రస్తుతం ఈ మోడల్ విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఈ నేపథ్యంలో ‘Portronics SoundDrum 1’ స్పీకర్ గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

పూర్తి ఫీచర్లు:

డిజైన్, పోర్టబిలిటీ:

ఈ స్పీకర్ సిలిండ్రికల్ షేప్‌లో చాలా స్టైలిష్‌గా , కాంపాక్ట్‌గా డిజైన్ చేసారు. దీన్ని ఎక్కడికైనా ఈజీగా బ్యాగ్‌లో వేసుకొని తీసుకెళ్లొచ్చు. దీని చుట్టూ ఉండే ప్రీమియం మెష్ ఫినిషింగ్ దీనికి మోడర్న్ లుక్‌ను ఇస్తుంది. అంతే కాకుండా ఇది రూఫ్‌ టాప్ పార్టీలు, ట్రిప్స్ లేదా పిక్నిక్‌లకు వెళ్లే యూత్‌కు ఈ డిజైన్ చాలా నచ్చుతుంది. దీని లో వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్ ఉండటం వల్ల చిన్న పాటి నీటి తుంపరల వల్ల కూడా ఇది పాడవకుండా ఉంటుంది.

పవర్‌ఫుల్ సౌండ్,బేస్ ఫీల్ :

Advertisement

పరిమాణంలో చిన్నగా ఉన్నప్పటికీ.. ఇది 12W పవర్ అవుట్‌ పుట్‌తో పని చేస్తుంది. ఇందులో అందించిన డ్యూయల్ స్పీకర్ డ్రైవర్లు క్రిస్టల్ క్లియర్ వాయిస్‌ తో పాటు డీప్ బేస్‌ను అందిస్తాయి. మీరు పార్టీ సాంగ్స్ లేదా బీట్స్ ఉన్న పాటలు వినేటప్పుడు మంచి ఎక్స్‌ పీరియన్స్ కలుగుతుంది. అలాగే ఇందులో.. TWS ఫీచర్ ఉంది. దీని ద్వారా.. మరొక సేమ్ స్పీకర్‌ను కనెక్ట్ చేసుకొని డబుల్ సౌండ్ పవర్‌ను ఎంజాయ్ చేయొచ్చు. బ్లూటూత్ లేటెస్ట్ వెర్షన్ సపోర్ట్ ఉండటం వల్ల ఫోన్‌తో.. వెంటనే కనెక్ట్ అవుతుంది. ఎఫ్‌ఎం రేడియో, యూఎస్‌బీ పెన్‌ డ్రైవ్, ఆక్స్ కేబుల్ సపోర్ట్ కూడా ఇందులో లభిస్తుంది.

Also Read: పిచ్చెక్కించే 4K విజువల్స్..ఈ ప్రొజెక్టర్‌తో లివింగ్ రూమ్‌ని థియేటర్ చేసెయండి!

Advertisement

బ్యాటరీ బ్యాకప్, ధర వివరాలు:

మ్యూజిక్ లవర్స్‌కు బ్యాటరీ లైఫ్ చాలా ముఖ్యం. ఈ మోడల్ లో పవర్‌ ఫుల్ రీ చార్జబుల్ బ్యాటరీని ఇచ్చారు. ఒక్క సారి ఛార్జ్ చేస్తే ఈజీగా కొన్ని గంటల పాటు నిరంతరం పాటలను ఎంజాయ్ చేయొచ్చు. టైప్-సీ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటం వల్ల చాలా ఫాస్ట్ గా ఛార్జ్ అవుతుంది. ఈ స్పీకర్ అసలు ధర మార్కెట్లో చాలా తక్కువగా ఉంది. ఆన్‌ లైన్ లేదా ఆఫ్‌ లైన్ స్టోర్ల లో దీని ధర కేవలం రూ.1,199 మాత్రమే. బడ్జెట్ ధర లో బెస్ట్ పర్ఫా మెన్స్ కోరుకునే వారికి ఇది పర్‌ ఫెక్ట్ ఛాయిస్.

తక్కువ ధరలో నెక్స్ట్ లెవెల్ మ్యూజిక్ వైబ్స్ కావాలనుకుంటే.. ఈ మోడల్ బ్లూటూత్ స్పీకర్ మీకు పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. ఇప్పుడే దీన్ని మీ హోమ్ ఎంటర్‌ టైన్‌ మెంట్ కిట్‌లో చేర్చుకోండి!

Related News

నెక్స్ట్ లెవెల్ ఆడియో వైబ్స్..అమెజాన్‌లో హాట్ కేకులా అమ్ముడవుతున్న ఇయర్‌బడ్స్

ఇంట్లో కరెంట్ లేకపోయినా.. మెుబైల్ ఛార్జింగ్ పెట్టొచ్చు.. ఎలాగో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

ఏడాది పాటు 5G డేటా, కాల్స్, ఓటీటీ కావాలా? Airtel, Jio, Viలో అత్యుత్తమ ప్లాన్స్ ఇవే.. వర్త్ వర్మా వర్త్!

పిచ్చెక్కించే 4K విజువల్స్..ఈ ప్రొజెక్టర్‌తో లివింగ్ రూమ్‌ని థియేటర్ చేసెయండి!

ఆండ్రాయిడ్ ఫోన్‌లో వాయిస్‌ మెయిల్ ఫీచర్..యాక్టివేట్ చేసుకోండిలా

బడ్జెట్‌లో HP కొత్త ల్యాప్‌టాప్.. ఇంటెల్ పాంథర్ లేక్ ప్రాసెసర్‌తో అదిరే స్పెసిఫికేషన్స్!

7900mah బ్యాటరీతో వచ్చిన POCO M8X 5G ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్!

Big Stories

Advertisement
×