E-Paper
Advertisement

రూ.896 ధరకే.. స్మార్ట్ వాచ్, ఫిట్‌నెస్ లవర్స్‌కి పర్ఫెక్ట్ !

రూ.896 ధరకే.. స్మార్ట్ వాచ్, ఫిట్‌నెస్ లవర్స్‌కి పర్ఫెక్ట్ !
Advertisement

Smart activity tracker watch: లేటెస్ట్ టెక్నాలజీ అందరికీ అందుబాటులోకి రావడంతో.. స్మార్ట్ గ్యాడ్జెట్ల ధరలు బాగా తగ్గాయి. ముఖ్యంగా ఫిట్‌నెస్ లవర్స్‌ను ఆకట్టుకునేలా కంపెనీలు తక్కువ ధరలోనే.. అద్భుతమైన ఫీచర్లతో స్మార్ట్ వాచ్‌లను మార్కెట్లోకి తెస్తున్నాయి. అలాంటి వాటిలో.. ఈ హార్ట్ రేట్ మానిటర్ , స్మార్ట్ యాక్టివిటీ ట్రాకర్ ప్రత్యేకంగా నిలుస్తుంది. ఇది చూడటానికి చాలా స్టైలిష్‌గా ఉండటమే కాకుండా.. ఆరోగ్యానికి సంబంధించిన ముఖ్యమైన డేటాను క్షణాల్లోనే చూపిస్తుంది.

స్మార్ట్ యాక్టివిటీ ట్రాకర్ ఫీచర్లు:

1.హెల్త్ ఫిట్‌నెస్ ట్రాకింగ్ ఫీచర్లు:

Advertisement

ఈ స్మార్ట్ వాచ్ కేవలం టైమ్ చూడటానికే కాదు.. మీ రోజువారీ ఆరోగ్య రక్షకుడిగా పని చేస్తుంది. ఇందులో.. ఉండే లేటెస్ట్ హార్ట్ రేట్ మానిటర్ మీ గుండె కొట్టుకునే వేగాన్ని నిరంతరం గమనిస్తూ ఉంటుంది. అలాగే.. మీరు రోజూ చేసే వాకింగ్, రన్నింగ్, కేలరీల ఖర్చు వంటి అన్ని వివరాలను ‘స్మార్ట్ యాక్టివిటీ ట్రాకర్’ కచ్చితంగా కొలుస్తుంది. రాత్రి సమయంలో మీ నిద్ర తీరును కూడా ఇది విశ్లేషించి ఆరోగ్యకరమైన జీవనశైలికి తోడ్పడుతుంది.

2.ఆండ్రాయిడ్ , ఐఫోన్ కనెక్టివిటీ:

కొన్ని స్మార్ట్ వాచ్‌లు కేవలం కొన్ని ఫోన్‌లకు మాత్రమే సపోర్ట్ చేస్తాయి. కానీ ఈ వాచ్ ఆండ్రాయిడ్, ఐఫోన్ రెండింటితోనూ చాలా ఈజీగా కనెక్ట్ అవుతుంది. మీ ఫోన్‌కి వచ్చే కాల్స్, ఎస్ఎంఎస్, వివిధ యాప్ నోటిఫికేషన్‌లను వాచ్ ద్వారా నేరుగా తెలుసుకోవచ్చు. దీని వల్ల ముఖ్యమైన మెసేజ్‌లను మిస్ అయ్యే అవకాశమే ఉండదు. దీని వాడకం  కూడా చాలా వరకు ఈజీగా  ఉంటుంది.

3.ఆకర్షణీయమైన డిజైన్, రెడ్ కలర్ లుక్:

Advertisement

యువతను ఎక్కువగా ఆకట్టుకునేలా ఈ వాచ్‌ను ట్రెండింగ్ రెడ్ కలర్ డిజైన్‌లో రూపొందించారు. ఇది చేతికి ధరించడానికి చాలా తేలికగా , కంఫర్టబుల్‌గా ఉంటుంది. వ్యాయామాలు చేసేటప్పుడు, ఆఫీసుకి వెళ్లేటప్పుడు లేదా క్యాజువల్ వేర్‌గా ఇది మీ స్టైల్‌ను మరింత పెంచుతుంది. రోజువారీ వాడకానికి తట్టుకునేలా దీనిని రూపొందించారు. అంతే కాకుండా దీని లుక్ కూడా చాలా ప్రీమియం ఉంటుంది. కలర్ కూడా చాలా క్లాసీ గా ఉంటుంది.

Also Read: బెస్ట్ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ కావాలా? ఇదిగో సూపర్ ఆప్షన్!

4. ధర వివరాలు:

ఈ అద్భుతమైన స్మార్ట్ వాచ్ అసలు ధర మార్కెట్‌లో చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ.. ప్రస్తుతం ప్రత్యేక ఆఫర్ల ద్వారా రూ.896 కే లభిస్తోంది. తక్కువ బడ్జెట్‌లో ప్రీమియం లుక్, హెల్త్ ఫీచర్లు కోరుకునే వారికి ఇది బెస్ట్ డీల్ అని చెప్పొచ్చు.

తక్కువ ధరలో మంచి ఫిట్‌నెస్ ట్రాకర్ లేదా స్మార్ట్ వాచ్ కొనాలని చూస్తున్న వారికి ఇది నిజంగా ఒక గోల్డెన్ ఛాన్స్. రూ. 896 కే హార్ట్ రేట్ మానిటర్, నోటిఫికేషన్ అలర్ట్స్ , స్టైలిష్ రెడ్ కలర్ డిజైన్ లభించడం విశేషం. మీరు కూడా మీ ఫిట్‌నెస్ జర్నీని ప్రారంభించాలనుకుంటే.. ఈ బడ్జెట్ స్మార్ట్ వాచ్‌ని ఇప్పుడే మీ సొంతం చేసుకోండి!

Also Read: ఒక్క రోజే ఛాన్స్..వాటర్ వాటర్ ప్యూరిఫైయర్‌లపై అదిరిపోయే ఆఫర్లు!

Related News

మొబైల్ యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పిన TRAI.. ఇకపై డాటా లేకుండా తక్కువ ధరకే రీఛార్జ్ ప్లాన్లు!

iPhone 18 Proపై రూ.57,000 భారీ డిస్కౌంట్.. ఈ ఆఫర్‌ను ఎలా క్లెయిమ్ చేసుకోవాలో తెలుసా?

జియో యూజర్లకు గుడ్ న్యూస్.. పొరపాటున రాంగ్ రీఛార్జ్ చేశారా? టెన్షన్ పడకుండా ఇలా చేసేయండి!

ఒక్క తిప్పు తిప్పితే చాలు.. విదేశీ ప్లగ్స్ రెడీ, యూగ్రీన్ కొత్త గ్యాడ్జెట్ మామూలుగా లేదుగా!

ఆండ్రాయిడ్‌లో వాట్సప్‌కు ఐఫోన్ స్టైల్ టచ్.. కొత్త నావిగేషన్ బార్ ఎలా ఉంటుందంటే?

సైలెంట్‌గా లాంచ్ డేట్ లీక్ చేసిన హువావే.. గ్రీన్ కలర్ ఫోన్ లుక్ మాత్రం అదిరిపోయింది!

జీమెయిల్ ఫుల్ అయి మెయిల్స్ రావడం లేదా? డబ్బులు చెల్లించకుండానే ఇలా స్పేస్ ఫ్రీ చేసుకోండి!

అలెక్సా స్పీకర్‌పై పర్పుల్ లైట్ దేనికి సంకేతం? ఇలా రాగానే ఏం చేయాలో తెలుసా?

Big Stories

Advertisement
×