E-Paper
Advertisement

తక్కువ ధరలో బెస్ట్ టీవీ కావాలా? అయితే ఈ మోడల్ మీకు తప్పకుండా నచ్చుతుంది !

తక్కువ ధరలో బెస్ట్ టీవీ కావాలా? అయితే ఈ మోడల్ మీకు తప్పకుండా నచ్చుతుంది !
Advertisement

Wobble 43 inch qled tv: ఇంట్లో కూర్చుని సినిమా చూస్తున్నప్పుడు థియేటర్ లాంటి ఫీల్ కలగాలంటే మంచి పిక్చర్ క్వాలిటీతో పాటు పవర్ పుల్ సౌండ్ సిస్టమ్ చాలా ముఖ్యం. అయితే.. ఇవన్నీ ఉన్న బెస్ట్ టీవీ కొనాలంటే వేల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుందని చాలా మంది అనుకుంటారు. ఆ అపోహలను పటాపంచలు చేస్తూ మార్కెట్లోకి అడుగుపెట్టింది ఈ స్మార్ట్ టీవీ. కేవలం రూ.21,617 ధరలో లభిస్తున్న.. ఈ ట్రెండీ స్మార్ట్ టీవీ విశేషాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

పూర్తి ఫీచర్లు:

అద్భుతమైన  డిస్‌ప్లే, పిక్చర్ క్వాలిటీ:

ఈ టీవీకి అతిపెద్ద హైలైట్ దాని డిస్‌ప్లే టెక్నాలజీ. సాధారణ టీవీలతో పోలిస్తే క్యూఎల్ఈడీ డిస్‌ప్లే ఉన్న ఈ టీవీలో.. కలర్స్ చాలా రిచ్‌గా, సహజంగా కనిపిస్తాయి. ఇందులో .. ఉన్న అల్రాహెచ్డీ రెజల్యూషన్ వల్ల ప్రతి చిన్న విజువల్ కూడా అత్యంత స్పష్టంగా ఉంటుంది. దీనికి తోడు వివిధ రకాల స్పెషల్ టెక్నాలజీలు కలవడంతో, హై-స్పీడ్ యాక్షన్ సీన్స్ లేదా క్రికెట్ మ్యాచ్‌లు చూస్తున్నప్పుడు పిక్చర్ ఎక్కడా బ్లర్ అవ్వకుండా చాలా స్మూత్‌గా వస్తుంది. మీరు నెట్‌ఫ్లిక్స్ లేదా అమెజాన్ ప్రైమ్‌లో 4K కంటెంట్ చూస్తున్నప్పుడు వచ్చే విజువల్ ఫీల్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది.

80W డాల్బీ అట్మాస్ సౌండ్ :

Advertisement

చాలా స్మార్ట్ టీవీల్లో సౌండ్ క్లారిటీ సరి పోక ప్రత్యేకంగా హోమ్ థియేటర్లు కొంటారు. కానీ ఈ విషయంలో కస్టమర్లకు సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఈ టీవీలో ఏకంగా 80W పవర్ ఫుల్ సౌండ్ అవుట్‌పుట్‌తో.. కూడి స్పీకర్లను వాడారు. గది మొత్తాన్ని హోరెత్తించే సరౌండ్ సౌండ్ దీని సొంతం. మ్యూజిక్ వింటున్నా లేదా యాక్షన్ మూవీస్ చూస్తున్నా.. బయటకు వెళ్లి థియేటర్‌లో కూర్చున్న ఫీలింగ్ కలుగుతుంది.దీని కోసం మీరు అదనంగా ఎలాంటి స్పీకర్లపై ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు.

Also Read: బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో..ప్రీమియం మొబైళ్లపై భారీ డిస్కౌంట్లు!

గేమింగ్ లవర్స్‌కు పర్‌ఫెక్ట్ ఛాయిస్:

Advertisement

మీకు వీడియో గేమ్స్ ఆడటం ఇష్టమైతే.. ఈ టీవీ మీకు బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఇందులో ALLM, 120Hz VRR సపోర్ట్ లభిస్తుంది. దీని వల్ల ప్లేస్టేషన్ లేదా ఎక్స్‌ బాక్స్ వంటి లేటెస్ట్ గేమింగ్ కన్సోల్స్‌ను కనెక్ట్ చేసి ఆడుతున్నప్పుడు ఎలాంటి లాగ్ లేదా స్క్రీన్ టేరింగ్ సమస్యలు రావు. గేమింగ్ ఫీల్ ఇది నెక్ట్స్ లెవెల్ కి తీసుకెళ్తుంది.

గూగుల్ టీవీ, స్మార్ట్ ఫీచర్లు:

ఈ టీవీ లేటెస్ట్ గూగుల్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. దీని వల్ల యూజర్ ఇంటర్‌ఫేస్ చాలా సింపుల్‌గా , యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. వాయిస్ కంట్రోల్ సపోర్ట్ ఉండటం.. వల్ల మీ గొంతుతోనే ఛానెల్స్ మార్చొచ్చు లేదా యాప్స్ ఓపెన్ చేయవచ్చు. ఓటీటీ యాప్స్ అన్నీ ఇబ్బంది లేకుండా రన్ అవుతాయి.

మొత్తంగా చూస్తే.. కేవలం రూ. 21,617 ధర బ్రాకెట్‌లో క్యూఎల్ఈడీ డిస్‌ప్లే, 80W డాల్బీ అట్మాస్ సౌండ్, 120Hz VRR గేమింగ్ ఫీచర్లు కలిగిన ఈ మోడల్ స్మార్ట్ టీవీ నిజంగా ఒక వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్. మీరు తక్కువ బడ్జెట్‌లో ప్రీమియం ఫీచర్లు కోరుకుంటున్నట్లయితే.. ఈ టీవీని ధైర్యంగా కొనొచ్చు.

Related News

MP3 పాటల్లోనూ HD సౌండ్ ఎంజాయ్ చేయొచ్చు.. రూపాయి ఖర్చు లేని 5 ట్రిక్స్ ఇవే!

బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో..ప్రీమియం మొబైళ్లపై భారీ డిస్కౌంట్లు!

రూ.3,000 బడ్జెట్‌లో వావ్ అనిపించే ANC ఇయర్‌బడ్స్.. సౌండ్ క్వాలిటీ, బ్యాటరీ నెక్ట్స్ లెవెల్!

అబ్బో ఇవేం ఆఫర్లు బాబోయ్.. సేల్ కంటే ముందే 6 స్మార్ట్‌ఫోన్ల ధరలు భారీగా డౌన్!

కూరగాయలు ఎక్కువ రోజులు ఫ్రెష్‌గా ఉండాలా? టాప్-5 డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్లు ఇవే!

జియో బంపర్ ఆఫర్.. ఈ ఒక్క రీఛార్జ్‌తో 200 రోజులు టెన్షన్ ఫ్రీ.. రూ.35,000 విలువైన ఏఐ టూల్స్ ఫ్రీ!

మీ ఫోన్ కెమెరా హ్యాకర్ల కంట్రోల్లోకి వెళ్లిందా? వెంటనే ఇలా కనిపెట్టండి.. లేదంటే డేంజరే!

Big Stories

Advertisement
×