E-Paper
Advertisement

రే**ప్ కేసులో ట్విస్ట్…RCB శాప‌మే అభిషేక్ పోరెల్ కెరీర్ ముంచేసింది ?

రే**ప్ కేసులో ట్విస్ట్…RCB శాప‌మే అభిషేక్ పోరెల్ కెరీర్ ముంచేసింది ?
Advertisement

Abishek Porel – RCB:   ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ కీపర్, బిగ్ హిట్టర్ అభిషేక్ పోరెల్ (Abishek Porel) రే**ప్ కేసులో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. ఓ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడట. ఈ క్రమంలో బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో అభిషేక్ పోరెల్ ను తాజాగా బెంగాల్ పోలీసులు అరెస్టు చేశారు. ముందు తానేమి తప్పు చేయలేదని వాదించిన అభిషేక్ పోరెల్, ఆ తర్వాత నిజం ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆగస్టు 11వ తేదీన అభిషేక్ పోరెల్ అరెస్ట్ అయ్యాడు.

RCB రూట్ క్లియ‌ర్ చేసిన అభిషేక్ పోరెల్

ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు అభిషేక్ పోరెల్ అరెస్టు అయిన నేపథ్యంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. అభిషేక్ పోరెల్ జైలు పాలు అయిన నేపథ్యంలో తమ 49 పరుగుల రికార్డును ఢిల్లీ క్యాపిటల్స్ బ్రేక్ చేసే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం చేస్తున్నారు. గతంలో ఢిల్లీ క్యాపిటల్స్ 49 పరుగుల లోపు ఆల్ అవుట్ అయ్యో లోపు.. హీరో లాగా వచ్చి అభిషేక్ పోరెల్ అడ్డుకున్నాడు. ఇదే విషయాన్ని ఇప్పుడు గుర్తు చేస్తూ రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగళూరు అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. వచ్చే ఐపీఎల్ సమయానికి అభిషేక్ ఉండ‌బోడు కాబ‌ట్టి, ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును 49 పరుగుల లోపు అలౌట్ చేసి.. తమ పరువు కాపాడుకుంటామని ఫ్యాన్స్ స్పష్టం చేస్తున్నారు. అభిషేక్ పోరెల్ జైలు పాలైన నేపథ్యంలో.. కచ్చితంగా ఢిల్లీ క్యాపిటల్స్ చెత్త రికార్డులు నమోదు చేసుకోవడం గ్యారెంటీ అని స్పష్టం చేస్తున్నారు.

Advertisement

Harbhajan singh On Ind Vs Ban: బంగ్లాదేశ్ ను కూడా పాకిస్తాన్ లాగానే ట్రీట్ చేయండి..వాళ్లు కూడా మ‌న‌కు శ‌త్రువులే

అసలు అభిషేక్ పోరల్ ను RCB ఎందుకు టార్గెట్ చేస్తోంది ?

జైలు పాలైన అభిషేక్ పోరెల్ ను బెంగళూరు అభిమానులు దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. తమ శాపం తగలడం వల్లే ఇప్పుడు అభిషేక్ పోరెల్ జైలు పాలు అయ్యాడని అంటున్నారు. 2026 ఐపిఎల్ నేపథ్యంలో ఏప్రిల్ 27వ తేదీన ఢిల్లీలోని అరుణ్ జైట్లీ వేదికగా బెంగళూరుతో DC మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ లో బెంగళూరు దెబ్బకు 9 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది ఢిల్లీ క్యాపిటల్స్. ఆ సమయంలో బెంగళూరు పేరిట ఉన్న 49 పరుగుల చెత్త రికార్డు.. ఢిల్లీ క్యాపిటల్స్ బ్రేక్ చేస్తుందని అందరూ అంచనా వేశారు.

Advertisement

ఆ సమయంలో హీరోలాగా అభిషేక్ పోరెల్ బరిలోకి దిగి… 30 పరుగులు చేశాడు. దీంతో 75 పరుగుల వద్ద ఢిల్లీ క్యాపిటల్స్ ఆల్ అవుట్ అయింది. ఈ క్రమంలో బెంగళూరు పేరుతో ఉన్న చెత్త రికార్డు అలాగే ఉండిపోయింది. అందుకే అభిషేక్ పోరెల్ జైలు పాలు అయిన అంశాన్ని ఇప్పుడు బెంగళూరు ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. తమకు అన్యాయం చేశాడు కాబట్టే.. ఇప్పుడు చిప్పకూడు తింటున్నాడని అభిషేక్ ను ఉద్దేశించి ట్రోల్ చేస్తున్నారు.

National Champions Cup 2026: వ‌ర‌ల్డ్ క‌ప్ కోసం వేసిన PCB ప్లాన్ అట్ట‌ర్ ఫ్లాఫ్‌..గ్రౌండ్ లోనే కుప్ప‌కూలుతోన్న పాక్ ప్లేయ‌ర్లు !

Related News

సగానికి పైగా నష్టాలు… PCBలో ఆర్థిక సంక్షోభం, ఇక దేవుడు కూడా కాపాడ‌లేడు

4 ఏళ్లుగా ఒక్క మ్యాచ్ గెల‌వ‌లేక‌పోయాం…పాకిస్తాన్ త‌ల తెగిన‌ట్టుగా ఉంది

అంగవైకల్యంతోనే పుట్టాను…6 ఏళ్ళకే చనిపోతానని చెప్పారు, కానీ

నేను రెచ్చగొట్టి సచిన్ ను ఔట్ చేశా…సెహ్వాగ్ సంచలనం

పాకిస్తాన్ సీనియ‌ర్లు చెత్త వెధ‌వ‌లే…హ‌స‌న్ నవాజ్ సంక‌నాకినా ప‌నికిరారు

వైభ‌వ్ కు కాదు, నిన్ను త‌న్ని త‌రిమేసే టైమ్ వ‌చ్చింది….సైమ్ అయూబ్ పై త‌న్వీర్ సీరియ‌స్‌

విరాట్ కోహ్లీ డ‌కౌట్…”షూ” చూపిస్తూ రెచ్చిపోయిన ఫ్యాన్స్ !

బౌండ‌రీ ఆప‌డం చేత‌కాదా ? జ‌డేజాపై కెప్టెన్ గిల్ సీరియ‌స్

Big Stories

Advertisement
×