E-Paper
Advertisement

చేతులు లేపి, త‌ల ప‌ట్టుకోవ‌డం త‌ప్ప‌..స‌ల్మాన్ అలీ పీకిందేమీ లేదు

చేతులు లేపి, త‌ల ప‌ట్టుకోవ‌డం త‌ప్ప‌..స‌ల్మాన్ అలీ పీకిందేమీ లేదు
Advertisement

Alex Hartley On Salman Ali Agha:  పాకిస్తాన్ వర్సెస్ ఇంగ్లాండ్ (Pakistan vs England) మధ్య ప్రస్తుతం టెస్ట్ సిరీస్ (Pakistan tour of England 2026) జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆగస్టు 19వ తేదీన లీడ్స్ (Headingley, Leeds) వేదికగా ఈ రెండు జట్ల మధ్య తొలి మ్యాచ్ జరిగింది. రెండున్నర రోజుల పాటు కొనసాగిన ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ చాలా దారుణంగా ఓడిపోయింది. ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ దెబ్బకు 103 పరుగుల తేడాతో చాప చుట్టేసింది పాకిస్తాన్. ఈ క్రమంలో పాకిస్తాన్ క్రికెటర్ల ప్రదర్శన పైన తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఒక్కడికి సరిగ్గా ఆడడం చేతకావడం లేదని మండిపడుతున్నారు క్రికెట్ ఫ్యాన్స్.

చేతులు లేపి, త‌ల ప‌ట్టుకోవ‌డం త‌ప్ప‌..స‌ల్మాన్ అలీ పీకిందేమీ లేదు

ఇంగ్లాండ్ చేతిలో అత్యంత దారుణంగా పాకిస్తాన్ ఓడిపోయిన క్రమంలో ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ అలెక్స్ హార్ట్ లీ ( Alex Hartley) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మొదటగా ఇంగ్లాండ్ జట్టుకు శుభాకాంక్షలు తెలిపిన ఆమె… పాకిస్తాన్ క్రికెటర్ల చెత్త ప్రదర్శనను ఆమె వేలెత్తి చూపించారు. మైదానంలో కెమెరా పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ వైపు తిరిగిన ప్రతిసారి.. అతడు గంధర గోల పరిస్థితిలోనే ఉన్నట్లు తనకు కనిపించిందన్నారు. అలాగే తనకు కనిపించినప్పుడల్లా చేతులు తలపైకి పెట్టుకొని ఏదో పోగొట్టుకున్న వాడి లాగానే అతడి బిహేవ్ ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి కెప్టెన్ వల్ల పాకిస్తాన్ గెలవడం అసాధ్యమని స్పష్టం చేశారు.

Advertisement

ఒరేయ్ మెంట‌లోడా..టెయిలెండర్స్ కు బ్యాటింగ్ అప్ప‌గించి, చేతులు దులుపుకుంటావా ? రిజ్వాన్ పై విమ‌ర్శ‌లు

చేతులు తలపై పెట్టుకుని కనిపించడం… చూయింగ్ గమ్ తింటూ సందడి చేయడం, తప్ప కెప్టెన్ సల్మాన్ అలీ ( Salman Ali Agha) పీకిందేమీ లేదని పరువు తీశారు. అసలు పాకిస్తాన్ దేశంలో మంచి క్రికెటర్లు లేరా ? ఇలాంటి చేతకాని దద్దమ్మల చేతిలో పాకిస్తాన్ జట్టును పెడతారా? అంటూ ఫైర్ అయ్యారు. బలమైన ఇంగ్లాండ్ జట్టును ఓడించడం పాకిస్తాన్ తరం కాదని తేల్చి చెప్పారు. పసికూన పాకిస్తాన్ తో అనవసరంగా టెస్టులు వాడుతున్నారని అటు ఇంగ్లాండ్ బోర్డుపై ఫైర్ అయ్యారు ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ అలెక్స్ హార్ట్ లీ ( Alex Hartley).

సల్మాన్ అలీపై తన్వీర్ అహ్మద్ కూడా మండిపాటు

Advertisement

ఇంగ్లాండ్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య టెస్ట్ సిరీస్ నేపథ్యంలో కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తే సల్మాన్ అలీ ( Salman Ali Agha) చెత్త ప్రదర్శన కనపరిచాడని మండిపడ్డారు. కెప్టెన్సీ అవకాశాన్ని సరిగ్గా సద్వి నియోగం చేసుకోలేదని సీరియస్ అయ్యారు. బాబర్ ఆజం స్థానంలో కెప్టెన్ అయిన తర్వాత.. పాకిస్తాన్ జట్టును అతడు వదిలేసాడని.. ఓడిపోతే తనకేంటి అన్నట్లుగా వ్యవహరించాడని ఆగ్రహించారు. మ్యాచ్ పోతుందన్న టెన్షన్ లేకుండా చూయింగ్ గమ్ తింటూ కనిపించాడు తప్ప… ఒక్క ప్లానింగ్ సరిగ్గా లేదని ఫైర్ అయ్యారు.

పాకిస్తాన్‌ పైన కాదు, మీ మ‌గ‌త‌నం..ఆస్ట్రేలియాను 5-0 తేడాతో వైట్ వాష్ చేసి చూపించండి

Related News

బాబ‌ర్ లేక‌పోతే ఇంత దారుణంగా ఓడిపోతారా ? ఇక అంద‌రూ వెళ్లి బావిలో దూకండి

వామ్మో..బాబ‌ర్ కే కెప్టెన్సీ ఇచ్చేస్తా, లేక‌పోతే న‌న్ను రాళ్ల‌తో కొడ‌తారు !

పాకిస్తాన్ వెధ‌వ‌లు..ఇంగ్లాండ్ ను హాలీడే ట్రిప్ గా ట్రీట్ చేస్తున్నారు

స్మిత్ నోటి దూల‌..బంగ్లా ప్లేయ‌ర్ల‌కే స‌ల‌హాలు, అంపైర్ స్ట్రాంగ్ వార్నింగ్

ముసలోడిలా ఆ స్వెటర్ ఎంట్రా ? స‌ల్మాన్‌ కంటే ఆడాళ్లు బెట‌ర్‌

బంగ్లాదేశ్ కు త‌ల‌కెక్కిన పొగ‌రు…64 ప‌రుగుల‌కే ఆలౌట్ చేసిన ఆస్ట్రేలియా

ఒరేయ్ మెంట‌లోడా..టెయిలెండర్స్ కు బ్యాటింగ్ అప్ప‌గించి, చేతులు దులుపుకుంటావా ? రిజ్వాన్ పై విమ‌ర్శ‌లు

Big Stories

Advertisement
×