Ankit Rajpoot Retirement: టీమిండియా యంగ్ ప్లేయర్ రిటైర్మెంట్ ప్రకటించారు. అంకిత్ రాజ్‌పూత్ ( Ankit Rajpoot ) అనే టీమిండియా క్రికెటర్… తాజాగా అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ కూడా పెట్టాడు అంకిత్ రాజ్‌పూత్ ( Ankit Rajpoot). దేశ వాలి అలాగే ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో… చాలా ఫ్రాంచైజీలకు… ప్రాతినిధ్యం వహించిన అంకిత్ రాజ్‌పూత్ ( Ankit Rajpoot)… ఇవాళ రిటర్మెంట్ తీసుకున్నట్లు ప్రకటన చేశాడు. కాసేపటి క్రితమే సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు.
Also Read: Gukesh Dommaraju: షాకింగ్.. ధోని కంటే ఎక్కువ టాక్స్ కడుతున్న గుకేశ్?
31 సంవత్సరాలు ఉన్న… ఈ స్వింగ్ బౌలర్ అంకిత్ రాజ్‌పూత్ ( Ankit Rajpoot)… ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించాడు. అంతే కాదు చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, కేకేఆర్, పంజాబ్ కింగ్స్ లాంటి ఇండియన్ ప్రీమియర్ లీగ్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు ఈ ఫాస్ట్ బౌలర్ అంకిత్ రాజ్‌పూత్ ( Ankit Rajpoot).
ఇక రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో అంకిత్ రాజ్‌పూత్ ( Ankit Rajpoot ) కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు నేను భారత క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నాను. 2009-2024 వరకు నా ప్రయాణం కొనసాగింది అంటూ పేర్కొన్నారు అంకిత్ రాజ్‌పూత్ ( Ankit Rajpoot ). 2009-2024 వరకు నా జీవితంలో అత్యంత అద్భుతమైన కాలం అన్నారు. భారత నియంత్రణ మండలి నాకు ఇచ్చిన అవకాశాలకు నేను కృతజ్ఞుడను అని తెలిపారు.
ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్, కాన్పూర్ క్రికెట్ అసోసియేషన్, IPL ఫ్రాంచైజీ చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, కింగ్స్ 11, రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లకు కూడా స్పెషల్ థాంక్స్ చెప్పాడు అంకిత్ రాజ్‌పూత్ ( Ankit Rajpoot ). నేను క్రికెట్ ప్రపంచం నుంచి వ్యాపార వైపు వెళుతున్నాను… నేను బిజినెస్ లో కూడా సక్సెస్ అవుతానని నమ్ముతున్నాను అని చెప్పారు. నా అభిమానులు, వివిధ జట్లకు చెందిన సహచరులందరికీ శుభాకాంక్షలు స్పెషల్ థాంక్స్ చెప్పాడు అంకిత్ రాజ్‌పూత్ ( Ankit Rajpoot ).
Also Read: Rohit Sharma: నీకు బుర్ర ఉందా..? రోహిత్ శర్మ సీరియస్.. వీడియో వైరల్
టీమిండియా యంగ్ ప్లేయర్ రిటైర్మెంట్ ప్రకటించారు. అంకిత్ రాజ్ పుత్ అనే టీమిండియా క్రికెటర్… తాజాగా అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ కూడా పెట్టాడు అంకిత్. దేశ వాలి అలాగే ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో… చాలా ఫ్రాంచైజీలకు… ప్రాతినిధ్యం వహించిన అంకిత రాజపుత్… ఇవాళ రిటర్మెంట్ తీసుకున్నట్లు ప్రకటన చేశాడు. కాసేపటి క్రితమే సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. 31 సంవత్సరాలు ఉన్న… ఈ స్వింగ్ బౌలర్… ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించాడు. అంతే కాదు చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, కేకేఆర్, పంజాబ్ కింగ్స్ లాంటి ఇండియన్ ప్రీమియర్ లీగ్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు ఈ ఫాస్ట్ బౌలర్ అంకిత రాజపుత్.