Border Gavaskar Trophy 2024: టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య బోర్డర్ గవాస్కర్ టోర్నమెంట్ ( Border Gavaskar Trophy 2024) జరగనున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్ ఈనెల చివర్ లో ప్రారంభం అవుతుంది. నవంబర్ 22వ తేదీ నుంచి మొదటి టెస్ట్ ప్రారంభమవుతుంది. ఈ బోర్డర్ గవాస్కర్ టోర్నమెంట్ లో ( Border Gavaskar Trophy 2024) భాగంగా… మొత్తం ఐదు టెస్టులు టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరగనున్నాయి.
Also Read: BCCI on Indian Team Coach: బీసీసీఐ సంచలన నిర్ణయం.. ఇకపై ముగ్గురు హెడ్ కోచ్‌లు?
Also Read: Hardik – Axar: జాతీయ గీతాన్ని అవమానించిన హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ !
అయితే నవంబర్ 22వ తేదీ నుంచి మొదటి టెస్ట్ ప్రారంభం కానున్న నేపథ్యంలో తమ జట్టును ప్రకటించింది ఆస్ట్రేలియా. 13 మందితో కూడిన టెస్ట్ జట్టును ప్రకటించింది ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు. ఆస్ట్రేలియా జట్టుకు పాట్ కమిన్స్ కెప్టెన్ గా ( Pat cummins) వ్యవహరించబోతున్నాడు. ఉస్మాన్ కవాజా.. మొదటి మ్యాచ్ ఆర్డర్ అని అందరూ అనుకున్నారు కానీ ఫైనల్ గా అతన్ని సెలెక్ట్ చేశారు.
Also Read: Rinku Singh: ఐపీఎల్ లో రింకూపై కోట్ల వర్షం.. ఆ డబ్బుతో తండ్రి కోరిక తీర్చాడు !
BGT 2024 కోసం ఆస్ట్రేలియా జట్టు:
ఆస్ట్రేలియా జట్టు: పాట్ కమిన్స్ (సి) ( Pat cummins), స్కాట్ బోలాండ్, అలెక్స్ కారీ, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుస్‌చాగ్నే, నాథన్ లియోన్, మిచ్ మార్ష్, నాథన్ మెక్‌స్వీనీ, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్ జట్టులో ఉన్నారు.
Australia 🇦🇺 have announced their 13 man squad for 1st Test of Border Gavaskar Trophy! pic.twitter.com/lsToeIzdjV
— IPLnCricket: Everything about Cricket (@IPLnCricket) November 10, 2024