Babar Azam: టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ (ICC Women’s T20 World Cup 2026 tournament) నేపథ్యంలో ఇవాళ టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ (PAKISTAN Vs Team INDIA CLASH ) మధ్య మరి కాసేపట్లో బిగ్ ఫైట్ జరగనుంది. ఇంగ్లాండ్ లోని ఎడ్జ్ బస్టన్ (Edgbaston, Birmingham) వేదికగా టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య సాయంత్రం ఏడు గంటల సమయంలో మ్యాచ్ షురూ అవుతుంది. ఈ మ్యాచ్ జియో హాట్ స్టార్ , స్టార్ స్పోర్ట్స్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ నేపథ్యంలో పాకిస్తాన్ పురుషుల ఆటగాడు బాబర్ ఆజం (Babar Azam) సంచలన వ్యాఖ్యలు చేశారు. టీమిండియాను ఓడించే సమయం వచ్చేసిందని.. ఆ అవకాశం ఫాతిమా సనా జట్టుకు దక్కనుందని వెల్లడించారు. కచ్చితంగా ఇవాల్టి మ్యాచ్ లో టీమిండియాను ఓడించాల్సిందేనని వెల్లడించారు. లేకపోతే, పాకిస్తాన్ లో మళ్ళీ అడుగు పెట్టవద్దని బాంబు పేల్చారు. దీంతో బాబర్ ఆజం చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
టి20 మహిళల ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో (ICC Women’s T20 World Cup 2026 tournament) భాగంగా టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ (PAKISTAN Vs Team INDIA CLASH ) మధ్య మరికాసేపట్లో బిగ్ ఫైట్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు కీలక సూచనలు చేశారు బాబర్ ఆజం. టీమిండియా ఆడబోయే పాకిస్తాన్ జట్టుకు శుభాకాంక్షలు ముందే చెప్పారు. ఇవాల్టి మ్యాచ్లో కచ్చితంగా పాకిస్తాన్ గెలుస్తుందని వెల్లడించారు. ఆ దిశగా ఫాతిమా సనా అడుగులు వేయాలని కోరారు. ఎన్ని అడ్డంకులు వచ్చిన టీమిండియాను ఓడించాల్సిన బాధ్యత పాకిస్తాన్ క్రికెట్ జట్టు పైన ఉందన్నారు. ఇది పాకిస్తాన్ దేశం పరువు తో సమానం అంటూ వ్యాఖ్యానించారు. గెలుపే లక్ష్యంగా ముందుకు దూసుకు వెళ్లాలని కోరారు.
ఒకవేళ టీమిండియా చేతిలో ఓడిపోతే మాత్రం పాకిస్తాన్ పరువు గంగలో కలుస్తుందన్నారు. కాబట్టి ఆచితూచి ఆడాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. ఒకవేళ టీమ్ ఇండియా చేతిలో ఓడిపోతే ఇంగ్లాండులోనే చావండి అంటూ సీరియస్ అయ్యారు. అసలు పాకిస్తాన్లో అడుగుపెట్టకూడదని కూడా చురకలు అంటించారు. అయితే బాబర్ ఆజం చేసిన వ్యాఖ్యలకు క్రికెట్ అభిమానులు కౌంటర్ ఇస్తున్నారు. నీ కెప్టెన్సీలో టీమిండియా పై ఎన్ని మ్యాచ్లు గెలిచావు ? నీ ముఖానికి ఎప్పుడైనా ఇండియాను ఓడించావా ? ఒక్కసారైనా సెంచరీ చేసావా ? అంటూ కౌంటర్లు ఇస్తున్నారు. చేతగాని దద్దమ్మ లాగా గతంలో ఆడిన బాబర్ ఆజం… ఇప్పుడు మహిళా జట్టును అనడం అవసరమా ? అంటూ నిలదీస్తున్నారు.
Babar Azam's Instagram story. 🇵🇰 pic.twitter.com/icnUrlouq8
— Sheri. (@CallMeSheri1_) June 14, 2026