PAK Vs BAN : ఆసియా కప్ 2025లో భాగంగా ఇవాళ చావోరేవో జరగాల్సిన మ్యాచ్ లో పాకిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్ జట్లు తలపడుతున్నాయి. తొలుత టాస్ గెలిచిన బంగ్లాదేశ్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో ఫస్ట్ బ్యాటింగ్ పాకిస్తాన్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో పాకిస్తాన్ జట్టు 135 పరుగులు చేసింది. అయితే పాకిస్తాన్ ఓపెనర్ ఫర్హాన్ 4, ఫఖర్ జమాన్ 13, సైమ్ అయూబ్ 0, సల్మాన్ అఘా 19, హుస్సెన్ తలత్ 3, మహ్మద్ హారీస్ 12, షాహిన్ అఫ్రిది 19 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. అయితే షాహిన్ అఫ్రిదికి 3 క్యాచ్ లు మిస్ అయ్యాయి. చివరికీ తస్కిన్ అహ్మద్ బౌలింగ్ లో షాహిన్ అఫ్రిది క్యాచ్ ని జాకీర్ అలీ పట్టడంతో దీంతో షాహిన్ అఫ్రిది వెనుదిరిగాడు. పాకిస్తాన్ బౌలర్లు పుంజుకుంటారో.. లేక బంగ్లాదేశ్ బ్యాటర్లు తమ సత్తా చాటుతారో మరికొద్ది సేపట్లోనే తేలనుంది. దీంతో బంగ్లాదేశ్ పాకిస్తాన్ తక్కువ పరుగులకే కట్టడి చేస్తుందనుకుంటే.. హారిస్, షాహిద్, మహ్మద్ నవాజ్ లు పుంజుకొని గౌరవ ప్రదమైన స్కోర్ వద్దకు తీసుకొచ్చారు.
Also Read : Abhimanyu Easwaran : 25 సెంచరీలు, 30 అర్థ శతకాలు చేసినా ఛాన్స్ దక్కడం లేదు…అభిమన్యు ఏం పాపం చేశాడు రా !
ఆసియా కప్ 2025లో భాగంగా ఇవాళ చావోరేవో జరగాల్సిన మ్యాచ్ లో పాకిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్ జట్లు తలపడుతున్నాయి. తొలుత టాస్ గెలిచిన బంగ్లాదేశ్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో ఫస్ట్ బ్యాటింగ్ పాకిస్తాన్ చేసింది. అయితే పాకిస్తాన్ ఓపెనర్ ఫర్హాన్ 4, ఫఖర్ జమాన్ 13, సైమ్ అయూబ్ 0, సల్మాన్ అఘా 19, హుస్సెన్ తలత్ 3, మహ్మద్ హారీస్ 31, షాహిన్ అఫ్రిది 19 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. అయితే షాహిన్ అఫ్రిదికి 3 క్యాచ్ లు మిస్ అయ్యాయి. చివరికీ తస్కిన్ అహ్మద్ బౌలింగ్ లో షాహిన్ అఫ్రిది క్యాచ్ ని జాకీర్ అలీ పట్టడంతో దీంతో షాహిన్ అఫ్రిది వెనుదిరిగాడు. మహ్మద్ నవాజ్ 25 పరుగులు చేయడంతో పాకిస్తాన్ 100 పరుగులు చేసింది. లేదంటే.. 100 లోపే ఆలౌట్ అయింది.
Also Read : IND Vs BAN : ఇండియానా… అదెక్కడుంది? బంగ్లాదేశ్ అభిమాని ఓవరాక్షన్
బంగ్లాదేశ్ బౌలర్లు అదరగొట్టడంతో పాకిస్తాన్ కి షాక్ తగిలినట్టయింది. ఈ మ్యాచ్ లో విజేతగా నిలిచిన జట్టునే ఈనెల 28న టీమిండియాతో తలపడనుంది. అయితే మహ్మద్ హారిస్ 31 టాప్ స్కోరర్ గా నిలిచాడు. మహ్మద్ నవాజ్ 25 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. ఫహీమ్ అషప్ 14 నాటౌట్ గా నిలిచాడు. మరోవైపు సైమ్ అయూబ్ మరోసారిడకౌట్ అయ్యాడు. ఓపెనర్లు ఫర్హాన్, ఫకర్ జమాన్ విఫలం చెందారు. బంగ్లాదేశ్ బౌలర్లలో తస్కిన్ అహ్మద్ 3, రిషాద్ మోస్సెన్ 2, మెహిదీ హాసన్ 2, ముస్తాఫిజర్ రెహ్మన్ 1 వికెట్ పడగొట్టారు. దీంతో పాకిస్తాన్ జట్టుకు షాక్ తగిలింది అనే చెప్పాలి. ప్రారంభంలోనే టపా టపా వికెట్లు కుప్పకూలాయి. దీంతో బంగ్లాదేశ్ విజయం ఖాయం అనుకున్నారు. కానీ చివరికీ పాకిస్తాన్ జట్టు పుంజుకొని 135 పరుగులు చేయగలిగింది. దీంతో ఇరు జట్ల మధ్య పోరు హోరా హోరీగానే ఉండనుంది. పాకిస్తాన్ బౌలర్లు పుంజుకుంటారో.. లేక బంగ్లాదేశ్ బ్యాటర్లు తమ సత్తా చాటుతారో మరికొద్ది సేపట్లోనే తేలనుంది.