BigTV English

Shubman Gill: టీమిండియా కెప్టెన్ గా గిల్..అతనికి అన్యాయం.. BCCIపై ఫైర్ !

Shubman Gill: టీమిండియా కెప్టెన్ గా గిల్..అతనికి అన్యాయం.. BCCIపై ఫైర్ !

Shubman Gill:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( Indian Premier League 2025 Tournament ) కొనసాగుతున్న నేపథ్యంలో… భారత క్రికెట్ నియంత్రణ మండలి కీలక ప్రకటన చేసింది. టీమిడియాకు కొత్త కెప్టెన్ ను ప్రకటించింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. టీమిండియా టెస్ట్ కొత్త కెప్టెన్ గా ప్రిన్స్ గిల్ పేరును ఫైనల్ చేసింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది.


 Also Read: Nitish Kumar Reddy: టీమిండియా క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డికి షాక్….అకౌంట్ హ్యాక్?  

వచ్చే నెలలో ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ ఆడనుంది టీం ఇండియా. అయితే ఇప్పటికే టెస్ట్ క్రికెట్ కు రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో.. టీమిండియా టెస్ట్ కెప్టెన్ గా గిల్ పేరును ఫైనల్ చేశారు. అదే సమయంలో… ఇంగ్లాండ్ తో జరిగే టీమిండియా జట్టును కూడా ప్రకటించారు. ఇందులో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్న శ్రేయస్ అయ్యర్ పేరు లేదు. దీంతో భారత క్రికెట్ నియంత్రణ మండలిపై సీరియస్ అవుతున్నారు క్రికెట్ ఫ్యాన్స్. ఇంగ్లండ్ టూర్‌కు మొత్తం 18 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ప్రకటిచారు.


శ్రేయస్ అయ్యర్ కు తీవ్ర అన్యాయం

ఇంగ్లాండ్తో జరగబోయే టెస్ట్ సిరీస్ కోసం టీం ఇండియా స్క్వాడ్ను… తాజాగా భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రకటించింది. ఇందులో చాలామందికి కొత్త వాళ్లకు అవకాశం వచ్చింది. కానీ శ్రేయస్ అయ్యర్ కు మాత్రం… అన్యాయమే జరిగింది. పంజాబ్ కింగ్స్ జట్టును దాదాపు 11 సంవత్సరాల తర్వాత ప్లే ఆఫ్ కు తీసుకువెళ్లిన మొనగాడు శ్రేయస్ అయ్యర్. అదే సమయంలో ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంటులో కూడా జట్టును రేంజ్ కు తీసుకువెళ్లాడు అయ్యర్. విరాట్ కోహ్లీ అలాగే రోహిత్ శర్మ విఫలమైనప్పటికీ జట్టును ముందుండి నడిపించాడు. అలాంటి అయ్యర్ కు తీవ్ర అన్యాయం జరిగింది. ఈ తొలి జట్టులో అతనికి ఛాన్స్ రాలేదు.

27 కోట్ల ప్లేయర్ కు వైస్ కెప్టెన్సీ

లక్నో జట్టు కెప్టెన్గా వ్యవహరిస్తున్న రిషబ్ పంత్ కు బిగ్ ఆఫర్ ఇచ్చింది. అతనికి వైస్ కెప్టెన్సీ ఇవ్వడం జరిగింది. కెప్టెన్గా గిల్ కొనసాగుతాడు. బుమ్రకు తీవ్ర అన్యాయం చేసి… రిషబ్ పంత్ లాంటి నిలకడ లేని ప్లేయర్కు అవకాశం ఇచ్చారు.

భారత  పూర్తి జట్టు: శుభ్‌మన్ గిల్ (c), రిషబ్ పంత్ (vc, wk), యశస్వి జైస్వాల్, KL రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీష్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధృవ్ జురెల్ (wk), వాషింగ్టన్ సుందర్, శార్దూల్ థాకూర్, ప్రహమ్‌ద్ థాకూర్, ప్రహమ్‌ద్ థాకూర్, జస్ప్రిత్ థాకూర్ దీప్, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్

 

INDIAN SQUAD HIGHLIGHTS. 🇮🇳

– Gill new Test captain.
– Pant as Vice Captain.
– Nair, Sudharsan and Shardul picked.
– iyer , Shami and Sarfaraz dropped.
– Sundar, Jadeja, Kuldeep as spinners.
– Bumrah, Siraj, Prasidh, Akashdeep and Arshdeep pacers.
– NKR and Shardul as All Rounders.

 Also Read: Ban on CSK – RR : 2016, 2017 లో రాజస్థాన్, CSK పై బ్యాన్.. కారణం ధోని కుట్రలేనా?

Related News

Rahul Dravid : రాహుల్ ద్రావిడ్ ఎప్పుడైనా సిక్స్ లు కొట్టడం చూశారా.. ఇదిగో వరుసగా 6,6,6… వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే

Mohammed Siraj : ప్రియురాలితో రాఖీ కట్టించుకున్న టీమిండియా ఫాస్ట్ బౌలర్!

Free Hit : ఇకపై వైడ్ బాల్ కు కూడా Free Hit ఇవ్వాల్సిందే.. ఎప్పటినుంచి అంటే ?

Sanju Samson : ఆ 14 ఏళ్ల కుర్రాడి వల్లే….RR నుంచి సంజూ బయటకు వెళ్తున్నాడా!

Akash deep Car : రక్షాబంధన్… 50 లక్షల కారు గిఫ్ట్ ఇచ్చిన టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఆకాష్

RCB – Kohli: ఛత్తీస్‌గఢ్ బుడ్డోడికి కోహ్లీ, డివిలియర్స్ కాల్స్.. రజత్ ఫోన్ దొంగతనం చేసారా ?

Big Stories

×