E-Paper
Advertisement

నన్ను వాడుకొని వదిలేశారు..కావ్య పాపపై భువీ ఫైర్ !

నన్ను వాడుకొని వదిలేశారు..కావ్య పాపపై భువీ ఫైర్ !
Advertisement

Bhuvneshwar Kumar On SRH: టీమిండియా ఒకప్పటి స్టార్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ (Bhuvneshwar Kumar ) గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. టీమిండియాలో ఒకప్పుడు నెంబర్ వన్ ఆటగాడిగా కొనసాగిన భువనేశ్వర్ కుమార్, ఆ తర్వాత జట్టులో స్థానం కోల్పోయి.. ఐపీఎల్ కే పరిమితమయ్యాడు. అలాంటి భువనేశ్వర్ కుమార్, తాజాగా సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం పైన విమర్శలు చేశారు. తనను 11 సంవత్సరాల పాటు వాడుకొని… సన్రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం వదిలేసిందని బాంబు పేల్చారు. తనకు హైదరాబాద్ తరఫున ఆడాలని ఉన్నప్పటికీ కూడా… వదిలేయడం తనకు నచ్చలేదన్నారు. ఈ క్రమంలో సన్రైజర్స్ హైదరాబాద్ పై భువనేశ్వర్ కుమార్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

నన్ను వాడుకొని వదిలేశారు..కావ్య పాపపై భువీ ఫైర్ !

టీమిండియా స్టార్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ 2014 గురించి 2024 వరకు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించారు. దాదాపు 11 సంవత్సరాలు ఆ జట్టులోనే కొనసాగారు. ఈ క్రమంలో 146 వికెట్లు పడగొట్టి హైదరాబాద్ జట్టులో నెంబర్వన్ స్థానంలో నిలిచారు. 2016లో 23 వికెట్లు పడగొట్టి పర్పుల్ క్యాప్ అందుకున్నారు. 2017లో సేమ్ సీన్ రిపీట్ చేశారు. ముఖ్యంగా 2016లో డేవిడ్ వార్నర్ కెప్టెన్సీలో సన్రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ టైటిల్ గెలిచినప్పుడు భువనేశ్వర్ ప్రధాన బౌలర్ గా జట్టును ముందుకు తీసుకువెళ్లాడు.

Advertisement

Why was Vande Mataram played ahead of India vs Afghanistan 1st T20I: అదరగొట్టిన టీమిండియా..తొలి టీ20 ఆఫ్ఘనిస్తాన్ ఓటమి..తెరపైకి వందేమాతరం వివాదం !

అలాంటి భువనేశ్వర్ కుమార్ ను అర్ధాంతరంగా 2024 తర్వాత కావ్య పాప వదిలేశారు. అతడిని వదిలేసిన తర్వాత హైదరాబాద్ జట్టు చాలా ఇబ్బందులు పడుతోంది. ఇదే విషయాన్ని తాజాగా భువనేశ్వర్ కుమార్ కూడా వెల్లడించారు. హైదరాబాద్ జట్టు అంటే తనకు ఎంతో ఇష్టమని.. కానీ తనను వాడుకొని వదిలేసారని బాంబు పేల్చారు. ఆ జట్టు తరఫున నేను ఆడి ఉంటే, ఫలితాలు వేరే లాగా ఉండేవని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ జట్టును వదిలేసిన తర్వాత, సరైన బౌలర్లు ఆ జట్టుకు దొరకడం లేదని చెప్పుకొచ్చారు.

టీమిండియాలో చోటు కోసం ఎదురు చూడడం లేదు

Advertisement

టీమిండియాలో అవకాశాలు దక్కక కేవలం ఐపిఎల్ అలాగే రంజిత్రోఫీలో ఆడుతున్న భువనేశ్వర్ కుమార్ కీలక ప్రకటన చేశారు. టీమిండియాలో రియంట్రీ కోసం తాను అస్సలు ప్రయత్నం చేయడం లేదని బాంబు పేల్చారు. వస్తే వెళ్తాను… లేకపోతే తన కెరీర్ ఇలాగే కొనసాగుతుందని తెలిపారు. రిటైర్మెంట్ వయసు వచ్చిన తర్వాత.. తన ప్రకటన ఎలాగో ఉంటుందని వివరించారు. టీమిండియా తరఫున ఆడకపోయినా.. చాలా సంతోషంగా ఉన్నానని వివరించారు. టీమిండియా జట్టులోకి వెళితే తన ఉత్సాహం రెట్టింపు అవుతుందని వెల్లడించారు. కానీ బీసీసీఐ పిలుస్తుందని తాను ఎదురు చూడటం లేదని షాకింగ్ కామెంట్స్ చేశారు. అవకాశం వస్తే మాత్రం వెళ్తానన్నారు.

Womens Asia Cup 2026 Finals IND VS SL: శ్రీలంక ఓటమి..8వ సారి ఆసియాకప్ ఛాంపియన్​గా టీమిండియా, ప్రైజ్ మనీ ఎంత అంటే

 

Related News

మొహ్సిన్ నఖ్వీ సీటుకు ఎసరు…తమీమ్ ఇక్బాల్‌ తో కలిసి BCCI స్కెచ్ !

నఖ్వీతో బీసీసీఐ పెద్దలు రాసుకు పూసుకు తిరగొచ్చు, కానీ ట్రోఫీ ఇస్తే ఉగ్రవాదమా ?

దొంగతనం చేసిన ట్రోఫీని పట్టుకొని, ప్రపంచ కప్ గెలిచినట్లు సంబరాలా ?

రంగంలోకి దుబాయ్ పోలీసులు… ట్రోఫీ దొంగిలించిన మొహ్సిన్ నఖ్వీ అరెస్ట్ !

RCBపై సారా టెండూల్కర్ వివాదాస్పద పోస్ట్..!

పాకిస్తాన్ ప్లేయర్స్ బేవార్స్ గాళ్ళు…తిండి కోసం కొట్టుకు చస్తారు

సూర్య కుమార్, హర్మన్‌ప్రీత్ ఇద్దరు జంటగా వచ్చి ట్రోఫీ తీసుకోండి !

Big Stories

Advertisement
×