E-Paper
Advertisement

గచ్చిబౌలి మారథాన్‌లో తీవ్ర విషాదం.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి!

గచ్చిబౌలి మారథాన్‌లో తీవ్ర విషాదం.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి!
Advertisement

Hyderabad Marathon: గచ్చిబౌలి స్టేడియంలో నేడు నిర్వహించిన మారథాన్‌లో తీవ్ర విషాద సంఘటన చోటుచేసుకుంది. ఇక విరాల్లోకి వెలితే.. ఆటలో పరుగును పూర్తి చేసి ఓ ఇంజనీర్ మెడల్ అందుకున్నాడు. అనంతరం అతడు అల్పాహారం కోసం వెళ్తుండగా గుండె పోటుతో అక్కడిక్కడే కుప్పకూలి చనిపోయాడు.

IBM సాఫ్ట్‌వేర్..

మరణించిన ఈ వ్యక్తి మణికొండలోని అల్కాపూర్ కాలనీలోని IBM సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కొమ్మినేని గోపి (36) గుండెపోటుతో కుప్పకూలి మరణించారు. దీంతో అతడిని వెంటనే అక్కడి వ్యక్తులు కేర్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఉదయం 8:45 గంటలకు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

తోటి సహచరులు ఆవేదన..

Advertisement

ఇతని మృతితో కుటుంబం అంతా ఓక్కసారిగా విషాదచాయలు అలుముకున్నాయి. ఇతని మరణ వార్తవిన్న కుటుంభ సభ్యులు, తోటి సహచరులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. అప్పటి వరకు తమతో ఉండి ఓక్కసారిగా తమనుండి వెల్లిపోయే సరికి తీవ్ర ఆవేదనకు లోనయ్యారు.

Also read: మల్లి సీరియల్ నటి భావన లాస్య ఒక్క రోజు రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

Tags

Related News

తెలంగాణలో సన్నరకం బియ్యానికి ధర ఫిక్స్ చేసిన ప్రభుత్వం.. కొత్త రేట్లు ఇవే?

ఎల్లంపేట మున్సిపాలిటీలో విచిత్రం.. తాను గెలిచిన వార్డు నంబర్‌‌నే మరిచిపోయిన కౌన్సిలర్?

అంతర్జాతీయ మార్కెట్లలో.. తెలంగాణ ఉత్పత్తుల హవా..?

సీఎం రేవంత్ రెడ్డికి.. సంచలన లేఖ రాసిన కల్వకుంట్ల కవిత!

పాలమూరులో ప్రైవేట్ ఆసుపత్రుల దందా.. పట్టించుకోని అధికారులు!

భూముల రీ-సర్వేలో అలసత్వం.. సర్వేయర్‌ను సస్పెండ్ చేసిన జిల్లా కలెక్టర్!

ఉస్మాన్‌నగర్ కేజీబీవీలో దారుణం.. వంట మనుషులు లేరని చదువుకు తాళం!

Big Stories

Advertisement
×