Kohli – Anushka : టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ తన అభిమానులతో పాటు క్రికెట్ లవర్స్ అందరికీ షాక్ ఇచ్చి టెస్ట్ లకు రిటైర్మెంట్ ప్రకటించేశాడు. సుదీర్ఘ పార్మాట్ నుంచి తప్పుకుంటున్నట్టు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రకటించిన కొద్ది రోజులకే కింగ్ కోహ్లీ కూడా టెస్ట్ క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్టు వెల్లడించాడు. ఇక ఆ తరువాత పుణ్యక్షేత్రాలను సందర్శించాడు. సతీమణి అనుష్క శర్మ, కూతురు వామిక, కొడుకు అకాయ్ తో కలిసి పలు ఆలయాలను సందర్శించాడు. బృందావనానికి వెళ్లి ఆధ్యాత్మిక గురువు ప్రేమానంద్ మహారాజ్ ఆశీస్సులు తీసుకున్నాడు కోహ్లీ. అటు నుంచి అయోధ్యలోని అత్తగారింటికి బయలుదేరాడు. అక్కడ విరుష్క దిగిన ఫొటోలతో కూతురు కంటే కొడుకు పై ఎక్కువ ప్రేమ చూపిస్తున్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
Also Read : Vaibhav Suryavanshi: పదో తరగతి ఫెయిల్…ఇప్పుడే వైభవ్ వెంట పడుతున్న హాట్ బ్యూటీ?
ఇదిలా ఉంటే.. తాజాగా అనుష్క శర్మ చేసిన పనికి విరాట్ కోహ్లీ షాక్ అయ్యాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఓ వీడియోలో అనుష్క శర్మకి ఓ హీరో లిప్ లాక్ ఇచ్చాడు. దీంతో అటు కోహ్లీ అభిమానులు షాక్ అవుతున్నారు. అనుష్క శర్మకి అతను అలా లిప్ లాక్ ఎలా ఇచ్చాడు. వీరిద్దరి ఇష్టంతోనే ఇచ్చాడా..? వీరి మధ్య ఏమైనా ఉందా..? అని రకరకాల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై సోషల్ మీడియాలో తెగ చర్చించుకోవడం విశేషం. ఇక మరోవైపు ఆధ్యాత్మిక గురువు ప్రేమానంద్ మహారాజ్ ఆశీస్సుల తరువాత అయోధ్యలోని అత్తగారింటికి వెళ్లాడు కోహ్లీ. దీంతో అనుష్క తల్లి బయటికి వచ్చి మరీ విరాట్ కోహ్లీ ని ఇంట్లోకి ఆహ్వానించారు. అనుష్కను కౌగిలించుకొని.. తన చేతుల్లో ఉన్న అకాయ్ ని అప్యాయంగా ఎత్తుకున్నారు. ఇక వామిక ను మాత్రం పట్టించుకోలేదు. వీళ్లకు వెనుక వైపు ఉన్నటువంటి కారు డోర్ ను క్లోజ్ చేస్తూ కనిపించాడు కోహ్లీ.
దీంతో అనుష్క కొడుకు మీద ఎక్కువ ప్రేమ చూపిస్తుందని.. కూతురుని దూరం పెడుతుందని నెటిజన్లు కొందరూ కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు దీనిపై కోహ్లీ ఫ్యాన్స్ కాస్త సీరియస్ కూడా అవుతున్నట్టు సమాచారం. ఇద్దరూ పిల్లలను విరుష్క సమానంగా చూస్తారని.. ఏదో ఒక వీడియోను అందునా ఒక క్లిప్పింగ్ చూపించి అలా మాట్లాడేస్తారా..? అంటూ దుయ్యబడుతున్నారు. అర్థం పర్థం లేని వ్యాఖ్యలను మానుకోవాలని హితవు పలుకుతున్నారు. రిటైర్ మెంట్ తరువాత తక్కువ వ్యవధిలోనే ఐపీఎల్ 2025 లో దర్శనమివ్వనున్నాడు. అతని బ్యాటింగ్ మెరుపులను చూసేందుకు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఐపీఎల్ ఈ సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కప్ కొడుతుందని విరాట్ కోహ్లీ అభిమానులు ఆశ పడుతున్నారు. ఇప్పటికే ఈ జట్ట ప్లే ఆప్స్ కి చేరువ అయింది. మిగిలిన మ్యాచ్ ల్లో విజయం సాధిస్తే.. టాప్ ప్లేస్ లో ఉంటుంది. ఈ సారి ఆర్సీబీ కప్ గ్యారెంట్ సాధిస్తుందని సోషల్ మీడియాలో కూడా వీడియోలు వైరల్ అవుతున్నాయి.
?igsh=OWV0MnJqb3N3cThl