E-Paper

గంభీర్ లాంటి షాడిస్ట్ కోచ్‌ వ‌ద్దు…ఇప్పుడు టీమిండియాకు ధోని సేవ‌లు కావాలి

గంభీర్ లాంటి షాడిస్ట్ కోచ్‌ వ‌ద్దు…ఇప్పుడు టీమిండియాకు ధోని సేవ‌లు కావాలి
Advertisement

Sreesanth Slams Gambhir:  టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పై (GAUTAM GAMBHIR) మాజీ క్రికెటర్ శ్రీశాంత్ (S Sreesanth) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గౌతమ్ గంభీర్ లాంటి షాడిస్ట్ కోచ్ టీమిండియా కు అవసరం లేదని బాంబు పేల్చారు. గౌతమ్ గంభీర్ స్థానంలో కొత్త కోచ్ ను నియామకం చేయాలని డిమాండ్ చేశారు శ్రీశాంత్. గౌతమ్ గంభీర్ స్థానంలో మహేంద్రసింగ్ ధోనీకి (MS Dhoni ) కోచ్ గా అవకాశం ఇవ్వాలని రిక్వెస్ట్ చేశారు. కోచ్ గా కాకపోయినా, టీమిండియా మెంటార్ గా మహేంద్ర సింగ్ ధోనీకి అవకాశం ఇవ్వాలని భారత క్రికెట్ నియంత్రణ మండలిని డిమాండ్ చేశారు. ప్రస్తుత సమయంలో 2027 వన్డే వరల్డ్ కప్ టీమిండియా గెలవాలంటే… జట్టుకు మహేంద్రసింగ్ ధోని సేవలు అత్యవసరమని వ్యాఖ్యానించారు. అతడు లేకపోతే టీమిండియా ఆగం కావడం గ్యారెంటీ అని శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శాడిస్టు లాంటి గంభీర్ స్థానంలో ధోని అయితే బెటర్ అని సూచనలు చేశారు. దీంతో శ్రీశాంత్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Also Read: Javed Miandad Vaibhav Sooryavanshi fight with Sri Lanka A team: వైభ‌వ్ 15 కాదు, 25 ఏళ్లు రా నాయ‌నా, అంద‌రినీ ఫూల్స్ చేసి గేమ్స్ ఆడుతున్నాడు

గంభీర్ లాంటి షాడిస్ట్ కోచ్‌ వ‌ద్దు…టీమిండియాకు ధోని సేవ‌లు కావాలి

Advertisement

టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పై (GAUTAM GAMBHIR) మాజీ క్రికెటర్ శ్రీశాంత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టీమిండియా కోచ్ గా గౌతమ్ గంభీర్ పెద్ద శాడిస్ట్ అంటూ ఫైర్ అయ్యారు. మ్యాచ్ గెలిచినప్పుడు ప్లేయర్లతో సంతోషంగా కనిపించే గంభీర్.. ఓడిపోతే రాక్షసుడిలా మారిపోతాడని ఆగ్రహించారు. బాగా ఆడిన ప్లేయర్లతో క్లోజ్ గా ఉంటాడని.. విఫలమైన ప్లేయర్లపై చిందులు వేస్తాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి కోచ్ టీమిండియా కు ఉండటం, దురదృష్టం అంటూ మండిపడ్డారు. ఆటగాళ్లపై అనవసరంగా తీవ్రమైన ఒత్తిడి తీసుకువచ్చి… ఫలితం కాబట్టే ప్రయత్నం చేస్తాడని గంభీర్ పై సీరియస్ అయ్యారు.

సరిగ్గా ఆడకపోతే టీమిండియా నుంచి తొలగిస్తామని వార్నింగులు కూడా ఇస్తాడని షాకింగ్ నిజాలను బయటపెట్టారు. ఇక 2007 టీ20 ప్రపంచ కప్ ( T20 World Cup 2007) విజయంలో గౌత‌మ్ గంభీర్ ఇన్నింగ్స్ వల్ల టీమ్ ఇండియా గెలవలేదని… రోహిత్ శర్మ అద్భుతంగా రాణించిన నేపథ్యంలో టైటిల్ వచ్చిందన్నారు. 2011 సమయంలో కూడా ధోని ( MS Dhoni) వల్ల మాత్రమే టీమిండియాకు వరల్డ్ కప్ వచ్చిందని బాంబు పేల్చారు. అందుకే గంభీర్ స్థానంలో మహేంద్ర సింగ్ ధోనీకి అవకాశం ఇవ్వాలని.. అప్పుడే టీమిండియా ఇరగదీస్తుందని వ్యాఖ్యానించారు శ్రీశాంత్. దీంతో టీమిండియా కోచ్ గంభీర్ పై శ్రీశాంత్ చేసిన వ్యాఖ్య‌లు దుమారం రేపుతున్నాయి.

Advertisement

Also Read:  Kamran Akmal Slams Pakistan Womens Team : బాబ‌ర్‌, గుల్ ఫిరోజా ఇద్ద‌రు పాకిస్తాన్ కు ప‌ట్టిన చీడ ప‌రుగులు..లైవ్ డిబేట్ లో ప‌రువు తీసిన క‌మ్రాన్‌

 

Related News

గిల్ పెద్ద సెల్ఫీష్‌..వాడి వల్లే డ‌బుల్ సెంచ‌రీ మిస్ అయింది !

పాకిస్తాన్ ప్లేయ‌ర్ల‌కు భారీగా పెరిగిన జీతాలు..ఏకంగా 500 శాతం ?

Javed Miandad: వైభ‌వ్ 15 కాదు, 25 ఏళ్లు రా నాయ‌నా, అంద‌రినీ ఫూల్స్ చేసి గేమ్స్ ఆడుతున్నాడు

Tanveer Ahmed: బాబ‌ర్ గురించి రోనాల్డో ప‌దే ప‌దే నాకు ఫోన్ చేసి విసిగిస్తాడు

ఒరేయ్ గంభీర్..నీకు అస‌లు బుర్ర ఉందా? గిల్ ను ఓపెన‌ర్ గా ఎందుకు పంప‌లేదు

ఐపీఎల్ 2027 షెడ్యూల్ వ‌చ్చేసింది, ఈ సారి15 రోజులు ముందుగానే

బాబ‌ర్‌, గుల్ ఫిరోజా ఇద్ద‌రు పాకిస్తాన్ కు ప‌ట్టిన చీడ ప‌రుగులు..లైవ్ డిబేట్ లో ప‌రువు తీసిన క‌మ్రాన్‌

×