BigTV English

Jasprit Bumrah – ICC Champions Trophy 2025: ఇంగ్లండ్‌, ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి బుమ్రా ఔట్?

Jasprit Bumrah – ICC Champions Trophy 2025: ఇంగ్లండ్‌, ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి బుమ్రా ఔట్?

Jasprit Bumrah – ICC Champions Trophy 2025: టీమిండియా టెస్ట్ వైస్ కెప్టెన్, ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ( Jasprit Bumrah ) కు ఊహించని ఎదురు దెబ్బ తగిలిన కనిపిస్తోంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024- 2025 టోర్నమెంటులో దుమ్ము లేపిన సంగతి తెలిసిందే. ఈ ఐదు టెస్టుల సిరీస్ లో ఏకంగా 32 వికెట్లు తీశాడు. దీంతో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ గా బొమ్రా ఎంపిక అయ్యాడు. అయితే చివరి టెస్టులో… టీమిండియా కెప్టెన్ గా వ్యవహరించిన జస్ప్రీత్ బుమ్రా ( Jasprit Bumrah ) … రెండో ఇన్నింగ్స్ లో బౌలింగ్.. చేయలేకపోయాడు.


 

Also Read: MS Dhoni – Lady Fan: ఫ్లైట్‌ లో ధోనికి తినిపించిన మిస్టరీ లేడీ.. సాక్షి సీరియస్ వార్నింగ్ !


టీమ్ ఇండియా వెన్ను నొప్పితో ఆరోజు చాలా ఇబ్బంది పడ్డాడట. దీంతో గ్రౌండ్ నుంచి బయటికి వెళ్లి ఆసుపత్రికి కూడా వెళ్లాడు జస్ప్రీత్ బుమ్రా ( Jasprit Bumrah ) . దీంతో అతడు అప్పటి నుంచి బౌలింగ్ చేయలేదు. వాస్తవంగా బుమ్రా వెన్ను నొప్పి తీవ్రతరం అయిందని తెలుస్తోంది. జస్ప్రీత్ బుమ్రా ( Jasprit Bumrah ) కు మరో రెండు నెలల పాటు రెస్ట్ కచ్చితంగా అవసరమట. రెండు నెలలు కాకపోయినా… 40 రోజుల వరకు రెస్ట్ తీసుకోవాల్సిందే అని చెబుతున్నారు వైద్యులు.

ఈ నేపథ్యంలో… ఇంగ్లాండ్ తో జరిగే వన్డే సిరీస్ కు జస్ప్రీత్ బుమ్రా ( Jasprit Bumrah ) దూరం అయ్యా అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. జనవరి 22వ తేదీ నుంచి టీమ్ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య సిరీస్ ప్రారంభం కాబోతోంది. ఈ టీమిండి అలాగే ఇంగ్లాండ్ సిరీస్ లో 5 టి20 లు, మూడు వన్డే మ్యాచ్లు జరుగుతాయి. అంటే చాంపియన్స్ ట్రోఫీ 2025 ప్రారంభం అయ్యేవరకు ఈ మ్యాచ్లు కొనసాగనున్నాయి.

అయితే ప్రస్తుతం జస్ప్రీత్ బుమ్రా ( Jasprit Bumrah ) గాయంతో బాధపడుతున్నాడు. ఇలాంటి నేపథ్యంలో… ఇంగ్లాండ్ సిరీస్ కు బుమ్రా దూరం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. కానీ కొంతమంది ఇంగ్లాండు టూర్ కు వైస్ కెప్టెన్ గా జస్ప్రీత్ బుమ్రా ( Jasprit Bumrah ) వ్యవహరిస్తారని వార్తలు ప్రచురణ చేస్తున్నారు. కానీ అందులో… ఏమాత్రం నిజం లేదని తెలుస్తోంది. ఇంగ్లాండ్ తో జరిగే వన్డే అలాగే టి20లకు బుమ్రా దూరం కాబోతున్నారట. అంతేకాదు ఆ గాయంతో ఛాంపియన్స్ ట్రోఫీ  కూడా ఆడడం కష్టమైనట్టు. ఫిబ్రవరి 19వ తేదీ నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ప్రారంభం కాబోతుంది. ఫిబ్రవరి 19వ తేదీ నుంచి మార్చు 9వ తేదీ వరకు… ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ జరగనుంది. ఈ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ హైబ్రిడ్ మోడల్ లో జరగనుంది.

Also Read: Jay Shah on Test Cricket: టెస్టుల్లో 2 టైర్ రూల్… ఐసీసీ బాస్ షా సంచలనం నిర్ణయం?

అయితే ఇప్పుడు గాయంతో ఇంగ్లాండ్ సిరీస్ లో జస్ప్రీత్ బుమ్రా ( Jasprit Bumrah ) ఆడించకుండా… టీమిండియా చూస్తోందట. అయితే చాంపియన్స్ ట్రోఫీ వరకు… బుమ్రా కోలుకుంటే… ఆడే అవకాశాలు కూడా లేవు. ఎందుకంటే జనవరి 12వ తేదీన.. ఛాంపియన్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ కు సంబంధించిన జట్ల వివరాలను… అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్కు అప్పగించాలి. ఈ మేరకు డెడ్ లైన్ కూడా పెట్టింది ఐసీసీ. అంటే ఈ సమయానికి మరో వారం రోజులకు సమయం కూడా లేదు. జస్ప్రీత్ బుమ్రా ( Jasprit Bumrah ) గాయం పై ఇంకా అప్డేట్ ఎలాంటిది రాలేదు. కాబట్టి ఇంగ్లాండ్ తో పాటు ఛాంపియన్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ కు కూడా బుమ్రా దూరం కాబోతున్నాడని అంటున్నారు.

Related News

IND VS PAK: అభిషేక్‌ దుమ్ములేపాడు… సూప‌ర్ 4 లోనూ టీమిండియా విజ‌యం.. షేక్ హ్యాండ్ మళ్ళీ లేదు

IND Vs PAK : Ak 47 గ‌న్స్ పేల్చుతూ పాకిస్థాన్ సెల‌బ్రేష‌న్స్‌.. టీమిండియా టార్గెట్ ఎంతంటే

Rohith Sharma : టీమిండియా కోచ్ గా రోహిత్ శర్మ… త్వరలోనే రిటైర్మెంట్?

IND Vs PAK : సీన్ రిపీట్… పాకిస్తాన్ పరువు తీసిన సూర్య కుమార్ యాదవ్

Asia Cup 2025 : బంగ్లా, శ్రీలంక మ్యాచ్ లో నాగిని డ్యాన్స్‌.. వీడియో చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే

IND Vs PAK : ఆసియా కప్ లో కలకలం… టీమిండియా ప్లేయర్లు అప్రమత్తంగా ఉండాలని వార్నింగ్!

IND Vs PAK : టీమిండియా ఫ్యాన్స్ కు పాకిస్థాన్ ఆట‌గాడు ఆటోగ్రాఫ్‌…!

BCCI : బీసీసీఐలో ప్ర‌క్షాళ‌న‌..కొత్త అధ్య‌క్షుడు ఇత‌నే.. ఐపీఎల్ కు కొత్త బాస్

Big Stories

×