E-Paper
Advertisement

Cheteshwar Pujara: టీమిండియాలో క‌ల‌క‌లం..అత‌డు సూసైడ్‌, యువతిపై అత్యాచారం !

Cheteshwar Pujara: టీమిండియాలో క‌ల‌క‌లం..అత‌డు సూసైడ్‌, యువతిపై అత్యాచారం !
Advertisement

Cheteshwar Pujara:  టీమిండియా మాజీ క్రికెటర్ చతేశ్వర్ పుజారాకు ( Cheteshwar Pujara) ఊహించని పరిణామం ఎదురైంది. చతేశ్వర్ పుజారా ఇంట తీవ్ర విషాదం నెలకొంది. భారత మాజీ క్రికెటర్ చతేశ్వర్ పుజారా బామ్మర్ది జీత్ రసిక్‌భాయ్ పబారి సూసైడ్ చేసుకున్నాడు. గుజరాత్ రాజ్ కోట్‌ లోని తన నివాసంలో పుజారా బావమరిది జీత్ రసిక్‌భాయ్ పబారి ( Jeet Rasikbhai Pabari ) తన నివాసంలో సూసైడ్ చేసుకొని అందరికీ షాక్ ఇచ్చాడు. ఎవ‌రూ లేని స‌మ‌యంలో తన నివాసంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు పబారి. అతడిని పెళ్లి చేసుకోవాలన్న యువతి, జీత్ రసిక్‌భాయ్ పబారిపై గత సంవత్సరం రేప్ కేసు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ కేసు నేపథ్యంలోనే అతనిపై ఒత్తిడి పెరిగి ఆత్మహత్య చేసుకున్నట్లు చెబుతున్నారు. ఈ సంఘ‌ట‌న నేప‌థ్యంలో చతేశ్వర్ పుజారా ఫ్యామిలీ క‌న్నీరు మున్నీరు అవుతోంది.

Also Read: T20 World Cup 2026 Schedule: టీ20 వ‌రల్డ్ క‌ప్ 2026 షెడ్యూల్…4 గ్రూప్ లు, 20 జ‌ట్లు..పాకిస్తాన్‌, భార‌త్ మ్యాచ్ ఎప్పుడంటే

చటేశ్వర్ పుజారా బావమరిది ఆత్మహత్య

Advertisement

టీమిండియా మాజీ క్రికెటర్ చతేశ్వర్ పుజారా బామ్మర్ది జీత్ రసిక్‌భాయ్ పబారికి ( Jeet Rasikbhai Pabari )
గత సంవత్సరం పెళ్లి సంబంధం కుదిరిందట. ఈ నేపథ్యంలోనే వాళ్ళిద్దరికీ ఎంగేజ్మెంట్ కూడా నిర్వహించారు. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఆ యువతితో జీత్ రసిక్‌భాయ్ పబారితో చాలా క్లోజ్ గా తిరిగినట్లు తెలుస్తోంది. పెళ్లికి అలాగే ఎంగేజ్మెంట్ కు గ్యాప్ రావడంతో వెకేషన్ కు కూడా వెళ్లారట. పెళ్లి కాకముందు అన్ని పనులు చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు పెళ్లి కంటే ముందు ఆ యువతిపై బలవంతంగా జీత్ లైంగిక దాడికి పాల్పడినట్లు కూడా వార్తలు వస్తున్నాయి.

అంతలోనే ఎంగేజ్మెంట్ ను రద్దు చేసుకున్న పూజారా బామ్మర్ది జీత్, ఆ అమ్మాయికి షాక్ ఇస్తూ మరో యువతిని వివాహమాడాడు. ఈ నేపథ్యంలో, బాధిత‌ యువతి సంచలన నిర్ణయం తీసుకుంది. పూజారా బామ్మర్ది జీత్ రసిక్‌భాయ్ పబారిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పెళ్లి కంటే ముందు తనపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆధారాలతో చూపించి మరి, పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది. ఈ కేసు పెట్టి దాదాపు ఏడాది కాలం అవుతోంది. ఈ కేసు కారణంగా చ‌తేశ్వ‌ర్‌ పూజారా బామ్మర్ది జీత్ రసిక్‌భాయ్ పబారి ( Jeet Rasikbhai Pabari ) కాస్త డిప్రెషన్ లోకి కూడా వెళ్లినట్లు సమాచారం. అయితే ఆ ఒత్తిడి భరించలేక బుధవారం రోజున ఉరేసుకొని జీత్ రసిక్‌భాయ్ పబారి ఆత్మహత్య చేసుకున్నాడని మాళవియ నగర్ పోలీసులు వెల్లడించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ కూడా చేస్తున్నారు. ఇది ఇలా ఉండ‌గా, టీమిండియా మాజీ క్రికెటర్ చతేశ్వర్ పుజారా ( Pujara) భార్య సొంత త‌మ్ముడే జీత్ రసిక్‌భాయ్ పబారి.

Advertisement

Also Read: Smriti Mandhana Wedding: స్మృతి మంధానకు మరో షాక్… ఆస్పత్రిలో చేరిన కాబోయే భర్త ముచ్చల్!

 

 

 

Related News

పాకిస్తాన్ వాళ్లు అంద‌రూ చేత‌కానీ వెధ‌వ‌లే..నాకు న‌ర‌కం చూపించారు

“ప్లాస్టిక్ క‌వ‌ర్” లో ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్…అంగంట్లో స‌రుకు కంటే దారుణం, స్పెయిన్ ప‌త‌నం మొద‌లైందంటూ

ఇమామ్ ఉల్ హక్ పెద్ద ద‌ద్ద‌మ్మ‌…త‌న‌ మామ ఇంజ‌మామ్ లాగా బ‌ద్ధ‌క‌స్తుడే

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

Big Stories

Advertisement
×