E-Paper
Advertisement

ఢిల్లీ పోలీసులు టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకోవడం పక్కా..ఇక అన్ని సిక్సర్లు, బౌండరీలే!

ఢిల్లీ పోలీసులు టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకోవడం పక్కా..ఇక అన్ని సిక్సర్లు, బౌండరీలే!
Advertisement

Danish Kaneria On CJP Protest In India:  ఢిల్లీలో హై టెన్షన్ పరిస్థితులు నెలకొన్నాయి. కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో దాదాపు 50 వేల మంది పోలీసులు రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. ఎక్కడ చూసినా పోలీసులే కన్పిస్తున్నారు. అటు కాక్రోచ్ జనతా పార్టీ అగ్రనేతలతో పాటు నిరసనలకు వచ్చేందుకు వస్తున్న బడా లీడర్లను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా ( Danish Kaneria On CJP Protest) వివాదస్పద ట్వీట్ చేశారు. ఢిల్లీ పోలీసులు టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంటారేమో అంటూ వ్యంగ్యంగా ఈ ట్వీట్ లో రాసుకొచ్చారు.

ఢిల్లీలో అడుగుపెడితే, వీపు చింతపండే..!

అంటే ఢిల్లీలో నిరసనకారులు అడుగు పెడితే, వీపు చింతపండు కావడం గ్యారెంటీ అనే అర్థం వచ్చేలా డానిష్ కనేరియా వ్యాఖ్యలు ఉన్నాయి. ముందు నుంచి ప్రధాని నరేంద్ర మోడీకి ( Pm Modi) మద్దతు ఇస్తున్న డానిష్ కనేరియా, కాక్రోచ్ జనతా పార్టీకి  ( CJP Protests) కౌంటర్ ఇచ్చాడన్న మాట. ఎవరెన్ని కుట్రలు చేసినా, మోడీని టచ్ కూడా చేయలేరని స్పష్టం చేశారు. మోడీది రామ మార్గమని, ఆయన పాలనే భారతీయులకు కావాలంటూ పేర్కొన్నారు. దీంతో డానిష్ కనేరియా చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.

Advertisement

Harmanpreet Kaur steps down as Indian women’s team captain : హర్మన్‌ప్రీత్ కౌర్ రాజీనామా వెనుక కుట్రలు…ఆ టీమిండియా క్రికెటర్ టార్చర్ భరించలేకనే ?

అసలు ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలు ఎందుకు ?

అక్టోబర్ 10న అంటే ఇవాళ ఎన్నికల అధికారి జ్ఞానేష్ కుమార్‌కు (CEC Gyanesh Kumar) వ్యతిరేకంగా ఢిల్లీలో నిరసనలకు సీజేపీ పార్టీ పిలుపునిచ్చింది. సర్ ప్రక్రియలో అవకతవకలు జరిగాయని, ఓట్లను తొలగించారంటూ కాంగ్రెస్ పార్టీతో పాటు సీజేపీ ఆరోపిస్తున్నాయి. ఈ తరుణంలోనే జ్ఞానేష్ కుమార్‌ రాజీనామా చేయాలంటూ డిమాండ్లు వినిపిస్తున్నాయి ప్రతిపక్షాలు. ఇందులో భాగంగానే సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని ఢిల్లీ జంతర్ మంతర్‌లో నిరసన కార్యక్రమం తలపెట్టింది CJP.

Advertisement

ఇక ఇవాళ నిరసనలు ఉన్న తరుణంలో CJP నాయకులు అభిజిత్ దిప్కే, సౌరవ్ దాస్, అశుతోష్ ర్యాంకాలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీలో ల్యాండ్ అయిన ఫ్లైట్‌లోకి వెళ్లి అరెస్ట్ చేసిన పోలీసులు..రహస్య ప్రదేశానికి తరలించారని తెలుస్తోంది. అటు యుట్యూబర్ ద్రువ్ రాఠీ కూడా అరెస్ట్ అయ్యాడు. గురుగ్రామ్‌లోని సెక్టార్ 56లో ఉన్న అతని ఇంటి వద్దకు వెళ్లి 50 మంది పోలీసుల బృందం అరెస్ట్ చేసింది. ఇలాంటి తరుణంలోనే పుండు మీద కారం చల్లినట్టుగా కాక్రోచ్ జనతా పార్టీ నేతలకు డానిష్ కనేరియా ట్వీట్ చేశారు. ఢిల్లీలో అడుగు పెడితే, వీపు చింతపండు కావడం గ్యారెంటీ అని హెచ్చరించారు.

Furqan Bhatti advice to Sahibzada Farhan IND VS PAK Asian Games 2026: టీమిండియాపై పగ తీర్చుకోడానికి.. ఆ ఫోటోను ఫ్రేమ్ కట్టించి ఇంట్లో పెట్టుకో

 

 

Related News

హార్ధిక్ పాండ్యా, బుమ్రా లేకపోతే..టీమిండియాను ఉగాండా కూడా చిత్తుగా ఓడిస్తుంది

మైదానంలోకి వ‌చ్చి గంభీర్ రౌడీయిజం చేశాడు…ఓట‌మి భ‌యంతో రెచ్చిపోయాడు

సోష‌ల్ మీడియా వార్‌…పాపం, గిల్ చేసిన త‌ప్పుకు శ్రేయ‌స్ సేన బ‌లి

వాడికి బ్యాటింగ్ రాదు, బౌలింగ్ చేత‌కాదు…టీమిండియా ఓట‌మి కార‌ణం శివ‌మ్ దూబేనే

బౌండ‌రీ సైజు 80 మీటర్లు చేయండి..లేక‌పోతే 500ల ప‌రుగులు చేసినా క‌ష్ట‌మే

సంజు శాంస‌న్ సెంచ‌రీ మిస్…వెస్టిండీస్ చేతిలో టీమిండియా ఘోర ఓటమి

విరాట్ కోహ్లీకి బలుపెక్కువ…బుమ్రా లేదు, వుమ్రా లేదంటూ తక్కువ అంచనా వేశాడు

Big Stories

Advertisement
×