Dhanashree Chahal: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ కొనసాగుతున్న నేపథ్యంలో…. చాహల్ మాజీ భార్య ధనశ్రీ వర్మాను మాత్రం ఫ్యాన్స్ అస్సలు వదలడం లేదు. ఎక్కడపడితే అక్కడ ఆమెను ట్రోలింగ్ చేస్తున్నారు. ధన శ్రీ వర్మ కు వ్యతిరేకంగా… యుజ్వేంద్ర చాహల్ కు అనుకూలంగా… సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి రచ్చ చేస్తున్నారు. అయితే తాజాగా…. ఎయిర్ పోర్ట్ లో ధనశ్రీ వర్మ మెరిసింది. హైదరాబాద్ లో ఉన్న ధనశ్రీ వర్మ…. ముంబై వెళ్ళినట్లు తెలుస్తోంది.
Also Read: Ispl t10 League : ఇదెక్కడి ఫీల్డింగ్ రా… ఈ వీడియో చూస్తే నవ్వు ఒప్పుకోలేరు
విమానాశ్రయంలో వింత ఘటన
ఈ సందర్భంగా.. ఎయిర్ పోర్ట్ లో… ఓ అరుదైన సంఘటన జరిగింది. ఆ విమానాశ్రయంలో… రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ ను ప్రసారం చేశారు. అదే సమయంలో.. మ్యాచ్ నడుస్తున్న స్క్రీన్ ముందు నుంచి ధనశ్రీ వర్మ నడిచింది. అయితే దీనికి సంబంధించిన వీడియోను ఎవరో షూట్ చేసి వైరల్ చేశారు. దీంతో ధనశ్రీ వర్మాను మరోసారి…. క్రికెట్ అభిమానులు అలాగే చాహల్ ఫ్రాన్స్ దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు.
అలాగే ఈ వీడియో కింద దారుణంగా కామెంట్స్ కూడా చేస్తున్నారు. కర్మ ఎవరిని వదిలిపెట్టదు అంటూ… ధనశ్రీ వర్మ ఎక్కడికి వెళ్లిన టార్చర్ చేస్తూనే ఉన్నాడు చాహల్ అంటూ.. సెటైర్లు పేల్చుతున్నారు. ధన శ్రీ వర్మ.. చాహల్ కు ద్రోహం చేసిందని… ఇప్పుడు ఆమె ఎక్కడికి వెళ్ళినా నీడలా… చాహల్ వెంటాడుతున్నాడని కామెంట్స్ చేస్తున్నారు.
ఇటీవలే చాహల్, ధనశ్రీ వర్మ విడాకులు
2020 సంవత్సరంలో పెళ్లి చేసుకున్న ధన శ్రీ వర్మ అలాగే చాహల్ ఇద్దరూ ఇటీవల విడిపోయారు. అయితే 2022 నుంచి…. దూరం దూరంగానే ఉంటున్న ఈ జంట… ఇటీవల విడాకులు తీసుకుంది. ముంబైలోని ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. ఈ సందర్భంగా నాలుగు కోట్లకు పైగా… ధనశ్రీ వర్మ కు భరణం కింద చాహల్ ఇవ్వడం జరిగింది. మొదట్లో 60 కోట్లు చాహల్ ను ( Chahal ) ధనశ్రీ వర్మ డిమాండ్ చేసిందని కూడా వార్తలు వచ్చాయి. కానీ చివరికి నాలుగు కోట్లకు పైగా.. ఫైనల్ అయిందని లాయర్లు పేర్కొన్నారు. ఇది ఇలా ఉండగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో భాగంగా… నిన్న జరిగిన పంజాబ్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ లో శ్రేయస్ అయ్యర్ సేన విజయం సాధించింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు పైన… ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించడం జరిగింది. ఇక ఈ మ్యాచ్లో మూడు ఓవర్లు వేసిన చాహల్ 11 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు.
Also Read: Trolls on RCB: 18 ఏళ్ళు వచ్చాయి.. ఒక్క కప్పు లేదు…RCB పై దారుణంగా ట్రోలింగ్
ఎయిర్ పోర్టులో ధనశ్రీ వర్మ… వెనక చాహల్ బౌలింగ్..!!#DhanashreeVerma #Chahal #YuzvendraChahal #ReelTalk #OIUpdates #Oneindiatelugu pic.twitter.com/ngGK00TgGf
— oneindiatelugu (@oneindiatelugu) April 19, 2025
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">