E-Paper
Advertisement

IND VS PAK : టీమిండియాతో మ్యాచ్..ఆస్ప‌త్రి పాలైన‌ పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమా

IND VS PAK : టీమిండియాతో మ్యాచ్..ఆస్ప‌త్రి పాలైన‌ పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమా
Advertisement

IND VS PAK : మహిళల టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ (Women’s T20 World Cup 2026 Tournament) నిన్న ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ఈ టీ20 సిరీస్ నేపథ్యంలో నిన్న తొలి మ్యాచ్ ఇంగ్లాండ్ వర్సెస్ శ్రీలంక మహిళల జట్ల మధ్య జరిగింది. ఇక శనివారం ఏకంగా మూడు మ్యాచ్ లు జరిగాయి. ఆదివారం అంటే రేపు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ (India Women vs Pakistan Women) మధ్య బిగ్ ఫైట్ జరగనుంది. ఎడ్జ్ బస్టన్ (Edgbaston, Birmingham) వేదికగా ఇండియా, పాకిస్తాన్ జట్లు తలపడతాయి. అయితే ఈ మ్యాచ్ రేపు జరగనున్న నేపథ్యంలో పాకిస్తాన్ జట్టుకు కూడా ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. పాకిస్తాన్ మహిళల జట్టు కెప్టెన్ ఫాతిమా సనా (Fatima Sana) గాయం బారిన పడ్డట్లు ఫోటోలు వైరల్ గా మారాయి. దీంతో ఆమె రేపటి మ్యాచ్ ఆడడం కష్టమేనని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

Also Read: Manav Sutar’s career changed with superstition: మూఢనమ్మకాల‌తో మాన‌వ్ సుతార్ కెరీర్ ఛేంజ్…6 వికెట్లు తీసి 38 ఏళ్ల రికార్డ్ బ్రేక్ చేసిన‌ జ‌డేజా వార‌సుడు

పాకిస్తాన్ కు ఎదురు దెబ్బ.. ఫాతిమా సనాకు గాయం

Advertisement

టి20 మహిళల ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ (Women’s T20 World Cup 2026 Tournament) కొనసాగుతున్న నేపథ్యంలో పాకిస్తాన్ వర్సెస్ టీమిండియా మహిళల జట్ల మధ్య రేపు మ్యాచ్ జరగనుంది. సాయంత్రం 7 గంట‌ల‌కు ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ నేపథ్యంలో పాకిస్తాన్ జట్టుకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమా సనా (Fatima Sana’s injury ) నెట్ ప్రాక్టీస్ చేస్తుండగా గాయపడింది. అయితే స్పాట్ లోనే ప్రథమ చికిత్స చేసినప్పటికీ… ఆమె కోలుకోలేదు. దీంతో ఆమెను మరో ముగ్గురు ప్లేయర్లు డ్రెస్సింగ్ రూమ్ తీసుకువెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. అక్కడి నుంచి నేరుగా ఆసుపత్రికి తరలించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఆమె గాయం తీవ్రతరం ఐతే మాత్రం రేపటి మ్యాచ్ ఫాతిమా సనా ఆడటం కష్టమేనని ప్రచారం జోరుగా సాగుతోంది. ఫాతిమా స‌నా ఆడకపోతే టీమిండియా సగం మ్యాచ్ గెలిచినట్లేనని కూడా ప్రచారం చేస్తున్నారు.

ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ టెలికాస్ట్ ఎక్కడంటే

టి20 మహిళల ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్లో భాగంగా ఆదివారం ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మహిళల జట్ల మధ్య బిగ్ ఫైట్ జరగనుంది. ఈ గ్రూప్ స్టేజ్ మ్యాచ్ రేపు సాయంత్రం 7 గంట‌ల‌కు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ జియో హాట్ స్టార్ ( Jio Hotstar) అలాగే స్టార్ స్పోర్ట్స్ లో ( Star Sports) తిలకించవచ్చు. ఇక ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ ఓడిపోవాల‌ని టీమిండియా ఫ్యాన్స్ గుళ్ల‌ల్లో పూజ‌లు కూడా మొద‌లు పెట్టారు.

Advertisement

Also Read: Litton Das ON T20 World Cup 2026 : పాకిస్తాన్ లో అడుగుపెట్టాలంటే గన్ మెన్లను పెట్టుకోవాల్సిందే..బంగ్లా క్రికెటర్ సంచలనం

Related News

ధోని లేక‌పోయింటే…ఆ రోజునే ఆత్మ‌హ‌**త్య చేసుకునేవాడిని

అజింక్య రహానే షాకింగ్ నిర్ణ‌యం…నేపాల్ త‌ర‌ఫున ఆడేందుకు ఒప్పందం ?

పాకిస్తాన్ జ‌ట్టులో మూడు గ్రూపులు..డ్రెస్సింగ్ రూంలోనే త‌న్నుకుంటున్నారు

పాకిస్తాన్ బౌల‌ర్ ను మెచ్చుకున్న‌ ర‌విశాస్త్రి…అత‌న్ని ఎదుర్కొవ‌డం ఎవ‌రి వ‌ల్లే కాదంటూ

పేరుకే 3D ప్లేయ‌ర్‌..కానీ చివ‌రి ఓవ‌ర్ లో ఒక్క ప‌రుగు కూడా చేయ‌డం చేత‌కాదు

పాకిస్థాన్ క్రికెట్ బోర్డులో మొత్తం అవినీతే..వెంట‌నే ICC జోక్యం చేసుకోవాలి

బీహార్ వాళ్ల‌కు కెప్టెన్సీ ఇచ్చి, న‌న్ను అవ‌మానించారు…యువ‌రాజు సీరియ‌స్ ?

కావ్య పాప‌పై ప‌గ‌బ‌ట్టిన ర‌షీద్ ఖాన్‌..SRH ప్లేయ‌ర్ పై దాడికి య‌త్నం

Big Stories

Advertisement
×